List of Subject wise Specific Targets/Basic Skills /Minimum Competencies for Achievement in LEP Programme

List of Subject wise Specific Targets/Basic Skills /Minimum Competencies for Achievement in LEP Programme: Telugu, English, Maths Basic/Minimum Competencies for 3Rs Achieved, Not Achieved Students, Subject wise Basic/Minimum Competencies,  List of Basic Competencies, List of Basic Skills, List of Targeted competencies, List of Basic Foundational Skills. Basic/Minimum Competencies for  the Students who have no 3Rs, Who can have 3Rs. Basic/Minimum Competencies for  the Students who do not get 3Rs, Who come with 3Rs. Basic/Minimum Competencies for 3Rs do not come, 3Rs who come. State team visits, Minimum Competencies, Observation Sheet, Guidelines to implement LEP(3Rs). Download the List of Subject Specific Targets for achievement in all the subjects, LEP Observation Format,  List of State Level Observers


List of Subject wise Specific Targets,Basic Skills, Minimum Competencies for Achievement in LEP Programme

3Rs రాని వారికి కనీససామర్థ్యాలు:
వ్యవధి తెలుగు ఇ౦గ్లీషు గణితం
1-10 రోజులు సరళ పదాలు చదువగలగాలి, తప్పులు లేకుండా రాయ గలగాలి Children will;
Ø  recognise, read and write letters of alphabet. (Capital and lower letters) Ø read and write picture based words and phrases. ( Words/phrases)
కూడికలు:- ఎత్తికూడనివి, ఎత్తికూడే పద్ధతివి, రాతలెక్కలు చేయ గలగాలి
11-20 రోజులు గుణింత పదాలు చదువగలగాలి. తప్పులు లేకుండా రాయ గలగాలి, గుణింత పదాలతో కూడిన సామాన్య వాక్యాలను చదువగలగాలి Children will;
 Ø    read and write simple words and phrases related to the themes. (family, school, food items, games  and sports, animals, birds etc.,) ( Words/phrases) Øsay simple sentences related to the theme given. (oral) Øread the sentences written on the blackboard/chart (Sentences)
తీసివేతలు:- స్థాన మార్పిడి లేనివి, స్థాన మార్పిడి ఉన్నవి, రాత లెక్కలు చేయ గలగాలి
21-౩౦ రోజులు ఒత్తుల పదాలు క ఒత్తు(క్క) నుండి న ఒత్తు () వరకు ద్విత్వ, సంయుక్తాక్షర పదాలు, వాక్యాలు చదువగలగాలి, తప్పులు లేకుండా రాయగలగాలి. Children will;
Øsay simple sentences related to themes like village, garden, transport, market (oral)..
 Ø   read the sentences written on the blackboard/chart.
 Øwrite the sentences on their own in their notebooks and present them before the class(Sentences)
గుణకారం: రెండంకెల సంఖ్యను, రెండంకెల సంఖ్యతో గుణకారం చేయ గలగాలి.
31-40 రోజులు ఒత్తుల పదాలు ప ఒత్తు(ఎ) నుండి స ఒత్తు (స) వరకు ద్విత్వ, సంయుక్తాక్షర పదాలు, వాక్యాలు చదువగలగాలి. తప్పులు లేకుండా రాయగలగాలి Children will;
 Ø express their ideas on given picture in the form of words and simple sentences orally.
 Ø read the sentences written on the blackboard/chart.
 Ø write simple descriptions and present them before the class. (Description)
గుణకారానికి చెందిన రాత లెక్కలు మరియు ౩ అంకెల సంఖ్యను ఒక అంకెతో భాగహారం చేయగలగాలి.
కార్యక్రమం పూర్తయ్యేవరకు వాక్యాలు, పేరాలు, గేయాలు, కథలు, ధారాళంగా చదువగలగాలి. వాటిని అర్థ౦ చేసుకొని అభ్యాసాలు చేయగలగాలి పరిచిత అంశం గూర్చి ఐదారు వాక్యాలతో పేరాను రాయగలగాలి Children will;
 Ø listen to simple stories and comprehend.
 Ø write a small story in 4-5 sentences and present it before the class(Story) Ø listen to some model conversations and comprehend.
 Ø write conversations (at least 3-4 exchanges) and  present them before the class(Conversations)
 Ø read any simple text and answer the questions asked (oral and written).
Note to the teacher:
Focus on the items 1,2,3,4,5,9&13 given in the LEP module under column competencies to be achieved.
Provide activities given in the module /any other activities that you feel suitable to the level of your children and make them construct the discourses – simple descriptions, stories and conversations by the end of the 3R’s programme.
భాగహారానికి చెందిన రాత లెక్కలు చేయగలగాలి. అట్లాగే ఏవైనా రెండు ప్రక్రియలతో కూడిన రాత లెక్కలను చేయగలగాలి.
3Rs వచ్చిన వారికి కనీససామర్థ్యాలు:
వ్యవధి తెలుగు ఇ౦గ్లీషు గణితం
1-10 రోజులు గుణింత పదాలు, ఒత్తుల పదాలు, వాక్యాలు, పేరాలు చదువ గలగాలి. చిత్రం ఆధారంగా పదాలు, వాక్యాలు, పేరాలు రాయగలగాలి. Children will;
Ø listen to simple description and comprehend.
Ø write a small description in 4-5 sentences and present it before the class(description)
Ø listen to stories and comprehend.
Ø write a small story (at least 3-4 exchanges) and  present them before the  class(Story)
సహజ సంఖ్యలను పోల్చగలగాలి. వీ టికి సంబంధించిన చతుర్విధ ప్రక్రియలు చేయగలగాలి.
11-20 రోజులు పరిచిత అంశాన్ని ధారాళ౦గా చదువగలగాలి. అవగాహన చేసుకొని అభ్యాసాలు చేయగలగాలి. తెలిసిన అంశం గూర్చి, నచ్చిన వాటిని గూర్చి సొంతమాటల్లో రెండు, మూడు పేరాలు రాయగలగాలి. Children will;
Ø listen to biographies and comprehend.
Ø write a biography using inputs  given and present it before the class(Biography)
Ø write diary entry based on the context provided, and present it before the class(Diary)
“సంఖ్యలు –ధర్మాలు” అనగా గుణిజాలు, కారణా౦కాలు, క.సా.గు, గ.సా.భా. లకు చెందిన సమస్యలు సాధి౦చాలి. భిన్నాలను పోల్చడం, భిన్నాల కూడిక లెక్కలు చేయగలగాలి.
21-౩౦ రోజులు పరిచిత, అపరిచిత పాటలు, గేయాలు ధారాళంగా చదువగలగాలి. వాటికి సంబంధించిన అభ్యాసాలు చేయగలగాలి. పరిచిత అంశాల గూర్చి వ్యాసం; మిత్రునికి, ఉపాధ్యాయునికి లేఖ రాయగలగాలి. Children will;
Ø write conversations (at least 5-6 exchanges) and  present them before the class(Conversations) Ø write a play/skit  using inputs provided and  present it before the class(Play/skit)
భిన్నాలకు చెందిన తీసివేత, గుణకారం, భాగహార సమస్యలను చేయగలగాలి.
31-40 రోజులు పరిచిత, అపరిచిత శతక పద్యాలను ధారాళంగా చదువగలగాలి. వాటికి సంబంధించిన అభ్యాసాలను  చేయగలగాలి. సంభాషణలను చదివి, అవగాహన చేసుకొని పేరాలుగా రాయగలగాలి. అధికారులకు దరఖాస్తు, సామజిక అంశాలపై పోస్టరు తయారు చేయడం; కథను, అభినయ గేయాల్ని పొడిగించడ౦ చేయగలగాలి. Children will;
Ø read a letter given to them and comprehend.
Ø write a letter based on the context given to them  and  present it before the class(Letter
Ø read any essay given to them and comprehend.
Ø write an essay on given topic (at least ‘2’ simple paras) and present it before the class(Essay)
దశాంశ భిన్నాలకు చెందిన సమస్యలు అనగా, భిన్నాన్ని దశాంశ భిన్నంగా మార్చడం, దశాంశ భిన్నాలను పోల్చడం చేయగలగాలి.
కార్యక్రమం పూర్తయ్యేవరకు పరిచిత, అపరిచిత గద్యం, పద్య౦, కథలు ధారాళంగా చదువగలగాలి. శీర్షిక, పాత్ర స్వభావాలు మొదలగు వాటికి సంబంధించిన అభ్యాసాలు చేయగలగాలి. కవిత, సంభాషణ, ఆత్మకథ, కథలను రాయగలగాలి. Children will:
Ø read any simple text and answer the questions in oral and written.
Ø construct the discourses given below following certain features.

descriptions, story, skit/play, message, notice etc..

Note to the teacher:
Prepare day wise action plan for 60 days for the children who can read and write and make children construct the discourses by the end of the programme.
Make use of text given in the text books of previous classes 2,3 and 4
దశాంశ భిన్నాలు, పూర్ణ సంఖ్యలు,  బీజగణితానికి చెందిన చతుర్విధ ప్రక్రియలు చేయగలగాలి.


LINK 1: Download the LEP Telugu, English, Mathe Module, Hand Book
LINK 2: LEP 3Rs Programme guidelines, LEP Action plan, Schedule
LINK 3: Guidelines for Reducing the Load OF School Bags in TS Schools
LINK 3: 60 Day LEP 3Rs Basic Competencies/ Fundamental Skills Improvement Programme
LINK 4: Baseline Test/Post test Question Papers for 3Rs Programme(CALT)
LINK 5: Modules, Hand Books for Teachers**
LINK 6: 3Rs Remedial Teaching Teachers Hand Books,Students Work books,Worksheets for Schools**
LINK 7:List of Subject wise Specific Targets/Basic Skills /Minimum Competencies for Achievement in LEP Programme

పాఠశాల విద్యాశాఖ, తెల౦గాణ రాష్ట్రము
అభ్యసనాభివృద్ది కార్యక్రమ౦
పాఠశాల పరీశీ లన పత్రం
  పాఠశాల పేరు:              ______________________________________ మండలం:    ___________________________, జిల్లా__________________ సందర్శన తేది:             ___________________________ సందర్శకుల పేరు:_____________________________  

సాధారణ అంశాలు:
  1. పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సంఖ్య: హాజరైన వారి సంఖ్య:
  2. పిల్లల హాజరు
తరగతులు 1,2 తరగతులు ౩వ 4 వ 5 వ 6 వ 7 వ 8 వ 9వ 10 వ
మొత్తం పిల్లల సంఖ్య
హాజరైన వారి సంఖ్య
(B) నిర్వహణ వివరాలు:
  1. ప్రారంభ పరీక్ష: జరిగింది/జరుగలేదు
  2. ప్రారంభ పరీక్ష ఆధారంగా ౩Rs రాని వారి సంఖ్య : ౩Rs వచ్చిన వారి సంఖ్య :
  3. ౩Rs రాని వారిని ఎన్ని గ్రూపులుగా చేశారు?
  4. ౩Rs వచ్చిన వారిని ఎన్ని గ్రూపులుగా చేశారు?   
  5. తాత్కాలిక కాల నిర్ణయ పట్టిక రూపొందించారా? అవును/కాదు
  6. ౩Rs రాని వారి బాధ్యత ను ఉపాధ్యాయుల౦దరూ స్వీకరించారా? అవును/కాదు
  7. బాధ్యతలు స్వీకరించని వారి పేర్లు 1, 2, 3,.......
  8. తాత్కాలిక కాల నిర్ణయ పట్టిక ప్రకారం ౩Rs రాని వారికి గ్రూపుల వారీగా నిర్దేశించిన పీరియళ్ళలో బోధన జరుగుతున్నదా?  అవును/కాదు
  9. కాల నిర్ణయ పట్టిక ప్రకారం ౩Rs వచ్చిన వారికి నిర్దేశించిన పీరియళ్ళలో గ్రూపుల వారిగా బోధన జరుగుతున్నదా? అవును/కాదు
(B) 3Rs రాని పిల్లల ప్రగతి వివరాలు తెలుగు:-
చదవడం, రాయడం గురించిన ప్రగతి వివరాలు
చదవడం, రాయడం రాని వారి మొత్తం సంఖ్య సరళ పదాలు వచ్చిన వారు గణి౦త మాల వచ్చిన వారు ఒత్తుల పదాలు వాక్యాలు పేరా
చదువడం రాయడం చదువడం రాయడం చదువడం రాయడం చదువడం రాయడం చదువడం రాయడం
     
 
ఆంగ్లం: చదువడం, రాయడం ప్రగతి వివరాలు
చదవడం, రాయడం చేయలేని వారి సంఖ్య మొత్తం అక్షరాలు పదాలు ధారాళంగా వాక్యాలు పేరాలు కథలు, సంబాషణలు
గుర్తించడం రాయడం చదువడం రాయడం చదువడం రాయడం చదువడం రాయడం చదువడం రాయడం
             

(C)గణితం: చతుర్విధ ప్రక్రియల గురించిన ప్రగతి వివరాలు
చతుర్విద ప్రక్రియలు చేయలేని వారి సంఖ్య మొత్తం కూడికలు తీసివేత గుణకారం భాగహారం రెండు ప్రక్రియలతో  కూడిన రాత లెక్కలు చేయగల్గిన వారు
లెక్కలు రాత లెక్కలు లెక్కలు రాత లెక్కలు లెక్కలు రాత లెక్కలు లెక్కలు రాత లెక్కలు
     
                    
(C) ౩Rs చేయగల్గిన వారు కనీససామర్ధ్యాలు సాధి౦చడం - ప్రగతి వివరాలు
(అ) తెలుగు
చదవడం, రాయడం వచ్చిన వారి మొత్తం సంఖ్య వాక్యాలు, పేరాలు రెండు, మూడు పేరాలు  గేయాలు, వాఖ్యాలు, పేరాలు పద్యాలు, సంబాషణలు, పోస్టరు   కవిత, సంభాషణ, ఆత్మకథలు రాయడం
చదువడం రాయడం చదివి అర్దం చేసుకోవడం రాయగలగడం పాటలు /గేయాలు చదివి అర్ధం చేసుకోవడం వ్యాసం, లేఖ రాయగల్గడం శతక పద్యాలు, సంబాషణలు చదివి అర్ధం చేసుకోవడం   దరఖాస్తు, పోస్టర్ రాయగల్గడం
  (ఆ) ఆంగ్లం                         
చదవడం, రాయడం చేయగల్గిన  వారి సంఖ్య Description, stories comprehension Small story writing Biography comprehension Biography, dairy writing Conversation writing Play, skit presentation Letter reading, essay comprehension Letter writing essay writing Reading comprehension of text Discourse Writing & editing
  (ఇ) గణితం
చతుర్విధ ప్రక్రియలు చేయగల్గిన వారి సంఖ్య సహజ సంఖ్యలను పోల్చడం, చతుర్విధ ప్రక్రియలు చేయడం   సహజ సంఖ్యల ధర్మాలు భిన్నాలను పోల్చడం భిన్నాలతో చతుర్విధ ప్రక్రియలు  దశాంశ భిన్నాల చతుర్విధ ప్రక్రియలు  పూర్ణసంఖ్యలు   చతుర్విధ ప్రక్రియలు  బీజగణితం  చతుర్విధ ప్రక్రియలు 
గుణిజాలు, కారణా౦కాలు   క.సా.గు., గ.సా.భా

(D) పాఠశాల స్థాయి మానిటరింగ్ - సమీక్ష
  1. LEP గురించి ఇప్పటి వరకు ఎవరెవరు సందర్శి౦చారు? ____________________
  2. పాఠశాలలో 10 రోజులకొకసారి పిల్లల ప్రగతిని పరీక్షిస్తున్నారా?                         అవును/కాదు
  3. 10 రోజులకొకసారి నిర్ధారించిన లక్ష్యాల గురించి ప్రధానోపాధ్యాయుడు మానిటరింగ్ చేస్తున్నారా? (ఆధారాలు చూపాలి)                                                         అవును/కాదు
  4. వీ టి ఆధారంగా ఉపాధ్యాయులతో సమీక్ష నిర్వహించి తదుపరి లక్ష్యాలను నిర్ధారిస్తున్నారా(మినిట్స్ పుస్తకం చూడాలి)?                         అవును/కాదు.
(E) ఉపాధ్యాయుల విశేషకృషి కార్యక్రమాలు
  1. పాఠశాలలో LEP పరంగా జరిగిన /జరుగుతున్న విశేషాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే వాటి వివరాలు:..........
  2. పాఠశాలలో ఏయే గ్రూపులు అధ్యధిక ప్రగతిని కనబరుస్తున్నాయి? ఆ ఉపాధ్యాయులు ఎవరు? చేసిన కృషి ఏమిటి?...........
  1. ఉపాధ్యాయులు LEP లక్ష్యాల సాధన గురించి ప్రత్యేకమైన TLM / సామాగ్రి /ICT ని వినియోగిస్తున్నారా? దాని ప్రభావం ఎలా ఉంది?........
 4.గ్రంథాలయ పుస్తకాలు, బాల సాహిత్యం వంటివి పిల్లలతో చదివిస్తున్నారా ? అవును/కాదు

(F) అభిప్రాయం:
  1. పాఠశాలలో LEP అమలు తీరులోని బలాలు:.......
  1. పాఠశాలలో LEP అమలు తీరులోని బలహీనతలు..
  2. పాఠశాలలో LEP కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి సలహాలు, సూచనలు.........
 సందర్శకుని సంతకం

READLEP 3Rs Programme Implementation New Guidelines, Clarifications 2017 for TS Schools

అభ్యసనాభివృద్ది కార్యక్రమ౦ - మానిటరింగ్ మార్గదర్శకాలు



  1. రాష్ట్ర స్థాయిలో అభ్యసనాభివృద్ది కార్యక్రమ౦ అమలు తీరును రాష్ట్ర బృందాలు మానిటరింగ్ చేస్తారు. కాబట్టి అప్పటి వరకు ఆయా జిల్లాలలోని అన్ని పాఠశాలల్లో ప్రారంభ పరీక్ష ఫలితాల ప్రకారం విద్యార్దులను గ్రూపులుగా చేసుకొని తాత్కాలిక కాలనిర్ణయ పట్టిక ప్రకారం బోధన జరుగుతు౦డాలి. పిల్లలతో లక్ష్యాల కనుగుణంగా అభ్యాస౦ చేయించాలి.
  2. రాష్ట్ర స్థాయి మానిటరింగ్ కోసం రాష్ట్ర౦లో ఐదు బృందాలను ఏర్పరచారు.
  3. ఒక్కొక్క బృంద౦లో 3 లేక 4 గురు సభ్యులుంటారు.
  4. ఒక్కొక్క బృంద౦ ఒక్కొక్క జిల్లాలో రెండు రోజులు మానిటరింగ్ కార్యక్రమ౦ నిర్వహిస్తారు. మొదటిరోజు, రెండవరోజు మధ్యాహ్నం వరకు పాఠశాలల్లో LEP అమలుతీరును మానిటరింగ్ నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు జిల్లా కేంద్ర౦లో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.
  5. మానిటరింగ్ కోసం రాష్ట్ర బృంద౦ జిల్లాకు వచ్చినప్పుడు జిల్లా కార్యాలయంలోని సెక్టోరల్ అధికారులు, నోడల్ అధికారి ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్ర బృంద సభ్యునితో కలిసి పాఠశాల మానిటరింగ్ కు వెళ్ళాలి.
  6. జిల్లాలోని దాదాపు అన్ని మండలాలకు మానిటరింగ్ వెళ్ళేలా ప్రణాళిక చేసుకోవాలి.
  7. ఇందు వెంట జతచేసిన LEP మానిటరింగ్ పత్రాన్ని సందర్శించిన పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాలకు ఒకటి చొప్పున పత్రాన్ని పూరించాలి.
  8. ఒక జిల్లాలో కనీస౦ రోజుకు 4 చొప్పున కనీసం 15 పాఠశాలలు మానిటరింగ్ చేయాలి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు, కెజిబివిలు, ఆదర్శ పాఠశాలు, ఆశ్రమ పాఠశాలలు మొదలగునవి ఉండాలి.
  9. పాఠశాల సందర్శనానంతరం పాఠశాలలోని అకడమిక్ గైడెన్స్ రిజిస్టర్ లో పరిశీలనా౦శాలు, సలహాలు నమోదు చేయాలి.
  10. రెండవరోజు జరిగే సమీక్షా సమావేశానికి జిల్లాలోని అన్ని మండల విద్యాశాఖాధికారులు, ప్రతి మండలం నుండి ఒకరు /ఇద్దరు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు హాజరు కావాలి. జిల్లా విద్యాశాఖాధికారి నేతృత్వములో ఇట్టి సమీక్షా సమావేశం జరుగుతుంది. సెక్టోరల్, నోడల్ అధికారులు విధిగా పాల్గొనాలి.
  11. రాష్ట్ర బృందాల మానిటరింగ్ కంటే ముందు జిల్లా విద్యాశాఖాధికారి, సెక్టోరల్, నోడల్ అధికారులు సందర్శించిన పాఠశాల మానిటరింగ్ వివరాలను సమీక్షా సమవేశంలో ప్రదర్శించాలి.
  12. రాష్ట్ర బృందాల మానిటరింగ్ అనంతరం దృష్టిలోకి వచ్చిన అంశాలను గురించి, చేపట్టాల్సిన చర్యల గురించి సమీక్షా సమావేశం అన౦తర౦ జిల్లా విద్యాశాఖాధికారి అదేరోజు మండల విద్యాశాఖాధికారులకు తగిన ఉత్తర్వులు ఇవ్వాలి.
  13. మండల విద్యాధికారులు, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఇరువురి కలిసి మరుసటిరోజు వారి మండలంలోని ప్రధానోపాధ్యాయుల౦దరితో సమావేశం నిర్వహించి మానిటరింగ్ వివరాలను తెలుపాలి. తదుపరి సాధి౦చాల్సిన లక్ష్యాలపైన అవగాహన కల్పించాలి.
  14. రాష్ట్ర బృంద౦ మానిటరింగ్ జరిగిన తర్వాత వారము రోజులకు జిల్లా బృందం అనగా సెక్టోరల్, నోడల్ అధికారులు, జిల్లా స్థాయి విషయ నిపుణులు పాఠశాలల మానిటరింగ్ చేపట్టాలి. రాష్ట్ర బృంద౦ సూచించిన అంశాల అమలు తీరును, పిల్లల ప్రగతిని పరిశీలించాలి.
  15. రాష్ట్ర బృంద౦ లేదా జిల్లా బృందం లేదా మండల విద్యాధికారి లేదా స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఎవరైనా మానిటరింగ్ కు వెళ్ళినప్పుడు విధిగా మానిటరింగ్ పత్రాలతో వెళ్ళాలి. పాఠశాలకు ఒకటి చొప్పున పూరించాలి.
SHARE THIS
Labels:, , ,

Related Posts

0 comments:

Post a Comment

LATEST UPDATES - RECENT UPDATES >>>

»»AP Updates»»TS Updates
Top