Telangana State Sports School (TSSS), Hakimpet 4th Class Admissions 2019-2020

Telangana State Sports School Admissions 2019. Telangana State Sports School (TSSS), Hakimpet Admissions into 4th Class For the Academic Year 2019-2020: Telangana State Sports School (TSSS), Hakimpet has released a notification for admissions into 4th class for the academic year 2019-2020. Telangana State Sports School will conduct the selections for admissions of 40 students ( 20 Boys & 20 Girls) each at Hakimpet into 4th class every year in 3 tier system i.e mandal level, district level and state level to pick up highly potential young boys and girls in the age group of 8 years. Telangana State Sports School (TSSS), Hakimpet Admissions 2019-2020 details like eligibility, selection process, schedule given below...

Telangana State Sports School Admissions: Applications are inviting from the eligible students for the 4th class admissions in the ongoing sports school, under the direction of the State Sports Authority. Firstly, Mandal Level Selection will be held on or before June 19 and after, District level selection will be held on June 26 and Jul 03 and after, State Level selection will be held on July 11 to 20. Admissions will be given from August 1st week

స్పోర్ట్స్ స్కూల్ నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్స్లో (హకీంపేట్/టీంనగర్/ఆదిలాబాద్)లో 2019-20 విద్యాసంవత్సరా నికిగాను నాలుగో తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివిధ క్రీడల్లో ప్రావీణ్యం ఉండి ఎనిమిదేండ్లలోపు వయసున్న బాల/బా లికలు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మూడు అంచెల విధానంలో తెలంగాణలోని 31 జిల్లాలనుంచి
a. మండల, 
b. జిల్లా, 
c. రాష్ట్రస్థాయిలో ఎంపిక ఉంటుంది.
 మూడు అంచెల విధానం:
మండ లస్తాయి - జూన్ 13వ తేదీలోపు. 
జిల్లాస్థాయి - జూన్ 28 నుంచి జూలై 3వ తేదీలోపు, 
రాష్ట్రస్థాయి (10 రోజులు) - జూలై 11 నుంచి జూలై 20లోపు జిల్లా క్రీడల అధికారులు వారికి అనుకూలమైన తేదీల్లో ఎంపిక నిర్వహించాలి

4వ తరగతిలో ఎంపికకు ఫిజికల్ టెస్ట్‌లు..
రాష్ట్రంలోని మూడు స్పోర్ట్స్ స్కూళ్లలో 4వ తరగతిలో ప్రవేశాల కోసం రాష్ట్రస్థాయి ఎంపికలు మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంటలోని తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌లో మొదలవుతాయి. ఒక్కోస్కూల్‌లో 40 (20 బాలురు, 20 బాలికలు) సీట్లకుగాను ఐదుజోన్ల నుంచి జూలై 20 వరకు ఫిజికల్ టెస్టులు కొనసాగుతాయి. జోన్-1, జోన్-2, జోన్-3, జోన్-4, జోన్-5వ జిల్లాల పరిధిలోని విద్యార్థులకు షెడ్యూల్ వారీగా ఎంపికలు ఉంటాయి.

హకీంపేట సోర్ట్స్ స్కూల్‌లో ప్రవేశాలు:
మేడ్చల్ జిల్లాలోని హకీంపేట సోర్ట్స్ స్కూల్‌లో నాల్గవ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన క్రీడల అధికారి తెలిపారు.
నాల్గవ తరగతిలో మొత్తంగా 40 సీట్లు ఉంటాయని, అందులో 20 మంది బాలురు, 20 మంది బాలికలకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

అభ్యర్థులకు ఉండాల్సిన అర్హతలు..
1. అభ్యర్థులు జిల్లాకు చెందిన వారై ఉండి, 01-09-2010 నుంచి 31-08-2011 మధ్య జన్మించి ఉండాలి.
2. దరఖాస్తు చేసుకునే వారు..  
a. ప్రస్తుతం చదువుతున్న స్కూల్ నుంచి వయస్సు/స్టడీ సర్టిఫికెట్.
b. జనన ధ్రువీకరణ పత్రం(పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం), ఎమ్మార్వో, పంచాయతీ కార్యదర్శి, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా జారీ చేసి ఉండాలి.
c. కొత్తగా దిగిన 10 పాసపోర్టు సైజ్ ఫొటోలు.

d. విద్యార్థి 3వ తగరతి ప్రోగ్రెస్ రిపోర్ట్, 
e. ఆధార్ కార్డు, 
f. కుల ధ్రువీకరణ పత్రం లతో మండల స్థాయిలో... మండల విద్యాధికారి ఆధ్వర్యంలో జరిగే ఎంపికలో పాల్గొనాలి. 

3. మండల స్థాయిలో ఎంపికైన వారికి జిల్లా స్థాయిలో... తిరిగి ఎంపిక పోటీలు జరుగుతాయి. 

4. జిల్లా స్థాయిలో ఎంపికైన విద్యార్థులకు ఫైనల్‌గా రాష్ట్రస్థాయి.... ఎంపిక పోటీలను హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌లో నిర్వహిస్తారు. 

5. ఈ పోటీలలో భాగంగా 10 రకాల శారీరక సామర్థ్య పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించిన వారిని ఎంపిక చేస్తారు. 

6. ఆసక్తి గల విద్యార్థులు మండల స్థాయిలో జరిగే ఎంపిక పోటీల్లో పాల్గొనాలని పేర్కొన్నారు.

మరిన్ని వివరాలకు మీ మండల M.E.O గారిని సంప్రదించాలి.

జిల్లాలవారీగా షెడ్యూల్
• జూలై 11, 12 తేదీల్లో ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగుడె, హైదరా బాద్, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి జిల్లాలు
•జూలై 13, 14 తేదీల్లో జోగుళాంబ గద్వాల, కామారెడ్డి, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, మంచిర్యాల జిల్లాలు
• జూలై 15, 16 తేదీల్లో మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, మేడ్చల్-మల్కాజిగిరి, నిజామాబాద్, నిర్మల్, నల్లగొండ జిల్లాలు
• జూలై 17, 18 తేదీల్లో నాగర్ కర్నూల్, పెద్దపల్లి, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, సిద్దిపేట జిల్లాలు
• జూలై 19, 20 తేదీల్లో వికారాబాద్, వరంగల్ అర్బన్, వనపర్తి, వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, ములుగు, నారాయణపేట జిల్లాల విద్యార్థులకు ఎంపిక ఉంటుంది.

Eligibility:
For admission into 4th class, the child should be 8 years of age and born between 01.09.2010 to 31-08-2011 as on 31-08-2019 for participating in the selections.

READ | TS Tribal Welfare Sports Academies, Sports School Admissions 2019

Sports Schools in Telangana:
1. Adilabad,
2. Karimnagar,
3. Hakimpet

Documents to be Produced:
1. Aadhar card
2. Age and Study Certificate from present school
3. Passport Size Photos
4. Copies of Progress reports of class III & IV
5. Community Certificate

Telangana State Sports School (TSSS), Hakimpet Selecion Schedule:
1. Mandal Level Selections: Before .19-06-2019

2. District Level Selections: 26-06-2019 to  03-07-2019

3. State Level Selections (6 days):  11-07-2019 to  20-07-2019

4. Admissions: First week of August 2019

Selection Procedure:
Selection will be 3 tier system i.e mandal level, district level and state level. 60 girls and 60 boys are selected. After state level selections, Hakimpeta, Karimnagar and Adilabad schools will be allotted 20 girls and 20 boys.

READ | TTWR Fine Arts School Entrance Test 2019

Mandal Level Selection:
The Mandal Level Selections may be held at the mandal head quarters concerned MEO will be the incharge of entire procedure. The children will be short listed for District level selections on the basis of acording the maximum points at mandal level on order of merit basis from the following tests as per the schedule.

*Height
*Weight
*30 Mtr Flying start
*Standing Broad Jump
*800 mtr Run
*6 x 10 mtr shuttle run
*Medicine Ball put
*Vertical Jump
*Flexibility Test

The entire nine motor quality tests may be conducted in the mandal level with the help of DSA coaches and Physical Educational Personnel. The Test results should be announced by the MEO on completion of the selection same day by not exceeding 20 boys and 20 girls for IV class. In case of tie, younger age child will be given preference.

District Level Selection:
The District Level Selections may be held at the district head quarters concerned DEO will be the incharge of entire procedure. The children will be short listed for State level selections on the basis of acording the maximum points at district level on order of merit basis from the following tests as per the schedule.

*Height
*Weight
*30 Mtr Flying start
*Standing Broad Jump
*800 mtr Run
*6 x 10 mtr shuttle run
*Medicine Ball put
*Vertical Jump
*Flexibility Test

The entire nine motor quality tests may be conducted in the district level with the help of DYSO's coaches and Physical Educational Personnel. The Test results should be announced by the DEO on completion of the selection same day by not exceeding 20 boys and 20 girls for IV class.In case of tie, younger age child will be given preference.

READ | TSWR Fine Arts School Entrance Test 2019

State Level Section:
Proposed dates for conduct of state level selections at Telangana State Sports School (TSSS), Hakimpet.

Tests to be conducted during state level selections.

Anthropometric:
#Height
#Weight

Motor qualities:
*30 Mtr Flying start
*Standing Broad Jump
*6 x 10 mtr shuttle run
* 1 kg Medicine Ball put
*Standing,Vertical Jump
*Flexibility Test ( Forward bend and reach)
*800 mtr Run

Medical:
*Age verification
*Posture
*Body abnormalities

Then he/ she should be disqualified and his/ her name omitted from merit list.

Once Coach from TSSS may be deputed to report to DYSO's of concerned district level to assist then to conduct the district selection successfully.
for more details are available at your "concerned MEO Office" and Application Forms are also available there...

Related Posts

LATEST UPDATES - RECENT UPDATES >>>...

»»AP Updates»»TS Updates

IMPORTANT LINKS

Open School
Web Portals
AP
TS
~ Schools Info ~

Govt.ORDERS
AP
TS
PROCEEDINGS
AP
TS
PRC 2015 GO'S
AP
TS
» Know Your Salary
AP
TS
» Know Your CPS
AP
TS
» GPF SLIPS
» GLI SLIPS
» GLI BONDS
» HEALTH CARDS
AP
TS
» Employee Details
AP
TS
» Salary Certificate
Dept. Tests
Dept. Tests
PENSION
AP
TS
SOFTWARE
Top