KU SDLCE Degree, PG Exams Time table, Hall tickets, Results 2018

KU SDLCE Degree, PG Exams Time table, Hall tickets, Results 2018/ KU SDLCE Degree PG Annual Exams time table: KU SDLCE BA, BCom, BSc, BBM Degree Exams time table, KU SDLCE MA, MCom, MSc PG Exams time table, KU SDLCE Degree Exams time table hall tickets results, KU SDLCE PG Degree Exams time table hall tickets results, KU Distance Degree PG Exam time table hall tickets results, SDLCE KU PG Degree Annual Exams time table hall tickets results.



కేయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు విడుదల
 కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్య విధానంలో అభ్యసిస్తున్న విద్యార్థులకు జూన్‌ 2018లో నిర్వహించిన వార్షిక పరీక్షల ఫలితాలను అక్టోబ‌రు 13న‌ కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్‌.మహేందర్‌రెడ్డి, దూరవిద్య డైరెక్టర్‌ ఆచార్య జి.వీరన్న విడుదల చేశారు. బీకాం ఫస్టియర్‌లో 3,392 పరీక్షలకు హాజరుకాగా 1,691 మంది ఉత్తీర్ణులయ్యారని, ద్వితీయ సంవత్సరంలో 2,978 మందికి 1500 మంది, తృతీయ సంవత్సరంలో 3,311 మందికి 1,144 మంది ఉత్తీర్ణత సాధించారని వివరించారు. బీఏ ప్రథమ సంవత్సరంలో 5,995 మంది పరీక్షలు రాయగా 3,694 మంది ఉత్తీర్ణులయ్యారని, ద్వితీయ సంవత్సరంలో 5,122 మందికి 3,270 మంది, తృతీయ సంవత్సరంలో 5,431 మందికి 3,068 మంది ఉత్తీర్ణత సాధించారని అధికారులు తెలిపారు.

School of Distance Learning and Continuing education (SDLCE),  Kakatiya University has released the Degree and PG Courses annual examinations time table. KU Distance Degree 1st and Final year exams start from July 27, Degree 2nd year and PG Final year exams start from July 28 and PG First year exams start from July 27. Degree Second year and Final year exams start from 9.00 AM to 12.00 Noon and Degree First year, PG Final and First year start from 2.00 PM to 5.00 PM.




KU SDLCE Degree Exams Time table 2018:
27 నుంచి కేయూ దూరవిద్య డిగ్రీ పరీక్షలు:
కాకతీయ విశ్వవిద్యాలయం దూరవిద్యాకేంద్రం వారు అందిస్తున్న డిగ్రీ కోర్సుల్లో జూన్ 27వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.మహేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

బీఏ, బీకాం(జనరల్, కంపూటర్స్), బీబీఎం, బీఎస్సీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంతవ్సరాల విద్యార్థులకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించారు.

ఫీజులు చెల్లించిన విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షాకేంద్రాల నుంచి హాల్‌టికెట్లను పరీక్షలకు ఒక రోజు ముందు నుంచి తీసుకోవచ్చునని దూరవిద్యాకేంద్రం సంచాలకులు ఆచార్య సీహెచ్.దినేష్‌కుమార్ మరొక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా పరీక్షల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు.


* First year: బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు జూన్ 27, 29, జులై 1, 3, 5, 7, 9వ తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని తెలిపారు.
* Second year: బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం ద్వితీయ సంవత్సరం వారికి జూన్ 28, 30, జులై 2, 4, 6, 8, 10 తేదీల్లో 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు ఉంటాయని వివరించారు.

* III year: బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం ఆఖరు సంవత్సరం విద్యార్థులకు జూన్ 27, 29, జులై 1, 3, 5, 7, 9, 11 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

School of Distance Learning and Continuing education (SDLCE),  Kakatiya University is going to conduct the Degree, PG Annual Examinations 2018 in the month of November. Degree and Post Graduate Annual Examinations 2018 Time Table has been issued by the SDLCE, Kakaktiya  University. Examination Centers are also mentioned in this Time Table. PG and Degree Exams 2018 Hall Tickets to be available on University official website by the SDLCE, Kakaktiya  University Officials.

The PG, Degree candidates, who will be appeared for these examinations 2018 stream, they are waiting for their Hall Tickets. The Candidates can download their Hall Ticket compulsory. The Hall Ticket is gate way pass of the examination hall. So candidates must keep their hall ticket while you are going to the examination hall and must read and follow the instructions given on the hall ticket. The Candidates must reach half an hour before the examination center. Candidates can download their hall tickets in given following links. The Kakatiya University distance mode degree and post-graduate examinations scheduled to be conducted as per the schedule. 

The SDLCE Director Prof Dinesh Kumar who inspected different exam centres in Hanamkonda asked the authorities at the examination centres to make arrangements for the convenience of the candidates appearing for the exams. He also wanted the officials to take steps to prevent malpractices during the exam. Section 144 at FRO test centres In another statement, the Commissioner of Police G Sudheer Babu informed that prohibitory orders under section 144 will be enforced on Saturday and Sunday in and around the forest range officers test centres. The orders will be in force from 8 am to 5 pm and staging dharnas, rallies and meetings without prior permission at the places where the TSPSC examinations will be conducted will be punishable, he added.

KU SDLCE Degree, PG Exams Time table, Hall tickets, Results 2018:
1. KU SDLCE Degree, PG Exams Time table 2018
A. KU SDLCE Degree First year exams time table 2018
B. KU SDLCE Degree 2nd year exams time table 2018
C. KU SDLCE Degree Final year exams time table 2018
D. KU SDLCE PG First year exams time table 2018
E. KU SDLCE PG Final year exams time table 2018


2. KU SDLCE Degree, PG Exams Hall tickets 2018
3. KU SDLCE Degree, PG Exams Results 2018
SHARE THIS
Labels:, , , ,

Related Posts

0 comments:

Post a Comment

LATEST UPDATES - RECENT UPDATES >>>...

»»AP Updates»»TS Updates

IMPORTANT LINKS

Open School
Web Portals
AP
TS
~ Schools Info ~

Govt.ORDERS
AP
TS
PROCEEDINGS
AP
TS
PRC 2015 GO'S
AP
TS
» Know Your Salary
AP
TS
» Know Your CPS
AP
TS
» GPF SLIPS
» GLI SLIPS
» GLI BONDS
» HEALTH CARDS
AP
TS
» Employee Details
AP
TS
» Salary Certificate
Dept. Tests
Dept. Tests
PENSION
AP
TS
SOFTWARE
Top