AP School Academic Calendar 2019-2020 for PS, UPS, High Schools

School Education Department Government of Andhra Pradesh Primary School Academic Calendar 2019-2020. School Education Department Government of Andhra Pradesh Upper Primary and High School Academic Calendar 2019-2020. School Academic Calendar 2019-2020 for PS/UPS/High Schools. AP School Academic Calendars 2019-2020: School Academic Calendars 2019-2020 were released by the School Education Department, Government of Andhra Pradesh for this academic year 2019-2020. These school Academic calendars will send to the all school in AP. School Academic Calendars 2019-202 are to be followed in Primary, Upper and High school in the State.

AP School Academic Calendar 2019-2020 for PS, UPS, High Schools

School Education Department, Andhra Pradesh has given instructions and guidelines for school teachers on teaching in Primary, Upper Primary and High School in the state. School Academic Calendars 2019-2020 have been released by Officials. In this subject "the extent of the measures to be taken by teachers in this academic year. School teachers should take special care to provide quality education" according to Commissioner of Department of Education. 

In this academic year the conduct of the examinations, conduct of SMC meetings were given high priority. Dasara holidays from September 20 to October 09 and Sankranthi holidays from January 11 to 20, it was announced for this academic year. The annual examinations will be conducted in April month for 1st class to 9th classes and summer holidays from April 24 to June 11 were mentioned in this school academic calendar 2019-2020. All the teachers are requested to follow the school academic calendar.

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా వార్షిక క్యాలెండర్
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ; రాష్ట్ర విద్యా, పరిశోధన, శిక్షణా సంస్థ రూపొందించిన ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల విద్యా విషయక క్యాలెండర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జూన్ 14న ఆవిష్కరించారు.

ఈ విద్యా సంవత్సరం నుంచి ఆనంద వేదిక..
2019 - 20 విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే వినూత్న పద్ధతిలో ఆనంద వేదిక (హ్యాపీనెస్ కరిక్యులం) కార్యక్రమం అమలు చేస్తారు. రోజూ పాఠశాల ప్రారంభం కాగానే మొదటి పీరియడ్‌లో 30 నిమిషాల పాటు ఆనంద వేదిక (హ్యాపీనెస్ కరిక్యులం)కు కేటాయించారు. 
❁ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4.10 గంటల వరకు, 
❁ ఉన్నత పాఠశాలలను ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు నిర్వహిస్తారు. 
❁ ఒంటిపూట బడులు ఉదయం 7.45 గంటల నుంచి 12.30 గంటల వరకు ఉంటాయి. 
❁ తరగతికి నిర్ధారించిన ప్రమాణాలు సాధించలేకపోవడంలో సిలబస్ ఒక ముఖ్య కారణమని భావించి సరైన ప్రమాణాలు సాధించడం కోసం సిలబస్‌ను తగ్గించారు. 
❁ పాఠశాల పనిదినాలు 220 అయినప్పటికీ 160 పనిదినాలకనుగుణంగా సిలబస్‌ను తగ్గించారు. 
❁ ఈ విద్యా సంవత్సరంలో ఆనంద వేదికతోపాటు ‘శనివారం సందడి’, ‘రోజూ సవరణాత్మక బోధన’ అనే ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. 
❁ విద్యార్థుల్లో సృజనాత్మక నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ప్రతి నెలలో మొదటి, మూడో శనివారాల్లో ‘శనివారం సందడి’ పేరుతో ‘నో స్కూల్ బ్యాగ్ డే’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర విద్యా, పరిశోధన, శిక్షణా సంస్థ డెరైక్టర్ దుక్కిపాటి మధుసూదనరావు ెలిపారు.

అకడమిక్ క్యాలెండర్‌లోని ముఖ్యాంశాలు
2019-20 విద్యా సంవత్సరానికి మొత్తం పనిదినాలు: 220
దసరా సెలవులు: సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 9 వరకు
క్రిస్మస్ సెలవులు (మిషనరీ పాఠశాలలకు): డిసెంబర్ 24 నుంచి జనవరి 1, 2020 వరకు
సంక్రాంతి సెలవులు (సాధారణ సెలవులు): జనవరి 11, 2020 నుంచి జనవరి 20, 2020 వరకు
వేసవి సెలవులు: ఏప్రిల్ 24, 2020 నుంచి జూన్ 11, 2020 వరకు

School Academic Calendars:
School Academic Calendar for Primary Schools
School Academic Calendar for UP and High Schools (PDF File)

Schooledu.ap.gov.in Academic Calendar 2019-2020
1. Academic Calendar 2019-2020 Primary School - Get the File
2. Academic Calendar 2019-2020 High School - Get the File

3. Reduction Syllabus 3 to 8 Classes - Get the File

DSE AP Website: https://cse.ap.gov.in/DSE/
SCERT AP Website: https://scert.ap.gov.in/SCERT/
Download New Co-curricular subject Teacher Hand Books : Get Details

Related posts

4 comments:

  1. Sir ....We want ...............2019-20 AP Prinary Schools Academic Calender and Reduced Syllabus detaiks...
    Please give link for this ...

    ReplyDelete