BRAOU M.Phil and Ph.D Entrance Test Hall Tickets 2018

BRAOU MPhil and PhD Entrance Test 2018 Hall Tickets: Dr. B.R. Ambedkar Open University issued the M.Phil and PhD Admission Notification for the Academic Year 2018-19 in September

డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి చెందిన ఎంఫిల్, పీహెచ్‌డీ రీసెర్చి ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం కోసం సెప్టెంబర్ 2న నిర్వహించతలపెట్టిన ప్రవేశపరీక్షను వాయిదా వేశారు. కొంగర కలాన్‌లో ప్రగతినివేదన సభ నిర్వహించనుండడంతో సుదూర ప్రాంతాలనుంచి వచ్చే అభ్యర్థులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని పరీక్షను సెప్టెంబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు అంబేద్కర్ యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

braou m.phil test hall tickets 2018,braou ph.d entrance test hall tickets 2018,braou entrance hall tickets 2018,braouonline entrance hall tickets, braou m.phil and phd admissions

19న అంబేడ్కర్‌ వర్సిటీ ఎంఫిల్, పీహెచ్‌డీ పరీక్షలు:
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎంఫిల్, పీహెచ్‌డీ పరిశోధన తరగతులకు సంబంధించి ప్రవేశ పరీక్షను బుధవారం (సెప్టెంబరు 19) నిర్వహిస్తున్నట్లు విశ్వవిద్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. కామర్స్, ఎడ్యుకేషన్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఖైరతాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కామర్స్‌(ఐఐఎంసీ)లో, మిగిలిన పరీక్షలు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 040-23680410/411 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

The Dr. B. R. Ambedkar Open University invited applications from  the eligible candidates for admission into M.Phil. and Ph.D. programmes in English, Hindi, Telugu, Business Management, Commerce, Education, Environmental Science, Mathematics, Physics, Zoology, Economics, History, Library & Information Science, Political Science, Public Administration and Sociology for the Academic Year 2018-19

Eligiblecandidates were applied this stream and they are waiting for their hall tickets. BRAOU will upload the admit cards of this entrance test. Candidates can download the hall tickets from the given following link. Now online applying process is going on upto 28/06/2018.
1. Date and Time of  Ph.D. Entrance Examination on  19-09-2018 at 10AM
2. Date and Time of M.Phil.Entrance Examination on 19-09-2018 at 2PM

Download the BRAOU M.Phil and Ph.D Entrance Hall Tickets 2018: Download
https://www.braouonline.in/Mphil_Phd/Mphil_Phd_Login.aspx
SHARE THIS
Labels:, , , , ,

Related Posts

0 comments:

Post a Comment

LATEST UPDATES - RECENT UPDATES >>>...

»»AP Updates»»TS Updates

IMPORTANT LINKS

Open School
Web Portals
AP
TS
~ Schools Info ~

Govt.ORDERS
AP
TS
PROCEEDINGS
AP
TS
PRC 2015 GO'S
AP
TS
» Know Your Salary
AP
TS
» Know Your CPS
AP
TS
» GPF SLIPS
» GLI SLIPS
» GLI BONDS
» HEALTH CARDS
AP
TS
» Employee Details
AP
TS
» Salary Certificate
Dept. Tests
Dept. Tests
PENSION
AP
TS
SOFTWARE
Top