Dussehra Holidays Schedule to AP Schools (Dasara Holidays) 2018

Dussehra Holidays Schedule to AP Schools (Dasara Holidays)

Dussehra Holidays Schedule to the Andhra Pradesh Schools:అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా సెలవులను ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అక్టోబర్ 9వ తేదీ మంగళవారం నుంచి 21వ తేదీ ఆదివారం వరకూ సెలవులు ఇస్తున్నట్టు వెల్లడించింది. తిరిగి 22వ తేదీ నుంచి పాఠశాలలు ప్రారంభించాలని, సెలవు రోజుల్లో స్కూళ్లు నడపరాదని స్పష్టం చేసింది.


CSE AP,Dussehra Holidays, AP Schools


 కాగా, ఈ సంవత్సరం అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి పర్వదినాలు రానున్నాయి. 21వ తేదీన ఆదివారం రావడంతో, 22న స్కూళ్లు తిరిగి ప్రారంభించాలని ఏపీ సర్కారు జీవో విడుదల చేసింది. దీంతో విద్యార్థులకు మొత్తం 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి.

All the District Educational Officers in state are informed that the "Dussehra Holidays' are scheduled from 09-10- 2018 to 22-10-2018. Some of the Teacher Associations have represented to reschedule the holidays.

The issue is examined and it is decided not to change in the schedule already issued. Hence all the District Educational Officers in state are informed that there is no change in the schedule of "Dussehra Holidays".

This has the approval of the Commissioner of School Education, A.P., Hyderabad.
SHARE THIS
Labels:, ,

Related Posts

0 comments:

Post a Comment

LATEST UPDATES - RECENT UPDATES >>>...

»»AP Updates»»TS Updates

IMPORTANT LINKS

Open School
Web Portals
AP
TS
~ Schools Info ~

Govt.ORDERS
AP
TS
PROCEEDINGS
AP
TS
PRC 2015 GO'S
AP
TS
» Know Your Salary
AP
TS
» Know Your CPS
AP
TS
» GPF SLIPS
» GLI SLIPS
» GLI BONDS
» HEALTH CARDS
AP
TS
» Employee Details
AP
TS
» Salary Certificate
Dept. Tests
Dept. Tests
PENSION
AP
TS
SOFTWARE
Top