Great news to TeacherBadi Viewers & Subscribers, In Soon we have updating to New Version of TeacherBadi and also App, Just wait to enjoy latest and Updated Version of TeachersBadi Website

TSVU Polytechnic Animal Husbandry,Fisheries courses admission 2019 notification

TSVU Polytechnic Animal Husbandry,Fisheries Courses Admission 2019 Notification

TS Veterinary Polytechnic Courses Admissions 2019: PV Narsimha Rao Telangana Veterinary University/ TSVU Polytechnic Diploma Programmes Admission 2019 Notification released, TSVU Polytechnic Animal Husbandry,Fisheries Courses Admissions, Application form, last date for apply, selection process, selection list, have to apply and eligibility criteria details given here: The Telangana State Veterinary University has published the polytechnic admission notification 2019 for Admission into two years Animal Husbandry and Fisheries polytechnic Diploma courses for the academic year 2019-19 and the TSVU invites the application forms from the eligible candidates in the prescribed proforma for admission into A.H. and Fishery courses. TSVU Polytechnic Diploma Programmes Admissions Counselling dates, Selection list, list of documents for Certificates verification 2019 details time to time would be provided here. So, Two year Diploma in Animal Husbandry is offered at the Animal Husbandry Polytechnics and two year Diploma in Fisheries is offered at the Fisheries Polytechnic.

TSVU Polytechnic Animal Husbandry,Fisheries courses admission 2019 notification

1. వెటర్నరీ పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు పీవీ నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
2. ఈ కోర్సులలో చేరేందుకు జూన్‌ 28 వరకు గడువు విధించారు.
3. ఆన్‌లైన్‌ పద్ధతిలోనే దరఖాస్తు చేసుకోవాలి.


Application End Date: 10-07-2019


4. ప్రస్తుతం పశుపోషణ, వ్యవసాయ ఆధారిత కోర్సులకు ఉజ్వల భవిష్యత్తు ఉంది. పదో తరగతి పూర్తిచేసిన వారు వెటర్నరీ పాలిటెక్నిక్‌ కోర్సులలో నేరుగా చేరవచ్చు. పదో తరగతిలో వచ్చిన జీపీఏ గ్రేడ్‌ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు.  పదో తరగతి జీపీఏ ఆధారంగా ప్రవేశాలు .
5. రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో రెండు కోర్సుల్లో కలిపి 240 సీట్ల వరకు ఉన్నాయి.
6. వెటర్నరీ పాలిటెక్నిక్‌ డిప్లొమా, మత్య్స శాస్త్ర డిప్లొమా కోర్సుల కాలం రెండు సంవత్సరాలు ఉంటుంది. ఈ రెండు కోర్సులు తెలుగు మాధ్యమంలో ఉంటాయి. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి తప్పకుండా ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది.
7. వరంగల్‌ సమీపంలోని మామునూరు వద్ద వెటర్నరీ కళాశాల ఉంది. ఈ కళాశాలలో చేరేందుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
8. పాలిటెక్నిక్‌ కళాశాలలోని వెటర్నరీ కోర్సులలో చేరేందుకు అర్హతలు, కోర్సుల వివరాలను వరంగల్‌ వెటర్నరీ కళాశాల అధికారులు వెల్లడించారు. సాధారణ, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సులకు వెటర్నరీ పాలిటెక్నిక్‌ కోర్సులకు సంబంధం ఉండదు. ఈ కోర్సులలో చేరేందుకు వేర్వేరు నిబంధనలు, అర్హతలు ఉంటాయి. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
9. వెటర్నరీ పాలిటెక్నిక్‌ కోర్సులలో చేరుటకు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. పదోతరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగానే ప్రవేశాలు పొందవచ్చు. ఈ కోర్సులలో చేరేందుకు రాష్ట్రంలోని విద్యార్ధులు పూర్తిగా గ్రామీణ ప్రాంతాలలోని పాఠశాలల్లో చదివి ఉండాలి. పదో తరగతిలో కనీసం 5.0 గ్రేడ్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగ విద్యార్ధులు 4.0 గ్రేడ్లలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకున్న వారిలో పదో తరగతిలో వచ్చిన జీపీఏ ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తారు.

10. ఆగస్టు 2019 వరకు 15 నుంచి 22 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
11. వెటర్నరీ పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులను తెలుగులో బోధిస్తారు.
12. నిర్ణీత గడువులోపు పై అర్హతలు కలిగిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.
13. పదో తరగతి జీపీఏ గ్రేడ్‌ అధారంగా ఆప్షన్‌ ఇచ్చిన విధంగా కళాశాలల్లో సీట్లను కేటాయిస్తారు.
మన జిల్లాతోపాటు రాష్ట్రంలో ఎక్కడి కళాశాలలోనైనా చేరేందుకు అవకాశం ఉంది.

14. వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాలలు
a. వరంగల్‌లోని మామునూరు,
b. కరీంనగర్‌,
c. సిద్ధిపేట,
d. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉన్నాయి.
మిగతా వివరాలకు tsvu.nic.in వెబ్‌సైట్‌లో చూడాలని అధికారులు తెలిపారు.

Course Details:
1. Diploma in Animal Husbandry
2. Diploma in Fishery


Eligibility:
The 10th class or S.S.C passed rural students are eligible for admission and the medium of instruction is Telugu.

Age limit:
The Candidates age limit must have between 15 to 22 years as on 31.08.2019.

How to Apply:
Filled in Application form along with relevant documents should be sent to Registrar, PV Narsimha Rao Veterinary University, Administrative Office, Rajendra Nagar, Hyderabad,500 030

Last date for submission of application: 10-07-2019
For more details please visit the official Website: http://tsvu.nic.in/

Polytechnic Animal Husbandry, Fisheries Courses Admissions 2019:
TSVU Polytechnic Courses Admission notification
TSVU Polytechnic Courses Application Form
TSVU Counselling for Animal Husbandry,Fisheries Polytechnic admissions 2019

3 comments:

  1. sir when the selected list will be displaid

    ReplyDelete
  2. Sir when will be the selected list going to be released

    ReplyDelete
  3. Sir counselling dates when will schedule sur

    ReplyDelete