Great news to TeacherBadi Viewers & Subscribers, In Soon we have updating to New Version of TeacherBadi and also App, Just wait to enjoy latest and Updated Version of TeachersBadi Website

TS Schools Badi Bata Schedule-Day wise Programmes, Activities, Guidelines

TS Schools Badi Bata Schedule-Day wise Programmes, Activities, Guidelines 2019

TS Schools Badi Bata Schedule-Day wise Programmes,Activities,Guidelines 2019: TS Schools Badi Bata Programme Schedule/Special Enrollment Drive Day wise Programme 2019. A Special Enrollment Drive Badi Bata Programme starts in all TS Schools. Telangana Govt has launched Badi Bata Programme as one of its Special Enrollment Drive/Campaign Programme to complete the Admissions of 2019 academic year in all Govt/Zilla Parishad Schools in connection with special drive for Community mobilization for enrollment of all school age children. The Schedule of Badi Bata to be by DSE Telangana for 2019.  "Badibata" (A Drive for Enrollment): #Badibata (Enrollment drive) is a massive campaign taken up to enroll all school age children. Gram sabhas suggested strategies to be adopted for 100% enrollment and retention. Other campaign activities like holding rallies, exhibitions and publicity through dissemination of educative material taken up. Day wise activates included in this programme. Admission of class V and class VII children into next higher classes carried out.

TS Schools Badi Bata Schedule,badibaata Day wise Programmes,badibaata Activities 2017

PROCEEDING OF THE COMMISSIONER SCHOOL EDUCATION &
EX-OFFICIO STATE PROJECT DIRECTOR,
SAMAGRA SHIKSHA(SS), TELANGANA, HYDERABAD

Proc.No. 1442/CMO/T4/SS/2019; dt: 17.05.2019

Subject: TSS Hyd-CMO- Conduct of Prof. Jaya Shankar Badibata Programme for the year 2019-2020 certain instructions-Reg

Read: This office Proc.Rc.No. 1442/ CMO/T4/SS/2019, dt: 22.03.2019.

The attention of all the DEOs & Ex Officio District Project Officers SS in the State are informed that it is decided to conduct Professor Jaya Shankar Badibata Programme for the Academic Year 2019-2020 from 14-06-2019 to 19-06-2019.  In this context the guidelines and day wise programme of Badibata is enclosed herewith to conduct the activities in their districts. The day wise data enrolment should be furnished through online and also hard copy to this office. The website address for uploading data will be communicated in due course.

They are requested to release an amount of Rs.1,000/- (One thousand only) per school to all the Govt. and Local body schools in their Districts from the funds available with the DEO under SS for preparation of pamphlets posters on their School Achievements and facilities to enroll the children during the Professor Jaya Shankar BadiBata Programme. Therefore, all the DEOs & Ex Officio District Project Officers SS in the State are instructed to conduct the Badibata programme with detailed plan of action as per schedule.
The day wise data shall be uploaded in the web address without fail.
Guidelines and Day wise schedule
Sd- Education & Ex-Officio State Project Director

పాఠశాల విద్యాశాఖ, తెలంగాణ ప్రభుత్వం
“ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట" కార్యక్రమం : 2019-2020
తేది : 14-06-2019 నుండి 19-06-2019

(1) అన్ని ఆవాస ప్రాంతంలో గల బడిఈడు గల పిల్లలందరిని గుర్తించి సమీప ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించుట.
(2) ప్రభుత్వ బడులలో ఎన్రోల్ మెంట్ పెంచుట, మరియు నాణ్యమైన విద్యను అందించుట
(3) ప్రభుత్వ పాఠశాలలను సమాజ భాగస్వామ్యంతో (కమ్యూనిటి సపోర్టు) బలోపేతం చేయుట.
(4) సమీపంలో గల అంగన్ వాడీ కేంద్రాలలోని 5 సంవత్సరాలు వయస్సు పూర్తి చేసుకున్న పిల్లల్ని గుర్తించి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుట.
(5) గ్రామ విద్యా రిజిష్టర్ (Village Education Register) (VER) అప్డేట్ చేయుట.
(6) ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లల్ని ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలో మరియు ప్రాథమికోన్నత పాఠశాలలో 7వ/8వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లల్ని ఉన్నత పాఠశాలలో చేర్చించుట. (100 శాతం పిల్లలు Transition జరిగేటట్లు ప్రణాళిక రూపొందించడం.)
(7) తక్కువ ఎన్రోలిమెంట్ ఉన్న పాఠశాలలను గుర్తించి విద్యార్థుల సంఖ్య పెరిగే విధంగా తల్లిదండ్రుల భాగస్వామ్యంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుట.
(8) బడిబయట ఉన్న పిల్లలను గుర్తించి వారి వయస్సుకు అనుగుణంగా సంబంధిత తరగతిలో నమోదు చేయుటకు ప్రణాళిక సిద్ధం చేసుకొనుట..
(9) బాలికా విద్య ప్రాధాన్యతను తెలియజేస్తూ బాలికలందరూ పాఠశాలలో చేరే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి,

సంసిద్ధతా కార్యక్రమములు (తేది : 12-06-2019 నుండి 13-06-2019)
(10) జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సంబంధిత అన్ని శాఖల అధికారులతో "బడిబాట సమన్వయ సమావేశం" ఏర్పాటు చేసి సంబంధిత అధికారులు బడిబాటలో భాగస్వామ్యం అయ్యే విధంగా అట్టి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో విజయవంతం అయ్యేటట్లు ప్రణాళిక రూపొందించాలి,
(11) గౌరవ జిల్లా మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, స్వచ్చంధ సంస్థలను, ఉపాధ్యాయ సంఘాలను సంప్రదించి బడిబాట కార్యక్రమంలో భాగస్వామ్యం అయ్యే విధంగా రోజు వారీ కార్యక్రమాల్లో పాల్గొనేటట్లు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
(12) బడిబాట మొదటి రోజున గౌరవ జిల్లా మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, తమ తమ నియోజక వర్గంలో పాల్గొనేటట్లు ప్రణాళిక రూపొందించుకోవాలి.
(13) అవాస ప్రాంతాలన్ని కవర్ అయ్యే విధంగా బడిబాట కార్యచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి.
(14) పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ వెంటనే ఒక సమావేశం నిర్వహించి పాఠశాల యొక్క ప్రత్యేకతలు (ఎస్.ఎస్.సి ఫలితాలు, 7వ తరగతి నుండి 12 వతరగతి బాలికలకు ఉచితంగా Health and Hygiene Kit పంపిణీ, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజనం పథకం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత యూనిఫాం, ఎస్.సి/ఎస్.టి స్కాలర్షిప్ మొదలగునవి. సమాజ సహకారం మొదలగు వాటి వివరములతో పాఠశాల ప్రొఫైల్ తయారు చేసుకోవాలి. అట్టి వివరాలను కరపత్రాలు, బ్యానర్ల ద్వారా పాఠశాల పరిధిలో అందరికి తెలిసే విధంగా ప్రచారం చేసుకోవలెను, మరియు బడిబాట ర్యాలీలను నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
(15) స్వయం సహాయక గ్రూపు మహిళల భాగస్వామ్యంతో బడిఈడు పిల్లలను మరియు బడిబయట పిల్లలను గుర్తించి వారిని ప్రభుత్వ పాఠశాలలో చేరే విధంగా కార్యచరణ ప్రణాళికను రూపొందించాలి..
(16) దీర్ఘకాలికంగా పాఠశాలకు గైరాజరవుచున్న విద్యార్థులను సంబంధిత ప్రధానోపాధ్యాయులు స్వయం సహాయక గ్రూపు మహిళల మరియు పాఠశాల యాజమాన్య కమిటీ సహకారంతో వారిని యథావిధిగా పాఠశాలకు హాజరగుటకు కార్యచరణ రూపొందించాలి.
(17) రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున (02 జూన్) 10 తరగతిలో అత్యధిక జి.పి.ఎ సాధించిన విద్యార్థిని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను మరియు పాఠశాలలో హాజరు శాతం అత్యధికంగా ఉన్న విద్యార్ధిని విద్యార్థులను తరగతీ వారీగా గుర్తించి సన్మానించాలి.
(18) పాఠశాల పునఃప్రారంభం నాటకీ, పాఠశాల ప్రాంగణం, తరగతి గదులు, పరిశుభ్రంగా ఉంచుకొని, టాయ్లెట్లు, త్రాగు నీరు, కరెంటు, డిజిటల్ తరగతులు, లైబ్రరీ, ల్యాబరేటరి మొదలగునవి అన్ని వినియోగంలో ఉండే విధంగా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలెను
(19) పాఠశాల అభివృద్ధి ప్రణాళికలో భాగంగా సమాజ సహకారంతో పాఠశాలకు వైట్ వాష్ చేయించుకోవాలి. 2019-20 విద్యా సంవత్సరమునకు సంబంధించిన రిజిష్టర్లు, రికార్డులు మొదలగునవి సిద్ధం చేసుకోవలెను.
(20) మండల విద్యాధికారులు మరియు ప్రధానోపాధ్యాయులు బడిబయట గల బాల బాలికలు, బడిమానిన వారిని గుర్తించి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేసుకొనేటట్లు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
(21) ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెంచడానికి తగిన కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
(22) పాఠశాల అధీనంలో గల నమోదైన పిల్లల వివరాల జాబితాను రోజు వారీగా రాష్ట్ర బడిబాట డెస్కు రిపోర్టు చేయుటకు జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో మరియు పాఠశాల స్థాయిలో బడిబాట డెస్క్రీను విధిగా ఏర్పాటు చేసి ఒక ఇంచార్టీని నియమించాలి. మరియు జిల్లా స్థాయిలో బడిబాట వివరాలను అన్లైన్లో నమోదు చేయుటకు ఒక అధికారిని నియమించుకోవలెను.
(23) కె.జి. బి.విలలో నమోదైన విద్యార్థుల వివరాలను తెలియజేయుటకు ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో కె.జి.బి.వి బడిబాట డెస్క్న ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. .
(24) పాఠశాల యందు చేర్చుకోగలిగిన విద్యార్థుల జాబితాను సిద్దం చేసుకొని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్య కమిటీ కలిసి ప్రతి రోజు ఉదయం 7.00 నుండి 11.00 గంటల వరకు ‘ఇంటింటికి వెళ్లి ప్రచారం" నిర్వహించు ప్రణాళికను తయారు చేసుకోవాలి.
(25) ప్రత్యేకావసరాలు గల పిల్లలను (CWSN) ను గుర్తించి, పాఠశాలలో నమోదు చేయుటకు తగిన కార్యచరణ ప్రణాళికను తయారు చేసుకోవాలి.
(26) జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖాధికార్ అనుసంధానకర్తగా వ్యవహరించి ఉపాధ్యాయుల సంఘాలతో, సమాజ సేవా సంస్థలతో మరియు సంబంధిత శాఖాధిపతులతో సంప్రదించి కార్యక్రమం విజయవంతమగునట్లు చూసుకోవాలి.
(27) మండల స్థాయిలో తహసీల్దారు, మండల అభివృద్ధి అధికారి, మండల విద్యాధికారి, సహాయక కార్మిక అధికారి, స్వచ్ఛంధ సంస్థలు, బాలిక శిశు సంక్షేమ పర్యవేక్షకులు, క్లస్టర్ రిసోర్సు పర్సన్లతో టాసపోర్స్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. అన్ని ఆవాస ప్రాంతాలలో ఏ ఒక్క బాలకార్మికులు ఉండకుండా ప్రణాళిక సిద్దం చేసుకోవడం ఈ టాస్క్రోర్స్ కమిటీ యొక్క ప్రధాన బాధ్యత,
(28) ఆర్.టి.ఇ /సి. ఆర్.సి పిల్లల హక్కుల సంబంధించిన సమస్యలకు తెలియజేసేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1800 425 3525 ప్రతి పాఠశాలలో, నోటీస్ బోర్డు సందు పొందుపరచాలి.
(29) అన్ని పాఠశాలల ప్రాంగణాలు పరిశుభ్రంగా ఉండే విధంగా మరియు హారితహారంలో భాగంగా మొక్కలు నాటి వాటిని సంరక్షించికునే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి.
(30) పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులు / లెక్చరర్లు / ప్రొఫెసర్లు / ఉద్యోగులను బడిబాట కార్యక్రమంలో చివరి రోజున మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారికి పాఠశాల అవసరాలను తెలియజేస్తూ వారి యొక్క విద్యా సేవలను పాఠశాలకు ఉపయోగపడే విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి,

27. ప్రతి రోజు ఉదయం 7.00 నుండి 11.00 గంటల వరకు బడిబాట కార్యక్రమంలో చేయవలసిన కార్యక్రమాలు
ప్రతి రోజు ఉదయం 7.00 నుండి 11.00 గంటల వరకు బడిబాట కార్యక్రమంలో చేయవలసిన కార్యక్రమాలు
(a) అన్ని ఆవాస ప్రాంతాలలో ఇంటింటి సర్వే నిర్వహించుట. ర్యాలీలు నిర్వహించుట మరియు కరపత్రాలు పంచుట
(b) బడిఈడు పిల్లలను గుర్తించి బడిలో నమోదు చేయుట.
(c) నమోదు అయిన విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేయుట,
(d) తల్లిదండ్రులకు పాఠశాల యొక్క ప్రత్యేకతలు తెలియజేయుట, (క్రమ సంఖ్య 11లో తెలిపిన విధంగా)
(e) రోజు వారీ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు మరియు తల్లిదండ్రులను భాగస్వాములను చేయుట.
(f) పాఠశాల పట్ల మరియు చదువు పట్ల ఇష్టం కలిగే విధంగా సంసిద్ధతా కార్యక్రమాన్ని నిర్వహించుట.
(g) గ్రామ విద్యా రిజిష్టరు (VER) ను అప్డేట్ చేయుట. ,
(h) ప్రత్యేకావసరాలు గల పిల్లలను (CWSN) ను గుర్తించి, భవిత కేంద్రాలలో చేర్పించుట.
(i) బాలకార్మికులకు విముక్తి కలిగించి ప్రభుత్వ పాఠశాలలో నమోదు చేయుట.
(j) రోజు వారీ బడిబాట కార్యక్రమ వివరాలను (నమోదైన పిల్లలు, పాల్గొన్న ప్రజాప్రతినిధులు మొ|| వివరాలను) మండల విద్యాధికారి ద్వారా జిల్లా బడిబాట డెస్కు ప్రతిరోజు మ: 3.00 గంటలకు తెలియజేయవలెను.

(28) రోజు వారీ ప్రాధాన్యత కార్యక్రమాల వివరాలు
బడిబాట రోజు వారీ కార్యక్రమాలు

14-06-2019
మొదటి రోజు : మన ఊరి బడి
• క్ర.సం 27 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.
• ఆవాస ప్రాంతంలో బడిబాట ప్రాధాన్యత గుర్తించే విధముగా పాఠశాలను ఆకర్షణీయంగా అలంకరించుకోవాలి. ర్యాలీ నిర్వహించాలి మరియు కరపత్రాలు పంచాలి.
• తల్లిదండ్రుల సమావేశం నిర్వహించి గుణాత్మక విద్యా సాధనకై చేస్తున్న కార్యక్రమాలు, విధానాలు, సౌకర్యాలు తెలియజేయాలి.
• పాఠశాల విద్యా కమిటీ మరియు ఉపాధ్యాయ బృందం కలిసి పాఠశాల అభివృద్ధికి వార్షిక కార్యచరణ ప్రణాళికను రూపొందించుకోవాలి.
• పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, స్వచ్చంద సంస్థలు, పూర్వ విద్యార్థులు మరియు సమాజ సహకారంతో పాఠశాలను అభివృద్ధిపరచుకోవాలి.
• పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుటకు మరియు నాణ్యమైన విద్యను అందించుటకు, విద్యా ప్రమాణాలు పెంపొందించుటకు తీర్మానాలు చేసుకోవాలి,

15-06-2019
రెండవ రోజు : బాలికా విద్య
• క్ర.సం 27 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.
• బాలికల ఆరోగ్య పరిరక్షణకై ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయబడుతున్న (Health and Hygiene Kit) ఆరోగ్య పరిరక్షణ కిట్ గురించి వివరించాలి..
• కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ ప్రత్యేక అధికారి జె.జి. వి. విలలో చేరుటకు అర్హత కలిగిన విద్యార్థినులు మరియు వారి తల్లిదండ్రులను ఆహ్వానించి, సాధ్యాలను గురించి తెలియజేయాలి.
• పాఠశాలల్లో బాలికల విద్య తీసుకోబడుతున్న ప్రత్యేక సౌకర్యాలు మార్షల్ ఆర్ట్స్ జీవన నైపుణ్యాలు, ప్రత్యేకావసరాలు గల బాలికలకు స్టయిఫండ్ మొదలగునవి) వివరించాలి.
• బాలికలలో ప్రత్యేక నైపుణ్యాలు కనబర్చిన లేదా ఫలితాలను సాధించిన వారిని గుర్తించి బహుమతులను లేదా ప్రశంసా పత్రములను అందజేయాలి.
• బాలికల విద్య ప్రాధాన్యతను తెలియజేసే విధంగా మహిళా అధికారులచే ఉపన్యాసాలు ఇప్పించాలి.

17-06-2019
మూడవ రోజు సామూహిక అక్షరాభ్యాసం
• క్ర.సం 27 లో తెలిపిన విధంగా రోజువారీ జార్చక్రమాలను నిర్వహించాలి.
• సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమమునకు గౌరవ ప్రకా ప్రతినిధులను ఆహ్వానించి అధి కార్యక్రమాన్ని ఒక పండుగ వాతావరణంలో నిర్వహించాలి. బడిబాట ప్రాధాన్యతను మరియు చదువు యొక్క విశిష్టతను తెలియచేసే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించుకోవాలి.
• నూతనంగా నమోదైన పిల్లలందరూ వారి తల్లిదండ్రులతో సహా హాజరయ్యేలా చూడాలి.
• అక్షరాభ్యాసం కోసం కావాల్సిన సామాగ్రిని సమకూర్చుకోవాలి,
• ఉన్నత పాఠశాలల్లో నూతనంగా చేరిన పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించాలి.

18-06-2019
నాల్గవ రోజు : స్వచ్ఛ పాఠశాల / హరితహారం
• క్ర.సం 27 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిల్వహించాలి,
ప్రతి తరగతి గదిలో గల వృధా సామాగ్రిని తొలగించి శుభ్రం చేసుకోవాలి.
• పాఠశాల ప్రాంగణంలో పచ్చదనం పెంపొందించే విధముగా మొక్కలను నాటించుట మరియు నాటిన మొక్కల సంరక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు కేటాయించాలి
• పాఠశాల ప్రాంగణమును ఆకర్షణీయంగా సిద్ధం చేసుకోవాలి.
• మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యాలను వినియోగంలోకి తీసుకోవాలి,
• వాటర్ ట్యాంకను స్టీరింగ్ పౌడర్తో శుభ్రం చేయించుకోవాలి.

19-06-2019
ఐదవ రోజు: పాఠశాల యాజమాన్య కమిటి / బాలకార్మికుల విముక్తి 
• పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులను భాగస్వామ్యం చేస్తూ డోర్ టు డోర్ సర్వే నిర్వహించడం
• పాఠశాలలో నిర్వహించే పాఠశాల యాజమాన్య కమిటీలకు అందరూ హాజరయ్యే  విధంగా ఎస్ ఎస్ సి మెంబర్చే తీర్మాణాలు చేయించడం,

• క్ర, సం 27 లో తెలిపిన విధంగా రోజువారీ కార్యక్రమాలను నిర్వహించాలి.
• ఆవాస ప్రాంతంలో గల బడిబయటీ బాల బాలికలను వారి తల్లిదండ్రులకు కలిసి వారిని బడిలో చేర్చుటకు ప్రణాళికను రూపొందించుకొని అమలు చేయాలి.
• పనికోసం వలస వచ్చిన వారి పిల్లలను గుర్తించి సమీపంలో గల పాఠశాలల్లో నేర్పించడం.
• మండల టాస్క్ ఫోర్సు కమిటీచే యాజమానుల నుండి బాలకార్మికులు విముక్తి కావించి పాఠశాలలో చేర్పించాలి..
• పదవీ విరమణ పొందిన ఉపాధ్యాయులను లెక్చరర్లను /ప్రొఫెసర్లను/ ఉద్యోగులను పాఠశాలకు మర్యాదపూర్వకంగా ఆహ్వానించి వారి సేవలను స్వచ్చందంగా పాఠశాల అవసరాలకు అనుగుణంగా వినియోగించుకొనవలెను.
Commissioner School Education & Ex-Officio State Project Director, TSS
TS Schools Badi Bata Schedule-Day wise Programmes, Activities, Guidelines (File)


Previous BadiBata Activities:
1. Preparation of day wise schedule
2. Headmaster/SMC of the school have prepared school profile highlights of the school performances and plans to improve with a request to parents to join their children in government schools
3. Health wise activities
4. Preparation of awareness programmes
5. Whether Village Education Register updated as per action plan
6. White washed schools
7. Preparation of year wise plan 2017-188. To submit the status reports
9. Action taken to join Out of School Children in the KGBVs
10. Whether any aware Orientation programmes conducted to KGBVs/ CRPs/Sectoral Officers of KGBVs
11. Preparation of Action plan for house to house campaign by the Headmaster and teachers for the enrollment of children
12. Action plan of School Management Committees
13. Badibata Panduga preparedness programme on 12.06.2017
14. A Mandal Level Task Force Committee may be constituted with Tahsildar/ MPDO/Mandal Educational Officer/CRPs/NGOs/Women Child Department/ Asst.Labour Officer/Child Welfare Committees
15. To place the RTE/CRC cell toll free no. 18004253525 in the notice board of every school
16. Action plan for less enrollment schools
17. Distribution of free text books, school uniforms
18. Parents day celebrations in KGBVs on best practices
19. Responsible persons for implementation of Badibata programme are DEOs/ MEOs/Sectoral Officers. As such all the Mandal Educational Officers and Special Officers of KGBVs are requested adhere the instructions and prepare the action plan on implementation of Badibata programme from 13th to 17th June, 2017.


1. Meeting with HMs, Teachers, Parents and Gram Sarpanch, Ward Members, SMC Members discussion on improvement of enrollment in Government Schools. Discussion on the commitment on the parents and community on enrollment improvement in the schools and possible support from the community to improve the school infrastructure, facilities etc.,
Focused   discussion   especially   in  the   zero   enrollment   and enrollment with less than 30 children to improve the enrollment and  taking  commitment  from  the  parents,  SMCs  and  Public Representatives.
Discussion on Gram Panchayat commitment in attending school cleaning,  sanitation, toilets,  drinking  water etc., and attending the works.
Discussion on relocation of small primary schools, merging of upper primary schools  nearby high schools, exclusive  English Medium  high  schools  by  way  of  merging  parallel  English Medium sections with less than 80 enrollment and possible decision and agreement. ·     Discussion on the demand for English Medium from the parents and community and their preparedness to support to the school with enrollment and facilities. Based on these teachers to take decision on their preparedness to teach EM classes – a shared decision on starting of English Medium starting with class I.
Meeting with SMC and discussion on OSC name wise based on Village  Education  Register  (VER),  plan for enrolment  drives, House to House Campaign, etc.
3. House to House Campaign and distribution of pamphlets

4. Meeting  with  parents  of  Dropout  children,  Never  enrolled children  as  per  the  list  and  enroll  them  in  schools,  Special Training Centers, BhavitaCenters, KGBVs.
5. Preparing the list of children to be enrolled in Special Training Centers,  BhavitaCenters,  KGBVs  and  forward  the  list  to  the MEO and a copy to the concerned.
6. Conduct  Enrolment  Drive by the HM, SMC,  Teachers, Youth etc. from 08.00 AM to 10.00 AM.
Visiting Anganwadi Centers,  Bhavitha Centers,  Special Training Centers in the catchment area and ensure their enrolment into the schools.
7. Visiting   the   Brickline   areas,   construction   sites   and   other establishments in their catchment area, where migrated families are working – Plan for the education of their children and enroll them in the schools / STCs.
8. Conduct  Enrolment  Drive by the HM, SMC,  Teachers, Youth etc. from 08.00 AM to 10.00 AM. Meeting with parents and discuss on children performance  on 3R’s based on baseline test.
Discussion   on   the   percentage   of   attendance   of   children pertaining to the academic year 2016-17 and request for regular attendance.
9. Staff meeting – discussion on the implementation  of remedial teaching to achieve  the targets of 3R’s about 90% of children and setting targets with dates. Discussion with parents and SMC on  support   for  School   Infrastructure   and  for   meeting   the immediate  needs, i.e., Toilets, Drinking Water, Haritha Haram ,etc.
10. Conduct  Enrolment  Drive by the HM, SMC,  Teachers, Youth etc. from 08.00 AM to 10.00 AM.
Meeting with SMC on Discussion on School Development Plan for improving the results, on lesson plans, positioning of VVs, OSC still not enrolled, attendance of the children, etc.
Haritha   Haram   –  Planting   the  trees  and  campus   cleaning assigning the responsibility to the children for watering and protection of trees planted.
11. Preparing the list of child labour working with employers. Preparation of School wise infrastructure gaps i.e., Classrooms, Toilets, Drinking water etc.
12. Meeting  the  employers  by  the  HM  and  SMC  to  relieve  the children from work and join them in school, Special Training Center, KGBVs.
13. Swachh Patashala  –  Attending  the  clean  and  green  work  of schools,  i.e.,  painting  black  board,  toilet  cleaning,  drinking water, dusting the furniture, removing the waste, etc.
Every   classroom   must   be   clean   and   remove   unnecessary dumping material in the corners.
Conduct a meeting with SMC to take resolutions to remove the useless material lying years together in the school and
14. Preparing the final list of children not yet enrolled, item wise, i.e., Never Enrolled, Dropout, Who are eligible for KGBVs, Bhavita Centers, Special Training Centers, etc. pertaining to their catchment area and furnish the lists to the concerned MEO, Principal KGBV, Coordinators of Bhavitha Centers, STCs.
Meeting with SMC to discuss on the progress of Badi Bata and action  to  be  taken  to  enroll  all  the  remaining  children  into schools, improving school facilities like toilets, drinking water, etc.
15. Take the opinions of the students on Mid-day meal and toilets, drinking water, etc. and develop a plan of action to attend the children grievances and opinions. ·    Conduct of cultural prograrmme with children (BalaSabha)

0 comments:

Post a Comment