TSLPRB Police Constables PMT, PET dates (Physical Events Dates) 2018

TSLPRB Police Constables PMT,PET dates-Call/Intimation letter download

TSLPRB Police Constables PMT, PET dates (Physical Events Dates) 2018 TSLPRB Constables Recruitment PMT, PET dates 2018, TS PCs Physical Measurement-Efficiency Tests Dates:: TSLPRB Police Constables PMT,PET dates-Call/ Intimation letter download, Certificate verification dates, TSLPRB Physical Measurements Tests/Physical Efficiency Tests Dates for SIs Recruitment: Telangana State Level Police Recruitment Board has announced the Police Constables recruitment PMT/PET dates and certificates verification dates and it will be held from ......... for SCT PCs (Civil/AR/SAR/TSSP/SPF/Firemen) and held from.......... for SCT PCs (Communications).

tslprb police constables Physical Events Dates,intimation letter,call letter,pmt,pet dates,ts pcs posts 2018 physical measurements test(pmt),physical efficiency test(pet) dates,certificates verification


TSLPRB SI Posts PMT, PET dates (Physical Measurements-Efficiency Tests Dates) 2018:
ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు..డిసెంబర్ నుంచి ఫిజికల్ ఈవెంట్స్:
1. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఫిజికల్ ఈవెంట్స్‌ను డిసెంబర్ రెండోవారం నుంచి నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్ నియామక బోర్డ్ (టీఎస్‌ఎల్‌పీఆర్బీ) సిద్ధమవుతున్నది.
2. ఇప్పటికే ఎస్సై ప్రిలిమ్స్‌తోపాటు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను విడుదలచేసిన బోర్డ్.. అక్టోబర్ చివరివారం నుంచి ఎస్సై అభ్యర్థులకు దేహదారుఢ్య (పీఎంటీ: ఫిజికల్ మెజర్‌మెంట్స్ టెస్ట్, పీఈటీ : ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్) పరీక్షలు ప్రారంభించాలని భావించింది.
3. కానీ, రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలు కావడంతో పోలీస్ సిబ్బంది ఎన్నికల బందోబస్తుపై దృష్టిపెట్టింది. దీంతో ఫిజికల్ ఈవెంట్స్ నిర్వహణకు ఆలస్యం అనివార్యంగా మారింది.
4. ఫిజికల్ ఈవెంట్స్‌లో భాగంగా అర్హులైన అభ్యర్థులకు పార్ట్-2 దరఖాస్తునకు త్వరలోనే తేదీలను వెల్లడిస్తామని టీఎస్‌ఎల్‌పీఆర్బీ చైర్మన్ వీవీ శ్రీనివాసరావు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఫలితాల విడుదల సందర్భంగా ప్రకటించారు.
5. ఎంపికలో పారదర్శకత, తక్కువ సిబ్బందిని వినియోగించేలా ఈసారి పీఈటీ, పీఎంటీ పరీక్షల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనున్నామని ఉన్నతాధికారులు తెలిపారు.
6. హైజంప్ మినహా రన్నింగ్, లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లో టెక్నాలజీని వినియోగించనున్నట్టు టీఎస్‌ఎల్‌పీఆర్బీ వర్గాలు వెల్లడించాయి.


Submission of Part 2 Online application: 29-10-2018 to 18-11-2018
PMT, PET Physical Events Start from: 17-12-2018

పోలీస్ ఉద్యోగాల ఫిజికల్ ఈవెంట్స్ తేదీలను టీఎస్‌ఎల్‌పీఆర్బీ ఖరారు చేసింది. డిసెంబర్ 17 నుంచి ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్ (పీఎంటీ), ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్ (పీఈటీ)లను నిర్వహించనున్నారు.
ఎస్సై, కానిస్టేబుల్, ఏఎస్సై వివిధ క్యాటగిరీల్లో మొత్తం 3,77,770 మంది ఈవెంట్స్‌కు ఎంపికైనట్టు పేర్కొన్నారు.
ప్రిలిమ్స్‌లో ఎంపికైన అభ్యర్థులు పీఎంటీ, పీఈటీ కోసం పార్ట్-2 దరఖాస్తును నింపి, 29-10-2018 ఉదయం 10 గంటల నుంచి నవంబర్ 18 అర్ధరాత్రిలోగా సమర్పించాలి. పీఎంటీ, పీఈటీలు రాష్ట్రవ్యాప్తంగా 13 చోట్ల నిర్వహించనున్నారు.
డిసెంబర్ 17 ప్రారంభమయ్యే ఈవెంట్స్‌ను 35 నుంచి 40 పనిదినాల్లో పూర్తిచేసేలా ప్రణాళిక రూపొందించారు.

పార్ట్-2 దరఖాస్తు నింపడంలో జాగ్రత్త
పీఎంటీ, పీఈటీలకు హాజరయ్యే అభ్యర్థులు పార్ట్-2 దరఖాస్తును నింపే సమయంలో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏయే తేదీల్లో పీఎంటీ, పీఈటీలు ఉన్నవో వెబ్‌సైట్‌లో త్వరలోనే వెల్లడిస్తారు, ఆ రోజు అడ్మిట్‌కార్డు తీసుకురావాలి, బయోమెట్రిక్‌లో వేలిముద్రలు సరిపోలితేనే అనుమతిస్తారు.

ఎక్స్-సర్వీస్‌మెన్ కోటాలో తప్పులుంటే సరిచేసుకోవచ్చు
ఎస్సై, కానిస్టేబుల్ దరఖాస్తులు నింపే సమయంలో తప్పుగా ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా అనే ఆప్షన్ దగ్గర అవునుఅని పెట్టామని, మరికొందరు కులం తప్పుగా ఇచ్చామని, సరిచేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని చేసిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్నారు, సరిచేసుకోవచ్చని తెలిపారు. ఎక్స్ సర్వీస్‌మెన్ కోటా కింద ఉన్న కనీస అర్హత మార్కులతో (ఓపెన్ క్యాటగిరి, బీసీ, ఎస్సీ, ఎస్టీ క్యాటగిరీలో అర్హత సాధించాల్సినన్ని మార్కులు రానట్లయితే) ఫిజికల్ ఈవెంట్స్‌కు ఎంపికైన అభ్యర్థులు ఆటోమెటిక్‌గా అనర్హులు అవుతారు.

Physical Measurement Test / Physical Efficiency Test – Certain Details
As already mentioned above, in the continuous process of this Recruitment that started with issue of Notifications on 31st May 2018, the Physical Measurement Tests and Physical Efficiency Tests will be conducted from 17th December 2018 onwards for a duration of 35-40 working days in these Cities / Towns: Hyderabad, Warangal, Karimnagar, Khammam, Mahbubnagar, Nalgonda, Sangareddy, Adilabad and Nizamabad.

Admit Card for the PMT / PET Process will be issued through our Website soon after the process of receiving Online Part-II Applications is over. More details on PMT / PET will be informed in due course. However, at this stage, it is being informed for the benefit of the Candidates that they will be allowed to participate in the PMT / PET only on

1. Producing the Admit Card
2. Satisfying the Biometric Verification of Identity
3. Where relevant – Submission of Self-Attested Photocopy of the Community Certificate (Issued by Competent Authorities of Government of Telangana)
4. Where relevant – Submission of Self-Attested Photocopy of Ex-Serviceman Certificate / No-Objection Certificate (by Personnel yet to be discharged)
5. Where relevant – Submission of Agency Area Certificate by Aboriginal ST Candidates
(Issued by Competent Authorities of Government of Telangana)

Part-II Online Application can be filled along with uploading of documents on all the 21 days starting from 10 a m on 29th October (Monday) till midnight on 18th November 2018 (Sunday) and Candidates will not be able to fill up their Part-II Application after 12 midnight on
18th November. Therefore, they are requested to complete the procedure well in advance without delaying it till the last moment. It may please be noted that this deadline will not be extended in any circumstances and only those Candidates who have satisfactorily filled their Part-II Online Application Form will be allowed to participate in Physical Measurement Tests and Physical Efficiency Tests.
****

The Preliminary Written Tests for the recruitment of SCT PCs (Civil/AR/SAR/TSSP) in Police department, Constables (Men) in SPF Department and Firemen in TS Disaster Response and Fire Services department and SCT PCs (Communications) were completed and the results were declared.

All the candidates who have qualified in the Preliminary Written Test have to appear for verification of Identity (Aadhaar/Biometric), Scrutiny of filled in online application form along with relevant certificates (with original & Xerox copies) and to undergo Physical measurements Test/Physical Efficiency Test at the designated venues in the district/cities.

TSLPRB Police Constables PMT, PET Schedule:
The schedule is from ................... for the recruitment of SCT PCs (Civil/etc.,) and SCT PCs (Commns) as follows: The candidates will be called in two shifts at 5.00 AM and 10.00 AM daily. All  the  candidates  are  informed  that  the  Intimation  Letters  for  PMT/PET  can  be downloaded from the website www.tslprb.in   by providing the following details.
1. Registration Number
2. Hall Ticket Number of PWT

Candidates whose Intimation Letters could not be downloaded may contact  support@tslprb.in or 040-23150362 & 040-23150462 by mentioning the above details.

Fake candidates will be caught :
Aadhaar  data  and  biometric  finger  prints  and  photos  will  be  used  to  catch  fake candidates.
All  candidates  shall  bring  their  Aadhaar  cards  in  order  to  permit  them  for recruitment process.
For more details: https://www.tslprb.in/
TSLPRB Physical Measurements Tests/Physical Efficiency Tests for SCT PCs Will be held form ........ Candidates may download the Intimation Letters from ...... onwards
TSLPRB Police Constables PMT,PET dates-Call/Intimation letter download
SHARE THIS

Related Posts

0 comments:

Post a Comment

LATEST UPDATES - RECENT UPDATES >>>...

»»AP Updates»»TS Updates

IMPORTANT LINKS

Open School
Web Portals
AP
TS
~ Schools Info ~

Govt.ORDERS
AP
TS
PROCEEDINGS
AP
TS
PRC 2015 GO'S
AP
TS
» Know Your Salary
AP
TS
» Know Your CPS
AP
TS
» GPF SLIPS
» GLI SLIPS
» GLI BONDS
» HEALTH CARDS
AP
TS
» Employee Details
AP
TS
» Salary Certificate
Dept. Tests
Dept. Tests
PENSION
AP
TS
SOFTWARE
Top