TS Inter Exams fee due dates/schedule 2018-2019

TS Inter Exams fee due dates/schedule 2019/Telangana State Board of Intermediate Edu 1st & 2nd Year Regular March 2019 Exam Fee Notification: Telangana inter 1st, 2nd year exams fee due dates/ Schedule 2018-2019, TS Inter exams fee dates: Board of Intermediate Telangana state has announced exams fee dates/schedule for 1st, 2nd year public examinations which will be conducted in March 2018.

TS Inter Exams fee dates,time table,hall tickets,results

The BIE has extended the last date for exam fee payment to November 6th: Intermediate First and Second Year 2019 Annual Exam fee date has been extended on 4th, 5th and 6th of November month. The students to take advantage of this opportunity.

ఇంటర్ పరీక్షఫీజు గడువు నవంబర్ 6:
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ మొదలైంది. ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 6 వరకు గడువును పొడిగిస్తూ ఇంటర్‌బోర్డు షెడ్యూల్ విడుదలచేసింది.

ఆలస్య రుసుంతో ఫీజు చెల్లింపునకు ఫిబ్రవరి 4వరకు అవకాశం ఉన్నదని బోర్డు సెక్రటరీ స్పష్టంచేశారు.

విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు వసూలుచేసిన కాలేజీలు సకాలంలో వాటిని ఇంటర్‌బోర్డుకు చెల్లించాలని, ఆ మేరకు విద్యార్థులకు సమాచారం అందించాలని ప్రైవేటు జూనియర్ కాలేజీ యాజమాన్యాలను ఆయన ఆదేశించారు.

2018-19 విద్యాసంవత్సరంలో 1,350 ప్రైవేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చినట్టు చెప్పారు. ఆయా కాలేజీల విద్యార్థుల పరీక్షల ఫీజులనే అనుమతిస్తామని వెల్లడించారు.

కాలేజీకి వెళ్లకుండా, ప్రైవేటుగా పరీక్ష ఫీజులు చెల్లించాలనుకున్న విద్యార్థులు మాత్రం ప్రభుత్వ జూనియర్ కాలేజీలను సంప్రదించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపులేని 62 ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో సుమారు 34 వేల మంది విద్యార్థులు ప్రవేశాలు పొందినట్టు బోర్డు వద్ద సమాచారం ఉన్నది. దీనిపై త్వరలోనే మరింత స్పష్టత తీసుకొస్తామని బోర్డు అధికారులు తెలిపారు.

TS inter first year exams fee due dates:
TS inter exams fee dates and fee amount details are announced in November, 2018. for Application Form: Rs. 10/- and Exam Fee: Rs. 620/- and Exam fee for Vocational Course: Rs.460/-.

The Telangana State Board of Intermediate Education (TSBIE) said that the due date for the payment of examination fee for first and second years regular students, failed candidates of both the general and vocational, up to November 6.




A TSBIE press release, said that extension of the date also applicable to the attendance expected private candidates without college study for humanities groups and candidates with a change of group, who wish to appear for the ensuing Intermediate Public Examinations March 2019.

Accordingly, the principals of the Junior Colleges in the State are directed that they were permitted to collect the examination fee form the students up to October  31, 2018.And, the examination fee collected shall be remitted by using the internet banking facility and payment gateway provided in TSBIE's CGG website and online transfer to TSBIE account on or before November 6, 2018.


17 నుంచి ఇంటర్‌  పరీక్షలకు రుసుముల చెల్లింపు:
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న వారితోపాటు గతంలో తప్పిన విద్యార్థులు మార్చిలో జరిగే వార్షిక పరీక్షలకు సెప్టెంబర్ 17వ తేదీ నుంచి పరీక్ష రుసుములు చెల్లించవచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. 

ఆలస్య రుసుం లేకుండా నవంబర్ 6  తేదీ వరకు, రూ.5 వేల ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 4వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. 


ప్రాక్టికల్స్‌ లేని గ్రూపుల వారు రూ.460, ప్రాక్టికల్స్‌ ఉన్న వాళ్లు రూ.620 చెల్లించాలన్నారు. పూర్తి వివరాలు ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల నుంచి తెలుసుకోవచ్చని చెప్పారు.

A TSBIE press release, said that the colleges had zero admissions in the first year and less than 15 admissions in the second year. Also, the colleges in question had issued transfer certificates to the second year students to take admission in different colleges.  Further, the students’ data of backlog of the 62 colleges had been transferred to nearby the Government Junior Colleges to enable students to pay their examination fee for IPE, March 2019, the press release said.

TSBIE Telangana - Rc.No.81 - This Is to inform that, the following are the Due Dates schedule for payment of Examination fee for First & Second year Regular students, failed candidates (General and Vocational) and Attendance exempted Private candidates (without college study for Humanities groups) and candidates with change of Group who wish to appear for ensuing Intermediate Public Examinations, March 2019 in the Telangana State.


1. Fee payment schedule: From 17-09-2018 to 06-11-2018
With a late fee
Rs.5000/- upto February 6 to February 04,
2. The exam fee should be paid  separately for Inter first and second year.
3. Additionally fee should be paid for Science Practical exams

Telangana State Board of Intermediate Education has announced the schedule for payment of examination fee for first and second year regular students, failed students (general and vocational) and attendance exempted private candidate for intermediate public examination to be held in March 2019. Students can pay the fee from September 17 and the last date to apply is October 10. They can also pay with a late fee of Rs 500 till November 11 and with a late fee of Rs 1,000 till December 11.
.

ఇంటర్‌ ఫీజు షెడ్యూల్:
సెప్టెంబర్ 17 నుంచి ఫీజు చెల్లింపు ప్రారంభం... తెలంగాణ రాష్ట్రంలో 2018-19 విద్యా సంవత్సరానికి సంబంధించి మార్చిలో ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నది. ఈ మేరకు ప్రథమ, ద్వితీయసంవత్సరం చదువుతున్న రెగ్యులర్, ప్రైవేట్ విద్యార్థులకు సంబంధించిన పరీక్షఫీజు తేదీలను ప్రకటిస్తూ ఇంటర్‌బోర్డు సెక్రటరీ షెడ్యూల్‌ను విడుదలచేశారు. సెప్టెంబర్ 17 నుంచి పరీక్షఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారభంకానున్నది. ఎటువంటి ఆలస్యరుసుం లేకుండా నవంబర్ 6 వరకు గడువు విధించారు. రూ.5,000 రుసుంతో జనవరి 22 నుంచి ఫిబ్రవరి 4 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. ప్రైవేటుగా పరీక్షలకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు హాజరు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ఫీజు చెల్లింపు తేదీలు.. 
17–9–2018 నుంచి 06–11–2018: ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపు
07–11–2018 నుంచి 8–11–2018: రూ.100 ఆలస్య రుసుముతో చెల్లింపు
9–11–2018 నుంచి 26–11–2018: రూ.500 ఆలస్య రుసుముతో చెల్లింపు
27–11–2018 నుంచి 11–12–2018: రూ. 1,000 ఆలస్య రుసుముతో చెల్లింపు
12–12–2018 నుంచి 2–1–2019: రూ.2 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు
3–1–2019 నుంచి 21–1–2019: రూ.3 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు
22–1–2019 నుంచి 4–2–2019: రూ.5 వేల ఆలస్య రుసుముతో చెల్లింపు

ఫీజు వివరాలు.. 
జనరల్, వొకేషనల్‌ థియరీ పరీక్షల ఫీజు రూ.460
థియరీ, ప్రాక్టికల్‌ కలిపి మొత్తంగా పరీక్షల ఫీజు రూ.620
బ్రిడ్జీ కోర్సు విద్యార్థుల ప్రాక్టికల్‌ పరీక్ష ఫీజు రూ.170
బ్రిడ్జీ కోర్సు థియరీ పరీక్షల ఫీజు రూ.120
మ్యాథ్స్‌/ద్వితీయ భాష అదనపు సబ్జెక్టుగా రాసే వారికి ఫీజు రూ.460
హ్యుమానిటీస్‌లో పాసైన వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తే ఫీజు రూ.1,050
ఇదివరకే పాసైన సైన్స్‌ గ్రూపుల వారు ఇంప్రూవ్‌మెంట్‌ రాస్తే ఫీజు రూ.1,200
For more details @ http://bie.telangana.gov.in/
READTS Inter Exams Time table 2019

For more details please visit the above mentioned Official Website. If you like this post please share this post link on your and your friends' Social Groups, as it will be help them. Thanks...
SHARE THIS

Related Posts

0 comments:

Post a Comment

LATEST UPDATES - RECENT UPDATES >>>...

»»AP Updates»»TS Updates

IMPORTANT LINKS

Open School
Web Portals
AP
TS
~ Schools Info ~

Govt.ORDERS
AP
TS
PROCEEDINGS
AP
TS
PRC 2015 GO'S
AP
TS
» Know Your Salary
AP
TS
» Know Your CPS
AP
TS
» GPF SLIPS
» GLI SLIPS
» GLI BONDS
» HEALTH CARDS
AP
TS
» Employee Details
AP
TS
» Salary Certificate
Dept. Tests
Dept. Tests
PENSION
AP
TS
SOFTWARE
Top