TGCET 2019, TS Gurukul CET 2019, TG Gurukul CET 2019, Telangana Gurukul CET 2019, 5th Class Entrance Test 2019, V Class TGCET 2019, Telangana Gurukulam Common Entrance Test 2019, TREIS TSRS 5th Class Entrance Test 2019, TSWREIS 5th Class Entrance Test 2019, TTWREIS 5th Class Entrance Test 2019, MJPTBCWREIS 5th Class Entrance Test 2019, TS Social Welfare 5th Class Entrance Test 2019, TS Tribal Welfare 5th Class Entrance Test 2019, TS BC Welfare 5th Class Entrance Test 2019, TS Residential Schools 5th Class Entrance Test 2019.
TGCET 2019: TG Gurukul CET for 5th Class Entrance Test (Telangana Gurukul CET 2019)

తెలంగాణ గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఫిబ్రవరి 18వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. ఒక్కో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి కింద 80మందికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గురుకులాల్లో కలిపి 49,280 సీట్లు భర్తీ చేయనున్నారు.
గురుకుల పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తును ఆన్లైన్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందుకు సమీపంలోని మీ-సేవా కేంద్రాలు లేదా ఇంటర్నెట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమర్పణ సమయంలోనే ఫీజు రూ.100/- చెల్లించాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 18వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ప్రతి దరఖాస్తుదారుడు తన ఆధార్ వివరాల్ని కచ్చితంగా పొందుపరచాల్సిందే. ఏప్రిల్ 7వ తేదీన అర్హత పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం 1గంటల వరకు పరీక్ష జరగనుంది.
తెలంగాణ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్:
ఒక్కో గురుకుల పాఠశాలలో ఐదో తరగతి కింద 80మందికి ప్రవేశాలు కల్పించనున్నారు
1. ఎస్సీ గురుకులాలు = 232; సీట్లు: 18,560
2. ఎస్టీ గురుకులాలు = 88; సీట్లు: 7,040
3. బీసీ గురుకులాలు = 261; సీట్లు: 20,880
4. జనరల్ గురుకులాలు = 35; సీట్లు: 2,800
Total: 49,280 సీట్లు
# గురుకుల పాఠశాలలో ప్రవేశానికి సంబంధించిన దరఖాస్తును ఆన్లైన్లో పూర్తిచేయాల్సి ఉంటుంది
# దరఖాస్తు ఫీజు: రూ.100/-
Key dates of TG Gurukul CET 2019:
TG Gurukul CET 2019 notification released on: 17-02-2019
Payment Start and End Date: 18-02-2019 to 10-03-2019
Application Start and End Date: 18-02-2019 to 10-03-2019
TGCET 5th Class Entrance Exam Date: 07-04-2019
TG Gurukul CET: TGCET /Telangana Gurukul CET for 5th Class admissions into SC, ST, BC Welfare and Education Department Residential Schools for the Academic year 2019-2020.
TGCET: Telangana Gurukul Common Entrance Test
Important Dates:
1. TGCET 2019 Notification released: 17-02-2019
2. Online Application Submission start date: 18-02-2019
3. Last date for Submission of Application Form: 10-03-2019
TGCET Entrance Exam Date: 07-04-2019
Qualification: Present 4th Class Studying Students
Age Limit: 9 to 11 years for General and 9 to 13 years for SC, ST Students.
Annual Icome Limit of Parents:
Rs. 1,50,000/- for Rural Areas and 2,00,000/- for Urban Areas
Application Fee: Rs.100/-
Land line numbers of all societies/ Society Phone No's:
1. TTWREI Society: 040-2330304142
2. BC Welfare: 040-23322377
3. TREI Society: 040-24734899
4. TSWREI Society: 180042545678
How to Apply: Online mode at "http://tgcet.cgg.gov.in/index1.html"
Phase II TGCET 5th Class Entrance Test Results:
Phase II TGCET Results
Direct Link: Phase II TGCET Results

@@@@@@@
TGCET 2019 / 5th Class Entrance Test 2019For more details please visit the above mentioned Official Website. If you like this post please share on Social Groups, as it will be help them. Thanks...
0 comments:
Post a Comment