How to Edit /Give Web Options for TS Teachers transfers web based Counselling 2018

Web Options Demo: How to Give / Edit Web Options for TS Teachers transfers web based Counselling 2018 /How to give Web Options for TS Teachers transfers web based Counselling 2018: Step by step process for submitting Web Options for TS Teachers transfers web based Counselling 2018: Web Options Entry for Online TS Teacher Transfers Counselling/ Step by Step Process for submitting the Web Options for TS Teachers Transfers Counselling. Web Options for HM / Teachers Transfer counseling 2018, Step-by-Step-Process- submitting-Web-Options-TS-Teachers-Transfers-Counselling. How to give Web Options for TS Teachers Transfers at http://cdse.telangana.gov.in: Web based TS Teachers Transfers Counselling system, Excercising TS Teachers Transfers Web Options on Online, Step by process for Eceercising the TS Teachers Transfers Web Options.

how to give edit web options for ts teachers transfers web based counselling 2018,step by step process for submitting editing web options for ts teachers transfers web based counselling 2018,web options entry for online ts teacher transfers counselling/ step by step process for submitting the web options for ts teachers transfers counselling. web options for hm / teachers transfer counseling 2018

Guidelines for filling up the TS Teachers Online Application form and Web Options by Head master / Teachers: Welcome to all the Headmasters and Teachers to the online, web based transfer counselling system. This is designed to facilitate an easy, transparent, objective way of identifying vacancies, filing transfer application and making options/choices one is interested in. The Centre for Good Governance (CGG) is providing al technical support to facilitate the online application submission and web options exercising and drawing up of seniority lists and transfer lists.



How to Edit /Give Web Options for TS Teachers transfers web based Counselling 2018


టీచర్ల బదిలీలకు Edit options:
EDIT option has given to only Jumbled options person (Teachers) not to all
A. Web Option Edit: తేది 03-07-2018 నాడు GHM, SA Teachers  and equivalent Categories. For Grade II HMs, SAs and equivalent cadres 00:01 AM 3rd July to 11:59 PM 3rd July.
B. Web Option Edit: తేది 04-07-2018 నాడు SGT Teachers and equivalent Categories. For SGTs & Equivalent Cadres 00:01 AM 4th July to 11:59 PM 4th July.

IMPORTANT : After Saving your edit options, you are advised to Freeze before 11:59pm. All saved options will get auto freezed at 11:59pm. Web Options Service Available for Grade II HM , School Assistant(Languages/Non Languages) and PSHM



How to Edit Web Options Online at Transfers Counselling Website:
Step 1: Visit the Official Transfers Website: http://transfers.cdse.telangana.gov.in/TSTT/


Step 2: Enter your Treasure ID and Phone Number.



Step 3: You will receive the OTP, Enter and click on Submit.



Step 4: Your options will be displayed on the screen


Step 5: Do Add /Remove /Rearrange your web Options (If whicj will be appeared there)


Step 6: Click on Freeze again.

Note: Officials may give edit option only once.


ఉపాధ్యాయుల బదిలీలలో వెబ్ ఆప్షన్లలో ఎడిట్ అవకాశం:
1. ఆప్షన్లు ఎంచుకోవడంలోతప్పులు దొర్లిన వారికి ఎడిట్ అవకాశం
2.  3వ తేదీన హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్లకు ఎడిట్ ఆప్షన్
3.  4వ తేదీన ఎస్.జీ.టీలకు ఎడిట్ ఆప్షన్ అవకాశం
4. తప్పుడు ధృవీకరణ పత్రాలు పెట్టినట్లు తేలితే సదరు బదిలీలు రద్దు, శాఖాపర చర్యలు
ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు ఎడిట్ అవకాశం కల్పించిన ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి
5. ప్రధానోపాధ్యాయులు 99.49%,స్కూల్ అసిస్టెంట్లు 98.48%, ఎస్జీటీలు 95.88% వెబ్ కౌన్సిలింగ్ లో పాల్గొని ఆప్షన్లు ఎంచుకున్నారన్న అధికారులు

ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా వెబ్ కౌన్సిలింగ్ లో  ఆప్షన్లు ఎంచుకోవడంలో  దొర్లినతప్పులు సరిచేసుకోవడానికి, ఫ్రీజ్ అయిన తర్వాత జంబ్లింగ్ జరిగిందనే అనుమానముంటే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. చాలామంది ఉపాధ్యాయులు వెబ్ ఆప్షన్లను ఎంచుకునేందుకు నెట్ సెంటర్లకు వెళ్లారని, అక్కడ ఆప్షన్లు ఎంచుకోవడంలో పొరపాటున తప్పులు దొర్లాయని, ఫ్రీజ్ అయిన తర్వాత ఆప్షన్లలో జంబ్లింగ్ జరిగిందనే అనుమానాలు కొంతమంది టీచర్లకున్నాయని, వాటిని సరిచేసుకునేందుకు ఎడిట్ అవకాశం ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాల నేతలు నేడు ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని సచివాలయంలో కలిసి అభ్యర్థించారు.

వెబ్ ఆప్న్షన్లలో ఈ ఎడిట్ అవకాశం కల్పిస్తే చాలామంది ఉపాధ్యాయులకు జరిగిన పొరపాట్లు సరిచేసుకునే వీలు కలుగుతుందని, తద్వారా టీచర్లందరికీ న్యాయం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని కోరారు. దీనిపై తాను సంబంధిత అధికారులు, సాంకేతిక సిబ్బందితో మాట్లాడి నిర్ణయం ప్రకటిస్తానని ఉపాధ్యాయ సంఘాలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.

అనంతరం ఉపాధ్యాయుల బదిలీలలో వెబ్ ఆప్షన్లలో ఎడిట్ అవకాశం పై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ ఇన్ ఛార్జ్ కమిషనర్ అధర్ సిన్హా, ఉన్నత విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, సాంకేతిక సిబ్బందితో సచివాలయంలో ఆయన సమావేశమయ్యారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు టీచర్ల బదిలీల్లో వెబ్ ఆప్షన్లు ఎంచుకోవడంలో తప్పులు దొర్లిన , జంబ్లింగ్ జరిగిందని అనుమానముంటే ఎడిట్ ఆప్షన్ కల్పించాలని నిర్ణయించారు. "వెబ్ కౌన్సిలింగ్ లో ఏ ఒక్క ఉపాధ్యాయునికి అన్యాయం జరగకూడదని, పూర్తి పారదర్శకంగా ఈ బదిలీల ప్ర్రక్రియ జరగాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఎడిట్ అవకాశం కూడా కల్పిస్తున్నామన్నారు".

ఈ నెల 3వ తేదీన ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లకు, 4వ తేదీన ఎస్.జీ.టీలకు ఈ ఎడిట్ అవకాశం ఉంటుందని ప్రకటించారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తప్పులు సరిదిద్దుకోవచ్చని, అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

ఆప్షన్లు ఎంచుకొని ఫ్రీజ్ చేసిన తర్వాత జాబితా,
ఎడిట్ అవకాశం వినియోగించుకుని ఫ్రీజ్ చేసిన తర్వాత ఆప్షన్ల జాబితా రెండు కూడా భద్రంగా కంప్యూటర్ సర్వర్లో నిక్షిప్తం చేస్తున్నామని తెలిపారు.

‘‘ ఉపాధ్యాయుల బదిలీల వెబ్ కౌన్సిలింగ్ లో 2193 ప్రధానోపాధ్యాయులలో 2182 మంది (99.49 శాతం) మంది కౌన్సిలింగ్ లో పాల్గొని తమ వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. అదేవిధంగా 31968 మంది స్కూల్ అసిస్టెంట్లలో 31,483 మంది స్కూల్ అసిస్టెంట్లు (98.48శాతం) వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారు. 40,729 మంది ఎస్.జీ.టీలలో 39,054 మంది (95.88) వెబ్ ఆప్షన్లు ఎంచుకున్నారని, ఎస్జీటీలలో 90 మంది తప్పనిసరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు ఆప్షన్లు ఎంచుకోలేదు’’ అని అధికారులు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి వివరించారు.

బదిలీల ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వ్యక్తిగతంగా ఎవరికైనా ఫిర్యాదులుంటే వారు నేరుగా విద్యాశాఖ కమిషనర్ కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అనంతరం దానిని విచారించి న్యాయం చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు.

అదేవిధంగా ........
తప్పుడు ధృవీకరణ పత్రాలతో టీచర్లు ఎన్ టైటిల్ మెంట్ పాయింట్లు పొందినట్లు విచారణలో తేలితే వారి బదిలీ ఉత్తర్వులు రద్దు చేసి, శాఖాపర చర్యలు తీసుకుంటామన్నారు.

వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవడంలో ఎలాంటి చిన్న పొరపాటుకు కూడా అవకాశం ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు, సాంకేతిక సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సూచించారు. ఈ మొత్తం బదిలీల ప్రక్రియలో ఎక్కడా కూడా చిన్న నిర్లక్ష్యానికి, పొరపాటుకు అవకాశం ఇవ్వకుండా పనిచేయాలన్నారు.


Use below link for Latest Updates on TS Teachers Transfers:
TS Teachers Transfers : Transfers Counselling Info
@@@@@@@@@@@@@@@




Web Options DemoHow to give Web Options for TS Teachers transfers: CDSE introduces Web Options an Hassle Free, Easy and Efficient way to choose your Preference for transfer. Now from the comfort of your home or from your nearest computer centre, you can chose your options in few simple steps
1. బదిలీ దరఖాస్తులపై అప్పీల్స్ గడువు ఒకరోజు పెంచారు.
2. ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పౌజ్, ఏరియా కేటగిరీ మార్పుల పరిశీలన బాధ్యత కలెక్టర్లకు అప్పగించారు.
3. వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే పద్దతిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్(PPT) వెబ్సైట్ లో ఉంచారు.
4. ఈరోజు(18జూన్) రాత్రి వరకు వెబ్ ఆప్షన్స్& మాక్ కౌన్సెలింగ్ పై వీడియో వెబ్సైట్ లో ఉంచుతామన్నారు.
5. వెబ్ ఆప్షన్స్ 21 నుండి 24 వరకు ఇచ్చుకోవచ్చు.
6. ఎంప్లాయీ ఐడి తో లాగిన్ అయితే రిజిష్టర్డ్ మొబైల్ కు ఓటిపి వస్తుంది. అది ఎంటర్ చేయగానే వారి ఆప్షన్స్ పేజీ ఓపెన్ అవుతుంది.
7. ఎవరి కేటగిరీ లో వారికి మండలాల వారీగా 3 రకాల ఖాళీలు కనిపిస్తాయి.
8. ఆ నాలుగు రోజుల్లో ఎన్నిమార్లైనా ఆప్షన్స్ ఎంచుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు. ఆటో సేవ్ కూడా అవుతాయి.
9. ఆప్షన్స్ ఎంపిక పూర్తయ్యాక అంతిమంగా ఫ్రీజ్ చేయాలి.
10. ఒకసారి ఫ్రీజ్ చేశాక అప్డేట్ కు అవకాశం ఉండదు.

11. గడువు ముగిసేలోగా ఫ్రీజ్ చేయలేకపోతే చివరి సారిగా చేసిన అప్డేట్సే ఆటో సేవ్ అవుతాయి.

Declaration:
1. I declare that the preferences shown above are submitted by me personally through the web based service provided by Commissioner of School Education,Telangana State, Hyderabad. 
2. I have thoroughly checked the preferences before submitting them and as such shall not dispute with whosoever concerned at whosoever time. 
3. I am fully aware that submission of these preferences is subject to availability of vacancies prepared and is purely in the sequence of merit. 
4. I declare that my personal details shown in the form are true and correct to the best of my knowledge. 
5. If the details furnished by me are found to be wrong at any point of time, my candidature shall be cancelled besides initiating disciplinary action/criminal proceedings being initiated against me by the Department. 


Disclaimers:
1. The candidate is permitted to access the web based Allotment Form and to submit preferences based on the seniority list. 
2. The order of preferences of vacancies shown above are as submitted by the candidates in their Web based allotment Form for transfers.No corrections in this regard shall be entertained after the closure of the date for the submission of preferences. 

3. Mere submission of preferences shall not confer any right for Transfer orders.The transfer orders shall be generated purely in the sequence of seniority list.


Three Servers for Transfers Web options:
A. Server 1 for.. 
Adilabad, Hyderabad and Karimnagar.
Transfers Link 1

B. Server 2 for..
Khammam,Mahaboobnagar and Medak.
Transfers Link 2

C. Server 3 for..
Nalgonda, Nizamabad, Rangareddy and Warangal.
Transfers Link 3


Web Options Demo Video:


Process for Excercising Web Options:
CDSE introduces WEB OPTIONS an Hassle Free, Easy and Efficient way to chose your preference for transfer.
Step 1: HM/Teacher need to log on to www.transfers.cdse.telangana.gov.in


Step 2: Click SERVICES on the Home page and select TEACHERS TRANSFER


Step 3: Click on WEB OPTIONS in the highlighted box. You can also view the DEMO of the same


Step 4: You can also view the DEMO of WEB OPTIONS


Step 5: Please Login with your MOBILE NUMBER and TREASURY ID


Step 6: You will receive an OTP number on your registered mobile no.


Step 7: Please enter your OTP no. for Authentication


Step 8: You have an option to take the print of vacancy list by clicking  - DOWNLOAD Button


Step 9: Select your options as per your preference from the Available Vacancies Box


Step 10: You can select your options from CLEAR, COMPLUSORY & PROBABLE vacancies


Step 11: Select your preferences by Clicking on the Options Given


Step 12: Now move your selected option from AVAILABLE VACANCIES BOX to OPTED VACANCIES BOX using “>” arrow.


Step 13:  You can deselect your options from OPTED VACANCIES BOX using “ < ” arrow.


Step 14: On completion of your selection, press FREEZE to save and submit your preferences.


Step 15: Results(Transfers Order) will Be out Soon on 27-06-2018


Direct Web Options Link: Web Options




Instructions to Teachers: Do's and Don'ts - వెబ్ ఆప్షన్స్ - సూచనలు:....
1. రిజిష్టర్డ్ మొబైల్ నంబర్ మరియు ట్రెసరీ ఐడి నమోదు చేసి OTP ద్వారా వెబ్ ఆప్షన్స్ లోకి లాగిన్ కావాలి.

2. COMPULSORY CASE:
తప్పనిసరి బదిలీ సందర్భంలో మీ సీనియారిటీ నంబర్ మేరకు వీలయినన్ని (లేదా ప్రధాన్యతా క్రమంలో మొత్తం) ఖాళీలను ఎంపిక చేయండి.

2. PROBABLE CASE:
అవకాశం మేరకు బదిలీ కోరుకునే సందర్భంలో ప్రస్తుతం మీరు పనిచేస్తున్న పాఠశాల కన్నా మెరుగైన లేదా మీరు తప్పకుండా వెల్లగలను అనుకున్న పాఠశాలలను మాత్రం నమోదు చేసుకుని చివరగా No Transfer అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.

3. SPOUSE CASE:
Free hit కానటువంటి స్పౌజ్ కేసుల్లో స్పౌజ్ సమీప పాఠశాలల జాబితా మాత్రమే డిస్ ప్లే అవుతుంది. వాటి నుండి ఎంపిక చేసుకోవాలి. (అవి పూర్తి అయిన తర్వాత మరిన్ని చూపుతుంది అనుటలో ఎలాంటి స్పష్టత లేదు)

4. Forward Button:
ఎంపిక చేసుకున్న మొత్తం జాబితాను Opted List లోనికి అనగా కుడివైపు బాక్స్ లోనికి పంపిచడానికి Forward Button ను ఉపయోగించాలి.

5. Backward Button:
ఎంపిక చేసుకున్న Opted List నుండి ఏవైనా తొలగించుటకు Backward Button ఉపయోగించాలి.

6. Freeze:
ముందుగా తయారు చేసుకున్న పాఠశాలల జాబితాను వెబ్ ఆప్షన్స్ రూపంలో బదిలీల అధికారిక వెబ్సైట్ నందు పొందుపరచిన పిదప Freeze Button నొక్కడం ద్వారా ప్రక్రియను పూర్తిచేయాలి.

7. Clarification:
వెబ్ ఆప్షన్స్ ఎంచుకునే క్రమంలో arising vacancies మన సీనియారిటీ క్రమసంఖ్య కంటే ముందు ఉన్నవి మాత్రమే (మ్యానువల్ మాదిరి) కనిపిస్తాయి.

Source: Dept Of School Education.
https://www.teachersbadi.in/2018/05/how-to-give-web-options-online-ts-teachers-transfers-web-based-counselling.html

#TSTEACHERSTRANSFERS
1. Treasury Id should be remembered
2. Registered mobile number should not be changed, if any change is there, it should be informed through concerned DEO.
3. Before submitting of application, please verify all the information entered is correct or not.
4. Do not share the OTPs received withany others
5. Keep a printed copy of the Application, Web options exercised
6. Visit the official web site regularly for all other updates.
7. Before, exercising the web options, work out the vacancies available in a required manner, studying the list of desired Mandals, list of vacancies available, emerging, etc., After this, exercise Vle web options.
8. All the uploaded certificatesshould be sued to the concerned officers i.e.., MEO/Dy. EO/DEO.
9. Verify the correctness of the entitlement points obtained before the submission of their applications
Source: Online AP Teachers transfers
How to submit TS Teachers Transfers Online Application Form at http://cdse.telangana.gov.in
Web Options DEMO video, PowerPoint Presentation on TS Teachers Transfers 2018
SHARE THIS
Labels:, ,

Related Posts

0 comments:

Post a Comment

LATEST UPDATES - RECENT UPDATES >>>

»»AP Updates»»TS Updates
Top