Great news to TeacherBadi Viewers & Subscribers, In Soon we have updating to New Version of TeacherBadi and also App, Just wait to enjoy latest and Updated Version of TeachersBadi Website

JoSAA 2019 Online Registrations, Choice filling is open upto June 25 for JEE Advanced admissions

JoSAA 2019 online registration, Choice filling is open upto June 25 for IITs, NITs, IIITs, GFTIs admissions: JEE Advanced Web options, Counselling dates 2019, How to register at JoSAA for IIIT, NIT Admissions. JoSAA 2019 Registration & Choice Filling Begins form June 16 for IITs, IIITs, GFTIs & NITs, Apply before 25th June 2019. Candidates who have appeared in JEE (Main) 2019 are eligible to register for seat allocation in NIT+ system (except IITs) and candidates who have been declared JEE (Advanced) 2019 Qualified are eligible to register for seat allocation in all 100 Participating Institutes including 23 IITs.

josaa 2019 online registration,choice filling is open upto june 25 for jee advanced admissions,josaa 2019 web options,counselling dates,josaa 2019 online registrations for iits, nits, iiits, gftis admissions,jee advanced counselling

June 16 నుంచి జోసా కౌన్సెలింగ్‌ & 25వ తేదీతో ముగియనున్న ఆప్షన్ల నమోదు:
దేశవ్యాప్తంగా ఉన్న 31 ఎన్‌ఐటీలు, 20 జీఎఫ్‌టీఐ (గవర్నమెంట్‌ ఫండెడ్‌ టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌), 23 ఐఐటీలు, 23 ట్రిపుల్‌ ఐటీల వంటి 97 విద్యా సంస్థల్లోని 36,268 సీట్ల భర్తీకి సంబంధించి జోసా (జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ) ఆధ్వర్యంలో జూన్‌ 16 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు ఏయే విద్యాసంస్థలో, ఏయే కోర్సుల్లో సీటు కావాలనుకుంటున్నారో తెలుపుతూ ముందుగానే ఆన్‌లైన్‌లో ఆప్షన్లను నమోదు చేసుకోవాలి. ఎన్ని ఆప్షన్లనైనా వరుస క్రమంలో ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే విద్యార్థులకు అవగాహన నిమిత్తం మొదటి మాక్‌ సీటు అలకేషన్‌ను 22న, రెండో అలకేషన్‌ను 24న ప్రకటిస్తారు. 25వ తేదీతో ఆప్షన్ల నమోదు ప్రకియ ముగుస్తుంది.
అనంతరం మొదటి రౌండ్‌ కౌన్సెలింగ్‌కు సంబంధించిన సీట్లను 27న కేటాయిస్తారు.
ఈ ప్రక్రియ ఏడు రౌండ్లలో కొనసాగి జులై 18న ముగుస్తుంది.

దేశంలోని విద్యాసంస్థల్లో ఉన్న సీట్లు వివరాలు:
సంస్థ - సంఖ్య - సీట్లు
ఎన్‌ఐటీ: 31 - 17,868
ఐఐటీ:23 - 10,988
ఐఐఐటీ: 23 - 3,433
జీఎఫ్‌టీఐ: 20 - 3,979
మొత్తం: 97 - 36,268 

జోసా కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌:
✯  జూన్‌ 16 నుంచి 25 వరకు ఆప్షన్ల నమోదు
✯  27న మొదటి రౌండ్‌ సీటు అలాట్‌మెంట్‌ (కేటాయింపు)
✯  28 నుంచి జులై 2వరకు కేటాయించిన సీట్లు అంగీకారమైతే సమీపంలోని రిపోర్టింగ్‌ సెంటర్లకు వెళ్లి ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకోవాలి. నచ్చకపోతే స్లైడింగ్, ఫ్లోటింగ్‌ ఆప్షన్లను ఇచ్చుకోవాలి. (ఈ ప్రక్రియ ఏడో రౌండ్‌ వరకు కొనసాగుతుంది)
✯  జులై 3న ఏయే సంస్థల్లో సీట్లు ఖాళీగా ఉన్నదీ ఆన్‌లైన్‌లో ప్రదర్శిస్తారు. అదే రోజు రెండో రౌండ్‌ సీట్లను కేటాయిస్తారు.
✯  జులై 4, 5 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన
✯  జులై 6న మళ్లీ మిగిలిన సీట్లను ప్రదర్శిస్తారు. అదేరోజు మూడో రౌండ్‌ సీట్లను ప్రకటిస్తారు.
✯  జులై 7, 8 తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలన
✯  జులై 9న ఖాళీ సీట్ల వివరాల వెల్లడి..నాలుగో రౌండ్‌ సీట్ల కేటాయింపు
✯  జులై 10, 11 తేదీల్లో విద్యార్థుల రిపోర్టింగ్‌
✯  జులై 12న ఐదో రౌండ్, జులై 15న ఆరు, జులై 18న ఏడో రౌండ్‌లలో సీట్ల కేటాయింపు ఉంటుంది.
✯  జులై 19న ఐఐటీ విద్యార్థులు, జులై 19 నుంచి 23 వరకు నిట్‌ విద్యార్థులు రిపోర్టింగ్‌ కేంద్రాలకు వెళ్లి ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకోవాలి.

Date Time (IST) Event
April 30, 2019   National Testing Agency (NTA) declares JEE (Main) 2019 Ranks
June 14, 2019   Announcement of JEE (Advanced) 2019 Results
June 16, 2019 10:00 Candidate registration and Choice filling for academic programs under JoSAA STARTS; Candidates who would write AAT can fill their choices starting from June 21, 2019, after declaration of AAT results
June 22, 2019 10:00 Display of Mock Seat Allocation-1 based on the choices filled-in by candidates as on June 21, 2019, 17:00 IST
June 24, 2019 10:00 Display of Mock Seat Allocation-2 based on the choices filled-in by candidates as on June 23, 2019, 17:00 IST
June 25, 2019 17:00 Candidate registration and Choice filling for academic programs under JoSAA ENDS
June 26, 2019   Reconciliation of data, Seat Allocation, verification and validation
June 27, 2019 10:00 Seat Allocation (Round 1)
June 28, 2019 – July 02, 2019 (5 days) 10:00 – 17:00 Document Verification and Acceptance of Seat by reporting at Reporting Centres (Round 1)
July 03, 2019 10:00 Display of seats filled / availability status
17:00 Seat Allocation (Round 2)
July 04 2019 – July 05, 2019 (2 days) 10:00 – 17:00 Document Verification and Acceptance/withdrawal of Seat by reporting at Reporting Centres (Round 2)
July 06, 2019 10:00 Display of seats filled / availability status
17:00 Seat Allocation (Round 3)
July 07, 2019 – July 08, 2019 (2 days) 10:00 – 17:00 Document Verification and Acceptance/withdrawal of Seat by reporting at Reporting Centres (Round 3)
July 09, 2019 10:00 Display of seats filled / availability status
17:00 Seat Allocation (Round 4)
July 10, 2019 – July 11, 2019 (2 days) 10:00 – 17:00 Document Verification and Acceptance/withdrawal of Seat by reporting at Reporting Centres (Round 4)
July 12, 2019 10:00 Display of seats filled / availability status
17:00 Seat Allocation (Round 5)
July 13, 2019 – July 14, 2019 (2 days) 10:00 – 17:00 Document Verification and Acceptance/withdrawal of Seat by reporting at Reporting Centres (Round 5)
July 15, 2019 10:00 Display of seats filled / availability status
17:00 Seat Allocation (Round 6)
July 16, 2019 –July 17, 2019 (2 days) 10:00 – 17:00 Document Verification and Acceptance/withdrawal of Seat by reporting at Reporting Centres (Round 6) LAST ROUND FOR SEAT WITHDRAWAL (only for IITs)
July 18, 2019 10:00 Display of seats filled / availability status
13:00 Seat Allocation (Round 7: FINAL ROUND)
July 19, 2019 (1 day for IITs) 10:00 – 17:00 Document Verification and Acceptance of Seat by reporting at Reporting Centres/Admitting Institutes (Round 7)
July 19-23, 2019 (5 days for NIT+ system)   Document Verification and Acceptance of Seat by reporting at Reporting Centres/Admitting Institutes (Round 7) WITHDRAWAL OF SEAT at participating Institutes

JoSAA 2019 Registration & Choice Filling process to be start from June 16 on the official website of Joint Seat Allocation Authority, (JoSAA)  josaa.nic.in, for candidates who have qualified JEE Advanced and JEE Mains 2019 exam. Candidates seeking admissions to IITs, NITs, IIEST, IIITs and Other-GFTIs for the Academic Year 2019-2020 must register themselves from 16th to 25th June 2019 and fill choices to be able to take part in the counseling and be eligible to get admissions this year.

IIT Roorkee has released a revised merit list of candidates who are declared qualified for JEE Advanced 2019, on directions of MHRD. Candidates who had appeared for JEE Advanced 2019 can check the list on jeeadv.ac.in and register and fill choices accordingly.




JoSAA 2019 online registration and choice filling to be open. Candidate Registration and choice filling under JoSAA 2019 ends on June 25, 2019. Please visit the Joint Seat Allocation Authority (JoSAA) 2019: JoSAA Website https://josaa.nic.in for registering and choice filling. JoSAA 2019 registration process is mandatory for every qualified candidate interested in joining any of the IITs, NITs, IIITs (Triple-I-Ts) and other GFTIs (within the purview of JoSAA 2019).


Joint Seat Allocation Authority (JoSAA) 2019 Schedule
JEE (Advanced) 2019 Result



పొరపాటు చేస్తే.. సీటు పోతుంది. జేఈఈ ఆప్షన్ల నమోదులో అప్రమత్తత అవసరం:
1. జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ ఆప్షన్ల నమోదు సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని.. తప్పులు దొర్లితే మంచి సంస్థను, కోర్సులను కోల్పోయే ప్రమాదం ఉందని ఏపీ నిట్ డైరెక్టర్ తెలిపారు.
2. నిట్, ఐఐటీలకు సంబంధించిన జోసా కౌన్సెలింగ్ కు అవసరమైన ధ్రువపత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
3. ఏ ఒక్క పొరపాటు జరిగినా సీటు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.
4. ఏ సంస్థలో, ఏ కోర్సులో సీటు కావాలనుకుంటున్నామో కాగితంపై ముందుగానే రాసుకోవాలని సూచించారు.
5. జూన్ 16 నుంచి 25 వరకూ విద్యార్థులు ఎన్ని ఆప్షన్లు అయినా ఇచ్చుకోవచ్చని తెలిపారు.
6. ఒక్కసారి లాక్ చేసిన తర్వాత మళ్లీ అప్షన్లు నమోదు చేసుకునే అవకాశం ఉండదన్నారు.
7. 27న మొదటి విడత సీట్లను కేటాయిస్తామని తెలిపారు.
8. అనంతరం ఆయా రిపోర్టింగ్ సెంటర్లకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడంతోపాటు ధ్రువపత్రాల పరిశీలన చేయించుకోవాలని వివరించారు.
9. రూ.లక్షలోపు ఆదాయం ఉన్నవారికి ట్యూషన్ ఫీజును తిరిగి చెల్లిస్తారని తెలిపారు.
10. రూ.ఐదు లక్షలలోపు ఆదాయం ఉన్నవారికి 2/3 వంతు ఫీజును తిరిగి చెల్లిస్తారన్నారు.
11. ఓబీసీ విద్యార్థులైతే నాన్ క్రిమిలేయర్ (ఎన్‌సీఎల్) ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా దగ్గర పెట్టుకోవాలని, లేకుంటే ఓపెన్ కేటగిరిలోకి వెళ్తారని చెప్పారు.
12. గతేడాది ర్యాంకుల వివరాలు ఆయా సంస్థల వెబ్‌సైట్లలో ఉన్నాయని.. వాటిని పరిశీలిస్తే ఏ ర్యాంకు వరకూ సీటు వచ్చిందో అవగాహన కలుగుతుందని చెప్పారు.
13. సీటు అలాట్‌మెంట్ పొందిన తర్వాత సంస్థ, సీటు నచ్చితే ఫ్రీజ్ చేసుకోవాలని సూచించారు.
14. స్త్లెడింగ్ అంటే సీటు వచ్చిన సంస్థలోనే ఓ కోర్సు నుంచి మరో కోర్సులోకి ఆప్షన్లు ఇచ్చుకోవాలని తెలిపారు.
15. ఫ్లోటింగ్ అంటే ఓ విద్యాసంస్థ నుంచి మరో విద్యా సంస్థకు ఆప్షన్లు ఇచ్చుకోవడమని వివరించారు.


How to register for JoSAA 2019?
Step 1: Visit the official website – https://josaa.nic.in

Step 2: Click on Online Registration and Choice Filling tab

Step 3: Enter your JEE (Main) 2019 or JEE (Advanced) 2019 Roll Number and Password, captcha code to Login

Step 4: Register yourself and fill choices

Step 5: Take a printout of the final locked choices for submission during reporting.

Direct Link - https://josaa.nic.in/webinfocms/public/view.aspx?page=46

A total of 7 rounds of seat allocation will be organized by JoSAA. Candidates who are allotted a seat during these rounds need to pay the seat acceptance fee and appear for Document Verification at any reporting center for provisional seat acceptance.

To participate in the subsequent rounds, candidates need to fill option for ‘freeze’, ‘slide’ or ‘float’ for the choice of academic program.

Also, candidates can withdraw from an already accepted seat by reporting at a reporting center up to the 6th round of seat allocation.

The Joint Seat Allocation Authority (JoSAA) 2019 has been set up by the Ministry of Human Resources Development (MHRD) to manage and regulate the joint seat allocation for admissions to 100 institutes for the academic year 2019-19. This includes 23 IITs,  31 NITs, 23 IIITs and 23 Other-Government Funded Technical Institutes (Other-GFTIs). Admission to all the academic programs offered by these Institutes will be made through a single platform

0 comments:

Post a Comment