NEET UG 2019 AP State Ranks - Provisional Merit List Released at NTRUHS Website

NTRUHS NEET UG 2019 AP State Ranks Provisional Merit List, NEET UG 2019 AP State Ranks Provisional Merit List, AP NEET UG 2019 Provisional Merit Merit List Results, AP NEET UG 2019 State Ranks Merit List, NEET UG 2019 Andhra Pradesh Ranks for NEET UG 2019 Counselling and more details to be available on NTRUHS Website: AP NEET UG Counselling. List of candidates who studied 10+2 in AP and appeared for NEET UG - 2019 , as per the data to be received from the DGHS, Ministry of Health, Government of India. This is to be available for information of Students and Parents.

ntruhs neet ug 2019 ap state ranks provisional merit list,neet ug 2019 ap state ranks provisional merit list,ap neet ug 2019 provisional merit merit list results,ap neet ug 2019 state ranks merit list,neet ug 2019 ap ranks for neet ug 2019 counselling


As per the data received from the DGHS, Ministry of Health, Government of India the following is the list of candidates who studied 10+2 in Andhra Pradesh and appeared for NEET UG 2019 conducted by NTA. This is only for information of Students and Parents, List of candidates who studied 10+2 in Andhra Pradesh and appeared for NEET UG  2019 conducted by CBSE

The provisional merit position will be displayed after submission of online applications in
response to University Notification and final merit list will be displayed after verification of
original certificates.

నీట్‌ అర్హుల జాబితా విడుదల:
* ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి 40,381 మందికి అర్హత
* దరఖాస్తుల తర్వాతే అసలు జాబితా
వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత పరీక్ష (నీట్‌)లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ జాబితాను సచివాలయంలో జూన్ 17న‌ మధ్యాహ్నం ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని) విడుదల చేశారు. వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఎన్టీఆర్‌ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఉపకులపతి సీవీ రావు, రిజిస్ట్రార్‌ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ‘‘జాబితాను విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో ఉంచాం. దీని ప్రకారం అర్హుల నుంచి దరఖాస్తులు కోరుతాం. విద్యార్థుల నుంచి అందే వివరాలు అనుసరించి స్థానిక, స్థానికేతర, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రతిభావంతుల జాబితా రూపొందించి ప్రకటిస్తాం. ప్రస్తుతం ప్రకటించిన జాబితా విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మాత్రమే'' అని విశ్వవిద్యాలయం వీసీ సీవీరావు వెల్లడించారు.

* కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా 10,48,575 మంది విద్యార్థులు నీట్‌ రాశారు. ఇందులో 8,45,015 మంది అర్హత సాధించారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి 46,718 మంది పరీక్ష రాశారు. వీరిలో 40,381 మంది అర్హత సాధించారు. జాతీయ స్థాయి తొలి వంద ర్యాంకర్లలో ఆరుగురు, తొలి 200 ర్యాంకర్లలో 15 మంది, తొలి 300 ర్యాంకర్లలో 24 మంది రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. వీరిలో ఎనిమిది మంది విద్యార్థినులు.

* జాతీయ కోటాలో సీట్ల భర్తీకి కేంద్రం ఉపక్రమించింది. తొలి విడత కౌన్సెలింగ్‌లో ‘ఈడబ్ల్యూఎస్‌' కోటా లేకుండా పూర్వ పద్ధతిలో సీట్ల భర్తీ చేపట్టనుంది. రాష్ట్రంలో ‘ఈడబ్ల్యూఎస్‌'పై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని విశ్వవిద్యాలయం కోరింది.

వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారానే యాజమాన్య కోటా సీట్ల భర్తీ
* గత ఏడాది కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీకి వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఐచ్ఛికాలు తీసుకున్నారు. యాజమాన్య కోటా సీట్ల భర్తీని ఆన్‌లైన్‌ ద్వారా పూర్తి చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి యాజమాన్య కోటా సీట్ల భర్తీని కూడా వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా నిర్వహించనున్నట్లు విశ్వవిద్యాలయం వెల్లడించింది. ఈ జాబితా ద్వారానే దంత వైద్యం, ఆయుష్‌ కోర్సుల్లోకి ప్రవేశాలు నిర్వహిస్తామని పేర్కొంది.

* చిత్తూరు జిల్లాలోని ఆర్వీఎస్‌ వైద్య కళాశాల విద్యార్థులను ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సర్దుబాటు చేసేందుకు ఒకటిరెండు రోజుల్లో ప్రవేశాల ప్రకటన జారీ చేస్తామని సీవీరావు వెల్లడించారు.
Website: http://ntruhs.ap.nic.in/ 

NEET UG 2019 AP State Ranks - Provisional Merit List
(AS PER THE DATA RECEIVED FROM THE DGHS, MINISTRY OFHEALTH, GOVERNMENT OF INDIA,  LIST OF CANDIDATES WHO APPEARED FROM ANDHRA PRADESH STATE FOR NEET UG - 2019 AND SECURED 107 AND MORE MARKS .
CUTOFF MARKS FOR ELIGIBILITY UNDER GENERAL CATEGORY IS 134 MARKS, FOR PH CATEGORY 120 MARKS, FOR BC, SC & ST CATEGORIES 107 MARKS.)

NOTE: This is not a merit list .The provisional merit position will be displayed after submission of online applications in response to University Notification and final merit list will be displayed after verification of original certificates.

This is List for information of Students and Parents 

Related posts

0 comments:

Post a Comment