NEET UG 2019 Telangana State Ranks - Provisional Merit List Released at KNRUHS Website

KNRUHS NEET UG 2019 Telangana State Ranks Provisional Merit List, NEET UG 2019 Telangana State Ranks Provisional Merit List, TS NEET UG 2019 Provisional Merit Merit List Results, Telangana NEET UG 2019 State Ranks Merit List, NEET UG 2019 Telangana Ranks for NEET UG 2019 Counselling and more details to be available on http://www.knruhs.in: Telangana NEET UG Counselling. List of candidates who studied 10+2 in Telangana and appeared for NEET UG 2019 , as per the data will be received from the DGHS, Ministry of Health, Government of India. This is to be available for information of Students and Parents.


NEET UG 2019 Telangana State Ranks - Provisional Merit List

List Of Candidates From Telangana State Who Appeared For NEET UG - 2019 And Secured More Than 107 Marks . Cutoff Marks For Eligibility Under General Category Is 134 Marks, For Ph Category 120 Marks, For OBC, SC & ST 107 Marks. Data Received From The DGHS, Ministry Of Health, Government Of India

The provisional merit position will be displayed after submission of online applications in
response to University Notification and final merit list will be displayed after verification of
original certificates.

KALOJI NARAYANA RAO UNIVERSITY OF HEALTH SCIENCES,
TELANGANA:: WARANGAL

NOTIFICATION FOR NEET UG 2019 QUALIFIED CANDIDATES


All the NEET UG - 2019 qualified candidates from Telangana State are hereby informed that they are eligible to apply for admission into Medical & Dental colleges affiliated to KNRUHS as per their eligibility as local or non-local candidates irrespective of whether their name is included or not in the list displayed on KNRUHS web-site on 15-06-2019. The list contains data as submitted by candidates while applying for NEET UG exam.

All the candidates are hereby informed that they have to apply on-line in response to our notification to be issued shortly for admission into Medical & Dental colleges affiliated to KNRUHS, Warangal.


Dated:17-06-2019
Registrar 


నీట్‌ ప్రొవిజనల్‌ జాబితా విడుదల:
1. వైద్య విద్య డిగ్రీ సీట్ల భర్తీకి సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) తెలంగాణ ర్యాంకులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ప్రకటిస్తుంది. 

2. తెలంగాణలోని విద్యార్థుల నీట్‌ ర్యాంకుల ఆధారం గా ప్రోవిజనల్‌ మెరిట్‌ లిస్టును వైస్‌చాన్స్‌లర్‌ వెల్లడిస్తారు. 


3. తాజా వివరాలు ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా మాత్రమే వెల్లడిస్తారు, దరఖాస్తుదారుల వివరాల ఆధారంగా సీట్ల భర్తీకి ముందు తుది ర్యాంకులను ప్రకటిస్తారు.


4. దరఖాస్తుదారుల వివరాలతో ప్రొవిజనల్‌ జాబితా రూపొందింస్తారు.


వైద్య, దంత కళాశాలల్లో ప్రవేశాలకు సంబంధించి జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్‌) రాష్ట్ర స్థాయి ర్యాంకులను కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం శనివారం విడుదల చేసింది. కేటగిరీల వారీగా కటాఫ్‌ మార్కుల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 33,936 మంది రాష్ట్రం నుంచి నీట్‌ 2019లో అర్హత సాధించారు. ఎంబీబీఎస్, దంత వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది మే 5న జాతీయ స్థాయిలో నీట్‌ అర్హత పరీక్షను నిర్వహించగా, జూన్‌ 5న జాతీయ స్థాయిలో ఫలితాలు ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఏడో ర్యాంకు, మహిళ విభాగంలో ఒకటో ర్యాంకు సాధించిన జి.మాధురిరెడ్డి.. 720 మార్కులకు గాను 695 మార్కులతో తెలంగాణ టాపర్‌గా నిలిచింది.


తాజాగా ప్రకటించిన రాష్ట్రస్థాయి ర్యాంకుల్లో మొదటి వేయి ర్యాంకుల్లో 43 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులు ఉన్నారు. కాగా శనివారం విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకుల వివరాలను అభ్యర్థుల వారీగా కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో పెట్టినట్లు వర్సిటీ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని మెడికల్, డెంటల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు వీలుగా అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసేందుకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించింది. అన్‌రిజర్వుడు కోటా కింది ఆంధ్రప్రదేశ్‌ విద్యార్థులు అర్హులని.. ప్రస్తుత ర్యాంకుల జాబితాలో వారు కూడా చేరితే.. ర్యాంకుల్లో మార్పు ఉంటుందని తెలిపింది. అభ్యర్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం మెరిట్‌ జాబితాపై పూర్తి స్పష్టత వస్తుందని ప్రకటించింది.  


శనివారం విడుదల చేసిన రాష్ట్ర స్థాయి ర్యాంకుల్లో.. 

మొదటి వేయి ర్యాంకుల లోపు తెలంగాణకు చెందిన 43 మంది విద్యార్థులు ఉన్నారు. 
2 వేల ర్యాంకుల్లోపు 69, 
5 వేల ర్యాంకుల్లోపు 149, 
10 వేల ర్యాంకుల్లోపు 289, 20 వేల ర్యాంకుల్లోపు 600, 
25 వేల ర్యాంకుల్లోపు 793, 
30 వేల ర్యాంకుల్లోపు 967, 
35 వేల ర్యాంకుల్లోపు 4,148 మంది అభ్యర్థులు తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. 
ఇదిలా ఉంటే 720 మార్కులకు గాను 107 మార్కులను ఈ ఏడాది నీట్‌ కటాఫ్‌గా నిర్ణయించిన విషయం తెలిసిందే. 
జనరల్‌ కేటగిరీలో 134 మార్కులు, 
దివ్యాంగులకు 120, 
ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 107 మార్కులు కటాఫ్‌గా నిర్ణయించి ర్యాంకులు ప్రకటించారు.



NEET UG 2019 Telangana State Ranks - Provisional Merit List (PDF File)
Note: This is not a merit list .The provisional merit position will be displayed after submission of online applications in response to University Notification and final merit list will be displayed after verification of original certificates. Merit position will change significantly with addition of candidates who will be eligible for un reserved category as per Presidential Order 

Related posts

0 comments:

Post a Comment