Instructions on TS Teachers Transfers 2018 Online Application Submission Process

Instructions, Guidelines on TS Teachers Transfers 2018 Online Application Submission Process,
Instructions on TS Teachers Transfers 2018 Online Application Submission Process, Guidelines on TS Teachers Transfers 2018 Online Application Submission Process. TS Transfers Instructions, TS Transfers Guidelines, Instructions on Teacher Transfer Application 2018.

instructions, guidelines on ts teachers transfers 2018 online application submission process,instructions on ts teachers transfers 2018 online application submission process,guidelines on ts teachers transfers 2018 online application submission process,ts transfers instructions, ts transfers guidelines


How to sumbit Trnasfers Application to MEO:
1. One set of application form along with a copy of original certificates shall be submitted to the concerned Mandal Educational Officer under proper acknowledgement. (Original certificates in support of application details, whichever is applicable should be submitted without fail).

2. One set of application form along with a copy of certificates shall be retained by the individual for future reference. 

3. In support of application details if necessary documents or certificates or original certificates were not submitted by the individual to MEO for verification, they will forgo the transfer or entitlement points as the case may be.

4. Meer submission of transfer application form doesn’t conform right for transfer of the applicant.





1. TS Teachers Transfers 2018 Web Portal
2. TS Teachers Transfers Schedule 2018
3. How to submit TS Teachers Transfers Online Application Form?
4. TS Teachers Transfers Online Web Counselling Guidelines
5. GO.16 TS Teachers Transfers New Rules 2018
6. TS Teachers District wise Seniority List, Vacancies List
7. TS Teachers Transfers Web Counseling Procedure
8. Warangal Teachers Provisional Vacancy List, Seniority list
9. How to give Web Options for TS Teachers transfers 2018
10. How to Know? How to Calculate Entitle Points for TS Teachers Transfers 2018




Transfers Instructions:
1. బదిలీలకు Apply చేసిన ప్రతి ఉపాధ్యాయుడు  Transfers Online Application Printout ని MRC కి రెండు సెట్లు( 2 sets) ఇవ్వాలి

2. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కూడా వారి యొక్క Transfers Online Application ను Original SR(Service Register) తో మీ యొక్క HM గారి countersign తో వ్యక్తిగతంగా వచ్చి MRC లో Submit చేయలేను.

3. Transfers Online Application verification కొరకు MANDAL level లో కమిటీ ఏర్పాటు చేసి applications verify చేసిన తర్వాతే తీసుకొనబడును..

4. Transfers Application తో పాటు పెట్టే అదనపు అంశాలు Originals తో MRC కి రావాలి.

5. 10వ తరగతి నందు రెండు సెక్షన్ లు ఉంటే ఏ సెక్షన్ కి ఆ సెక్షన్ ఉపాధ్యాయులే 10 వ తరగతి Results points కి లెక్కించుకోవాలి.

6. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు వారి యొక్క Transfers application మరియు ఇతర certificates మీ HM countersign తో submit చేయాలి..

7.కేటగిరీ 4 ప్రభుత్వం వారు ప్రకటించిన దాని ప్రకారమే నమోదు చేయాలి.

8.ఏ రోజు Transfers Applications ను ఆ రోజే DEO ఆఫీస్ కి పంపబడును.

9. Transfers Applications ను MRC నందు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు తీసుకొనబడును.

10. Transfers Application నందు సరియైన సమాచారం నింపని యెడల సంబంధిత ఉపాధ్యాయుడే భాద్యత వహించవలిసి ఉంటుంది..

11. PET లకు SSC Results కి సంబంధించిన Entitlement points కలుపబడవు..


Instructions on Transfers
బదిలీ దరఖాస్తు చేసే సందర్భంలో ఏమైనా ఇబ్బంది వస్తే ఈ క్రింది No కు ఫోన్ చేయండి.....
8527346600 - రాజమల్లు - TS Online.

1. బదిలీలదరఖాస్తు గడువు ఒకరోజు అనగా 11.6.2018కి పొడిగించబడినది..

2. 8సం. సర్వీస్ గ్రామపంచాయతికే వర్తిస్తుంది. మున్సిపాలిటీ ,కార్పొరేషన్ వాళ్ళు జీరో ను పెట్టాలి.

3. అవివాహిత మహిళలు తమ కేటగిరిని 8 సం.ల లోపల ఎన్నిసార్లైనా వాడుకోవచ్చు.

4. విదేశాల్లో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా బదిలీ దరఖాస్తు పంపుకోవచ్చును. తిరిగివచ్చిన తర్వాత జాయిన్ కావచ్చును.

5. అంతర్ జిల్లా బదిలీపై వచ్చిన వారు వారి మొదటి నియామకం నుండే సర్వీస్ ను లెక్కించాలి.

6. భార్య భర్తల విషయంలో ఇరువురు తప్పనిసరి బదిలీల్లో ఉంటే వారు ఏ పాఠశాలనైన ఎంపికచేసుకోవచ్చు.

7. భార్య భర్తలలో ఒకరికి తప్పనిసరి బదిలీ ఉండి, మరొకరు స్పోజ్ పాయింట్స్ ఉపయోగించకుంటే వారు దగ్గరి పాఠశాలలనే ఎంపికచేసుకోవాలి..

8. భార్య భర్తలలోఇరువురు 8 సం. సర్వీసులోపు ఉండి spouse పాయింట్స్ ఉపయోగిస్తే వారుకుడా సమీపాపాఠశాలలనే ఎంపికచేసుకోవాలి.

9. గురుకులాలలో ఇటీవల నియమకమైన ఉపాధ్యాయులకు ట్రెజరీ id లేనందున వారు దరఖాస్తు లో public sector అని select చేసుకోవడం ద్వారా spouse పాయింట్స్ పొందవచ్చు.

10. ఆదార్ మ్యాచ్ కాకపోతే treasury id ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

11. ఒక మండలం నుండి మరొక మండలం కు బదలాయించ బడిన గ్రామాల పాఠశాల ఉపాధ్యాయులు పాత మండలం నుంచే దరఖాస్తు పంపుకోవాలి.

12. వెబ్ ఆప్షన్లకు ముందు అవగాహన కల్పిస్తారు..


13. ప్రభుత్వ గెజిటెడ్ HM-1 ల విషయంలో స్పోజ్ పాయింట్స్ జోన్ యూనిట్ గా ఉపయోగించుకునే అవకాశం కల్పించబడుతుంది

For more details please visit the above mentioned Official Website. If you like this post please share this post link on your and your friends' Social Groups, as it will be help them. Thanks...
SHARE THIS

Related Posts

0 comments:

Post a Comment

LATEST UPDATES - RECENT UPDATES >>>...

»»AP Updates»»TS Updates

IMPORTANT LINKS

Open School
Web Portals
AP
TS
~ Schools Info ~

Govt.ORDERS
AP
TS
PROCEEDINGS
AP
TS
PRC 2015 GO'S
AP
TS
» Know Your Salary
AP
TS
» Know Your CPS
AP
TS
» GPF SLIPS
» GLI SLIPS
» GLI BONDS
» HEALTH CARDS
AP
TS
» Employee Details
AP
TS
» Salary Certificate
Dept. Tests
Dept. Tests
PENSION
AP
TS
SOFTWARE
Top