OU will Conduct CPGET 2019 (Telangana Common PG Entrance Test)

Advertisement
OU will conduct the Telangana Common PG Entrance Test: Osmania University will conduct the Telangana State Common Post Graduate Entrance Test (CPGET) for admission into MA, M.Com, MSc for the 2019-20 academic year.According to the Telangana State Council for Higher Education (TSCHE) Chairman Prof T Papi Reddy, a meeting on CPGET was held on March 07 with the vice chancellors of six conventional universities in the State.

OU will Conduct CPGET 2019 (Telangana Common PG Entrance Test)

READ | TS CPGET 2019 (Common PG Entrance Tests) notification, Schedule released

Important Dates of TS Common PG Entrance Test:
1. CPGET 2019 notification released on April 29, 2019
2. Common PG Entrance Test Online Application Forms submission start from: April, 29, 2019
3. CPGET application end on May 29, 2019
3. CPGET Hall tickets download from: June 4, 2019
3. Common PGCET 2019 Entrance Exam will be held from June 14, 2019 to June 20, 2019
4. CPGET Resulrs 2019 will be announced on June 30, 2019

OU would release the Common PG Entrance Test, CPGET 2019 in April 1st week for admission into MA, MCom, MSc, Other PG Courses, PG Diploma Courses, 5 Year PG Courses. The CPGET for admission into MA, M.Com, M.Sc etc shall be  conducted by Osmania University for the year 2019-2020

READ | How to Apply for TS CPGET 2019

The meeting decided that OU should conduct the entrance test for the ensuing academic year. Following this, Prof S Ramachandram, VC of OU has been appointed as the Chairman of CPGET, he said. Further, VCs of all six universities and Prof R Limbadri and Prof V Venkata Ramana, Vice Chairman of TSCHE will be the members of the CPGET committee, he said.

Courses:
a. MA,
b. M.Com,
c. MSc

Admissions in
1. Osmania University
2. Kakatiya University
3. Shatavahana University
4. Telangana University
5. Mahatmagandhi University
6. JNTUH

READ | TS CPGET 2019 Exam pattern, Syllabus

Telangana to conduct Common Entrance Test for PG admissions:
Telangana will have a common entrance test for the post-graduation admissions in the state. The decision was taken in the review meeting held by the government, higher education. The Telangana State Council of Higher Education, TSCHE has released a press release where it has stated that the entrance test for admission into the master of arts, commerce, and science ( MA,  M.Com, MSc) shall be conducted by Osmania University (OU).  Professor S Ramachandram, Vice Chancellor, OU has been appointed as the chairman for the test i.e., CPGET. The Convenor of the exam is yet to be appointed by the Chairman. A committee of six vice-chancellor of the state universities is formed by TSCHE to discuss the further process of the examination

ఉస్మానియా వర్సిటీకి నిర్వహణ బాధ్యతలు: తెలంగాణ రాష్ట్రంలోని ఆరు విశ్వవిద్యాలయాల పరిధిలో ఎమ్మే, ఎమ్మెస్సీ, ఎంకాం కోర్సుల్లో ప్రవేశాలకు సీపీజీఈటీను నిర్వహిస్తున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు.

తెలంగాణ‌లో రాష్ట్రవ్యాప్తంగా ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలతోపాటు జేఎన్‌టీయూహెచ్‌ ప్రాంగణంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశానికి ఈసారి ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష (సీపీజీసెట్‌) నిర్వహించనున్నారు. మార్చి 7న‌ తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డి, మండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి ఉపకులపతులతో సమావేశమై వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఓయూ, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో 2019-20 విద్యాసంవత్సరం నుంచి పీజీ కోర్సుల్లో చేరేందుకు ఒక్కటే పరీక్ష జరపాలని నిర్ణయించారు.

ఇప్పటివరకు పాలమూరు, మహాత్మాగాంధీ, తెలంగాణ, ఓయూలకు కలిపి ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ, శాతవాహన వర్సిటీలకు కేయూ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తోంది. మరోవైపు జేఎన్‌టీయూహెచ్‌ కూకట్‌పల్లి ప్రాంగణంలో ఎంఎస్‌సీ కోర్సులకు ప్రత్యేకంగా మరో పరీక్ష జరుపుతున్నారు. దీనివల్ల విద్యార్థులు రెండు మూడు పరీక్షలు రాయాల్సి వస్తోంది. ఆర్థికంగానూ నష్టపోతున్నారు. అందుకే ఉమ్మడి పరీక్ష జరపాలని సమావేశంలో నిర్ణయించారు. ఉమ్మడి పరీక్ష వల్ల ఈసారి జేఎన్‌టీయూహెచ్‌కు ప్రతిభావంతులైన విద్యార్థులు రావొచ్చని, సీట్లు సైతం అధికంగా భర్తీ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర కోర్సుల్లో లక్ష సీట్ల వరకు అందుబాటులో ఉంటాయి. వచ్చే విద్యాసంవత్సరానికి పరీక్ష నిర్వహణను ఓయూ చేపట్టనుంది. సీపీజీసెట్‌ ఛైర్మన్‌గా ఓయూ ఉపకులపతి రామచంద్రం నియమితులయ్యారు. ఆయన పరీక్ష కన్వీనర్‌ను నియమిస్తారు. ఉమ్మడి పరీక్ష విధి విధానాల రూపకల్పనకు ఆరు సంప్రదాయ వర్సిటీల ఉపకులపతులతోపాటు ఉన్నత విద్యామండలి ఉపాధ్యక్షులు లింబాద్రి, వెంకటరమణతో కమిటీని ఏర్పాటు చేశారు.


రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీల్లో ప్రవేశాలకు తొలిసారిగా ఉమ్మడి ప్రవేశ పరీక్షను నిర్వహించనున్నారు. 60 సబ్జెక్టుల్లో (ఎంఏ, ఎంఎస్సీ, ఎంకాం, లైబ్రరీ సైన్స్‌, జర్నలిజంతోపాటు 10 డిప్లొమా కోర్సులు) ప్రవేశాలు కల్పించనున్నారు. తెలంగాణలో కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీపీజీఈటీ)- 2019 నోటిఫికేషన్‌ ఈనెల 29న విడుదల కానుంది. ఉస్మానియా వర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, మహాత్మాగాంధీ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, శాతవాహన వర్సిటీ, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాలు ఈ కామన్‌ ఎంట్రన్స్‌లో భాగంగా ఉన్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆదేశాల మేరకు ఈ కామన్‌ ఎంట్రన్స్‌ పరీక్షను నిర్వహిస్తున్నారు.

ఈ బాధ్యతను ఉస్మానియా వర్సిటీకి అప్పగించారు. సీపీజీఈటీ చైర్మన్‌గా ఓయూ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ రామచంద్రం, కన్వీనర్‌గా పీజీ అడ్మిషన్స్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.కిషన్‌ వ్యవహరిస్తున్నారు. పాత పది జిల్లాలతోపాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, జిల్లాల్లో 4 సెంటర్ల చొప్పున సీబీటీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఒకే పరీక్ష.. ఒకే అడ్మిషన్‌
కామన్‌ పీజీ సెట్‌లో భాగంగా ఎన్ని సబ్జెక్టులకు పరీక్షలు రాసినా ఏదో ఒక వర్సిటీలో ఏదో ఒక సబ్జెక్టు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ సెట్‌లో మంచి ర్యాంక్‌ లభించిన విద్యార్థి ఏ వర్సిటీ అయినా ఎంచుకోవచ్చు.

జూన్‌ 14 నుంచి పరీక్షలు: April 29న కామన్‌ పీజీ సెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. జూన్‌ 14 నుంచి వారం రోజులపాటు పరీక్షలు నిర్వహిస్తారు. పది రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు. జూలైలో కౌన్సెలింగ్‌ జరిగే అవకాశం ఉంది. - కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

For more details please visit the above mentioned Official Website. If you like this post please share on Social Groups, as it will be help them. Thanks...
Advertisement
SHARE THIS

Related Posts

0 comments:

Post a Comment

LATEST UPDATES - RECENT UPDATES >>>...

»»AP Updates»»TS Updates

IMPORTANT LINKS

Open School
Web Portals
AP
TS
~ Schools Info ~

Govt.ORDERS
AP
TS
PROCEEDINGS
AP
TS
PRC 2015 GO'S
AP
TS
» Know Your Salary
AP
TS
» Know Your CPS
AP
TS
» GPF SLIPS
» GLI SLIPS
» GLI BONDS
» HEALTH CARDS
AP
TS
» Employee Details
AP
TS
» Salary Certificate
Dept. Tests
Dept. Tests
PENSION
AP
TS
SOFTWARE
Top