TS CPGET 2019 (Common PG Entrance Tests) notification, Schedule (Revised) released

TS CPGET 2019 (Common PG Entrance Tests) notification, Schedule released on April 2019: Osmania University has issued the CPGET 2019, Common PG Entrance Tests notification on April 29 and Online Applications are invited from the candidates who have passed or appearing for the final year examination in the qualifying degree / Intermediate for entrance tests and admission into various P.G. Courses (M.A., M.Sc., M.Com, etc.), P.G. Diploma Courses and 5 years Integrated Programmes (M.A., M.Sc., MBA) offered by Osmania, Kakatiya, Telangana, Mahatma Gandhi, Palamuru, Satavahana and Jawaharlal Nehru Technological Universities in their campus, constituent and affiliated colleges for the academic year 2019-2020.

TS CPGET

ఏడు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలకు ఒకే పరీక్ష సీపీజీఈటీ-2019
వివిధ పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ), పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు వేర్వేరుగా ప్రవేశ పరీక్షలు రాయాల్సిన ఇబ్బందులు ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకూ తప్పాయి. ఇకపై ఒకే ప్రవేశ పరీక్ష ద్వారా సీటు సాధించేందుకు అవకాశం కలిగింది. తెలంగాణలోని ఏడు విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలను కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్టు (సీపీజీఈటీ) ద్వారా నిర్వహించే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీపీజీఈటీ-2019 నిర్వహణ ప్రక్రియ ఏప్రిల్‌ 29 నుంచే ప్రారంభమైంది. ఈ సంవత్సరం ఈ నిర్వహణ బాధ్యతను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అప్పజెప్పారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన, జేఎన్‌టీయూల్లో వివిధ పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు, పీజీ డిప్లొమా కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో సీపీజీఈటీ ద్వారా ప్రవేశాలు జరగనున్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులను శ్వీకరించడం  ప్రారంభమైంది. జూలైలో ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని వివిధ కేంద్రాలతోపాటు తెలంగాణ జిల్లాల్లో పలు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

సీబీటీ  పద్ధతిలో సీపీజీఈటీ 2019 పరీక్ష
సీపీజీఈటీ నిర్వహించే పరీక్ష కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)గా ఉంటుంది. బహుళైచ్ఛిక ప్రశ్నల విధానం ఉంది

ఒక్కసారి సన్నద్ధత సరిపోతుంది:
సీపీజీఈటీ వల్ల విద్యార్థులకు ఆయా విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్షలకు వేర్వేరుగా సన్నద్ధత సమస్య తప్పుతుంది. ఎందుకంటే ఆయా విశ్వవిద్యాలయాల ప్రవేశ పరీక్ష విధానం, సిలబస్‌, పరీక్ష పద్ధతి భిన్నంగా ఉండడం వల్ల అందుకు అనుగుణంగా విద్యార్థి సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆ ఇబ్బంది ఉండదు. అంతేగాక ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయడంలో ఆర్థిక భారం తగ్గుతుంది.

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రయోజనం:
రెండు విశ్వవిద్యాలయాల పరిధిలోని కళాశాలల్లో పీజీ ప్రవేశాలకు ఒకే పరీక్షను నిర్వహించడం వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండగలదు. దరఖాస్తు చేయడం మొదలు  సన్నద్ధత, కౌన్సెలింగ్‌ ప్రక్రియ వరకు పలు వ్యయ, ప్రయాసలు, ఇబ్బందులు తప్పుతాయి. ఆయా కోర్సులకు సంబంధించి సమాచారాన్ని ఒకే వేదిక ద్వారా తెలుసుకోవచ్చు. విద్యార్థులు తమకు నచ్చిన కోర్సులకు సంబంధించి ఎంపికపై అవగాహన పెరుగుతుంది.

విద్యాసంవత్సర కేలండర్లోనే..
అన్ని విశ్వవిద్యాయాలకు ఒకే ప్రవేశ పరీక్షను నిర్వహించడం వల్ల విద్యా సంవత్సర కేలండర్‌ కూడా ఒకే విధంగా నిర్వహించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయ పీజీ సెమిస్టర్‌ పరీక్షలు, కాకతీయ విశ్వవిద్యాలయ పరీక్షలు వేర్వేరు సమయాల్లో జరుగుతున్నాయి. ఇకపై అలా ఉండదని భావిస్తున్నారు.

వివిధ కోర్సుల్లో.
సీపీజీఈటీ 2019 ద్వారా ఏడు విశ్వవిద్యాలయాల్లో, అనుబంధ కళాశాలల్లోని వివిధ పీజీ కోర్సులకు ప్రవేశాలు నిర్వహించనున్నారు. ప్రధానంగా ఎంఎలో తెలుగు, ఆంగ్లం, అరబిక్‌, కన్నడ, మరాఠీ, పర్షియన్‌, సంస్కృతం, ఉర్దూ, ఇస్లామిక్‌ స్టడీస్‌, లింగ్విస్టిక్స్‌, ఫిలాసఫీ, థియేటర్‌ ఆర్ట్స్‌, ఏఐహెచ్‌సీఏ.. సామాజిక శాస్త్రాల విభాగంలో ఎంఏ అర్థశాస్త్రం, చరిత్ర, జర్నలిజం- మాస్‌కమ్యూనికేషన్‌, జెండర్‌ స్టడీస్‌, సోషల్‌ వర్క్‌, ఎంహెచ్‌ఆర్‌ఎం, ఎంటీఎం, సైకాలజీ, ప్రభుత్వ పాలనాశాస్త్రం, లైబ్రరీ సైన్స్‌ ,ఎంకాం తదితర కోర్సులు ఉన్నాయి. సైన్స్‌ విభాగంలో ఎంఎస్సీ వృక్ష, జంతు, రసాయన, గణిత శాస్త్రాలు, కంప్యూటర్‌ సైన్స్‌, జాగ్రఫీ, జియో- ఇన్‌ఫర్మేటిక్స్‌, జియాలజీ, భౌతికశాస్త్రం, స్టాటిటిక్స్‌, బయోకెమిస్ట్రీ,ఎ న్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌, ఫోరెన్సిక్‌ సైన్స్‌, జెనిటిక్స్‌, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, న్యూట్రిషిన్‌ అండ్‌ డయాటెటిక్స్‌, ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, సైకాలజీ, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర కోర్సులు ఉన్నాయి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో బయో టెక్నాలజీ, కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ, అర్థశాస్త్రం, ఎంబీఏ ఉన్నాయి. ఇంకా వివిధ పీజీ డిప్లొమా కోర్సులు ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో పీజీ కోర్సులలో ప్రవేశానికి నిర్వహిస్తున్న సీపీజీఈటీ - 2019 దరఖాస్తుల స్వీకరణ గడువును పొడగించినట్లు కన్వీనర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. జూన్ 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. రూ.500 అపరాధ రుసుముతో జూన్ 20వ తేదీ వరకు, రూ.2000 అపరాధ రుసుముతో జూన్ 29వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ప్రవేశాలు నిర్వహించనున్న ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శాతవాహన యూనివర్సిటీల డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు జులై మొదటి వారం వరకు నిర్వహిస్తుండడంతో సీపీజీఈటీ పరీక్షలను జూలై 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిపారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను జూన్ చివరి వారంలో ప్రకటిస్తామని చెప్పారు.

The Entrance test will be conducted online through Computer Based Test (CBT).

Eligibility for TS CPGET 2019:
a. Candidates who have completed degree with single subject in open/distance mode of education are not eligible for P.G. Courses.
b. Candidates qualified in CPGET-2019 are eligible for admissions into Campus, Constituent and Affiliated colleges of Osmania, Kakatiya, Telangana, Mahatma Gandhi, Palamuru, Satavahana and Jawaharlal Nehru Technological Universities.
c. B.Com candidates are not eligible for M.A. Economics
d. For M.A languages courses, Degrees like B.E., B. Tech., B. Pharm. etc are not eligible
e. The candidates with other than B.A. / B.Sc. / B.Com. qualification like B.E., B. Tech., B. Pharmacy, LLB (5 yrs), B.C.A., etc. must go through the eligibility conditions before applying to ensure their eligibility.
f. B.Pharm. / B.Sc.(MLT) / B.Sc. (Nursing) / B.Sc. (Ag) / B.Sc. (Home Science) / B.Tech. / B.E. Graduates are not eligible for M.Sc. Courses. However, B.E./B.Tech graduates are eligible for M.Sc. (GeoInformatics).
g. B.E., & B.Tech, etc; candidates are not eligible for M.Sc. Computer Science and M.Sc.Mathematics.
h. Not with standing anything contained in this Information Brochure, the rules and regulations that are in force in the University at the time of admissions shall be final and binding.
i. All disputes pertaining to CPGET-2019 shall fall within the court’s jurisdiction of Hyderabad only.

READ | TS CPGET 2019 Exam Pattern, Syllabus

TS Common Post Graduate Entrance Tests (TS CPGET): A state level Common Post Graduate Entrance Tests (CPGET) 2019 are being conducted by Osmania University for admissions into various P.G courses, PG Diploma courses and 5 years Integrated Programmes offered by Osmania, Kakatiya, Telangana, Mahatma Gandhi, Palamuru, Satavahana and Jawaharlal Nehru Technological Universities for the Academic year 2019-2020.


Candidates should note that the TS CPGET Hall Tickets and TS CPGET Rank Cards have to be downloaded from the websites. TS CPGET Schedules for exercising web based options, certificate verification and other related information will be made available only through websites. No personal intimation in this regard will be sent to the candidates either by post or by mail.

The candidates has to attend for TS CPGET Certificate Verification in any designated centres. Admissions are conducted through a process of web based counselling. The qualified candidates have to exercise options through web in the order of their preference. The schedule for certificate verification will be announced after declaring the results.

The candidates will have to appear for the entrance test and for certificate verification on their own expenses. For further details, go through the Information Brochure available in the websites: www.ouadmissions.com or www.osmania.ac.in or http://tscpget.com

Application Fee for CPGET 2019:
Registration Fee for a single subject is Rs.800/- for OC/BC candidates and Rs.600/- for SC/ST/PH candidates. For each additional subject, the fee is Rs.400/- for all categories. The fee may be paid at any TS/AP online centers or through payment gateway (Credit / Debit Cards / Net Banking). For submission of online application, visit the above websites

READ | How to Apply for TS CPGET 2019

Important Dates for CPGET 2019:
1. Submission & Registration of Online Applications Starts From: 29th April 2019
2. Last date for submitting the online application : 12.06.2019
3. Last date with a late fee of Rs.500/- : 20.06.2019
4. Last date with a late fee of Rs.2000/- : 29.06.2019
5. Commencement of CPGET Entrance Tests tentatively starts from :July 8 to July 22, 2019.

Related posts

0 comments:

Post a Comment