RDT CET 2019 Exam on May 21 by Rural Development Trust RDT, Anantapur

Advertisement
RDT CET 2019 Exam on May 21 by Rural Development Test RDT, Anantapur: Rural Development Trust (RDT), Anantapur has given the RDT Common Entrance Test (RDT CET) 2019 and applications were invited from the eligible and interested students to fill up the admissions at RDT Professional Schools for Foreign Languages at Ananthapuram and Bukkarayasamudram for the year 2019-2020. Students, who were successfully registered for RDT CET 2019 they should attend the RDT CET exam which will be held on 21st, May 2019. Qualified candidates, they choose Skills in English, Computers, Accounts Course.

RDT CET 2019 Exam on May 21 by Rural Development Trust RDT, Anantapur

Applicants (Female & Male) who were registered and they should appear the written test (Basic English Skills (Reading, writing and comprehension) and Telugu essay for admission into above said courses. More details about following Common Entrance Test Results visit the official website.

Organization Name: The Rural Development Trust
Exam Name: Rural Development Trust Common Entrance Test 2019
Official Website: rdtfvf.org
Category: RDT CET Results, RDT CET Exam Date, RDT CET Admissions
Last Date To Submit Application Form: 16th May 2019
Selection: Candidate should be selected through RDT CET 2019. Candidates final selection based on the academic record & marks in examination organized by RDT and Financial status of the family

How To Check the RDC CET Results:
(Rural Development Trust Common Entrance Test Results)
Step 1: Visit the Rural Development Trust official site rdtfvf.org

Step 2: Students whether reach the official site, find the RDT CET Results Link
(like., RDT CET Anantapur Results link or Rural Development Trust CET Bukkarayasamudram Results  link)

Step 3: Open the RDT CET Results link

Step 4: Enter the login details i.e application number, date of birth or other login details

Step 5: Check Merit List or RDT CET Selection Candidate list.


Official Website: http://rdtfvf.org/


RDT CET పరీక్ష ద్వారా 10 పాస్ అయినా పేద విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలలో ఉచిత ప్రవేశం: ప్రతిభావంతులైన పేద విద్యార్థుల కుటుంబాల్లో చదువుల జ్యోతి వెలిగించడానికి ప్రవేశపెట్టిన ప్రత్యేక విద్యా పథకం కింద ఎంపిక కావాలంటే నిర్ధేశించిన అర్హతలను అధిగమించాలి. ఒక్కసారి ఎంపికైతే పైసా ఖర్చు లేకుండా ఉన్నత విద్యను అభ్యసించే బృహత్తర అవకాశం దక్కుతుంది. 2004లో ప్రవేశపెట్టిన ఈ పథకం కింద ఏటేటా విద్యార్థుల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. పోటీకి తగ్గట్టుగా నిబంధనలు కూడా కఠినతరం చేస్తున్నారు. ప్రవేశ పరీక్ష నిర్వహించి, మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష రాయడానికి ఆసక్తి ఉన్న పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ విద్యార్థులు మే 16లోగా దరఖాస్తు చేసుకున్నారు.

పదో తరగతిలో 9 లేదా అంతకంటే ఎక్కువగా జీపీఏ సాధించిన విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్షకు ఈసారి మొత్తం 7 వేల మంది దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అంచనా వేశారు. ఈ ప్రవేశ పరీక్షల్లో సాధించిన మార్కులు, పదో తరగతిలో గణితం, సైన్సు పాఠ్యాంశాల్లో సాధించిన మార్కుల ఆధారంగానే ర్యాంకు నిర్ణయిస్తారు.

ఆర్డీటీ ప్రవేశ పరీక్ష మే 21న నిర్వహించన్నారు. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా ఆర్డీటీ కార్యాలయాలను సంప్రదించాలన్నారు. పరీక్ష హాలుకి ఉదయం 9.30 గంటలకే చేరుకోవాలని సూచించారు.

అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన విద్యార్థులు తమ దగ్గర్లోని ఆర్డీటీ కార్యాలయాల్లో దరఖాస్తులు సమర్పించారు. పరీక్షను ఏడు కేంద్రాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. నగరంలోని అనంతలక్ష్మి, ఇంటెల్‌, ఎస్‌ఆర్‌ఐటీ, గుత్తి ఎస్కేడీ ఇంజినీరింగ్‌ కళాశాలలు, కదిరి బాలికల ప్రభుత్వ ఉన్నత పాఠశాల, హిందూపురం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కర్నూలు జిల్లా ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్సు కళాశాలలో పరీక్షను నిర్వహిస్తామని వివరించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనంగా మరో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉందన్నారు.

నిబంధనలు:
* పదో తరగతిలో 9 గ్రేడ్‌ పాయింట్లుపైన సాధించిన వారు ప్రవేశ పరీక్ష రాయడానికి అర్హులు. గతేడాది 8.7 జీపీఏ సాధించిన వారిని కూడా అనుమతించారు.
* సీబీఎస్‌సీ సిలబస్‌కు సంబంధించి (కేంద్రీయ విద్యాలయాలు) 8.8 గ్రేడ్‌ పాయింట్లు పైన వచ్చిన వారు అర్హులుగా పరిగణిస్తారు.
* అర్హత పరీక్ష గణితం, సైన్సు పాఠ్యాంశాల్లోనే నిర్వహిస్తారు. వంద మార్కులకు ఉంటుంది. పదో తరగతి పరీక్షల్లో సాధించిన మార్కులు, ప్రవేశ పరీక్ష మార్కులు పరిగణనలోకి తీసుకుంటారు. రాష్ట్ర, సీబీఎస్‌ఈ సిలబస్‌ ప్రకారం వేరువేరుగా పరీక్ష ఉంటుంది.
* ఈసారి నూతనంగా ఓఎంఆర్‌ షీట్‌ విధానం అమలు చేస్తున్నారు. జవాబులు ఓఎంఆర్‌ షీట్‌పై గుర్తించాలి. మూల్యాంకనం శీఘ్రగతిన చేయడానికి కొత్తగా ఈ విధానం అమలు చేస్తున్నారు.
* మొత్తం 360 మంది పేద విద్యార్థులను ఎంపిక చేస్తారు. అందులో ఆర్డీటీ ఉద్యోగుల పిల్లలకు, చెంచులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడే పేద కుటుంబాలకు కొన్ని సీట్లు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం, బీసీలకు 40, ఆర్థికంగా వెనుకబడిన ఇతరులకు పది శాతం సీట్లు కేటాయించారు. అన్ని కేటగిరీల్లో బాలికలకు 50 శాతం సీట్లు ఉంటాయి.
* ఆర్డీటీ పనిచేస్తున్న గ్రామాలు, మండల కేంద్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు పరీక్ష రాయడానికి అర్హులు.
* ఆర్డీటీ పనిచేయని మండల కేంద్రాలు, నగరాలు, మున్సిపాల్టీల పరిధిలోని విద్యార్థులు ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో చదివిన వారే అర్హులు. శ్రీశైలం ప్రాంతంలోని ఎస్సీ విద్యార్థులు ప్రభుత్వ, కేంద్రీయ విద్యాలయాల్లో చదివిన వారినే అనుమతిస్తారు.
* ఈసారి ప్రవేశ పరీక్షను అనంతలక్ష్మి, ఇంటెల్, ఎస్‌ఆర్‌ఐటీ, గుత్తి ఎస్కేడీ ఇంజినీరింగ్‌ కళాశాలలు, కదిరి ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, హిందూపురం మహిళా డిగ్రీ కళాశాల, కర్నూలు జిల్లా ఆదోని సైన్సు అండ్‌ ఆర్ట్స్‌ కళాశాలలో నిర్వహిస్తారు.

For more details please visit the above mentioned Official Website. If you like this post please share on Social Groups, as it will be help them. Thanks...
Advertisement
SHARE THIS

Related Posts

Labels:, , , ,

2 comments:

LATEST UPDATES - RECENT UPDATES >>>...

»»AP Updates»»TS Updates

IMPORTANT LINKS

Open School
Web Portals
AP
TS
~ Schools Info ~

Govt.ORDERS
AP
TS
PROCEEDINGS
AP
TS
PRC 2015 GO'S
AP
TS
» Know Your Salary
AP
TS
» Know Your CPS
AP
TS
» GPF SLIPS
» GLI SLIPS
» GLI BONDS
» HEALTH CARDS
AP
TS
» Employee Details
AP
TS
» Salary Certificate
Dept. Tests
Dept. Tests
PENSION
AP
TS
SOFTWARE
Top