TS Inter Results Answer Sheets, Marks lists 2019 on Inter Board Website

TS Inter Results Answer sheets, Marks lists 2019 on Inter Board Website: TS Inter Exams Verified Answer Scripts, TS Inter Scanned Answer Books, TS Inter Answer papers, TS Inter Marks list and The results of re-verification marks would be available on Inter Board Website.  As per the High Court orders, Intermediate examination failed Students Scanned answer papers, marks Lists are available on the Inter board site. The re-verified answer scripts have been uploaded on the website for downloading. The results of re-verification marks and scanned answer books of all candidates can be viewed and downloaded from http://bie.telangana.gov.in.

TS Inter Results Answer Sheets, Marks lists 2019 on Inter Board Website
Telangana Board of Intermediate Education on May 29 night announced the results of re-evaluation of answer scripts of over 3.82 lakh students who had failed to obtain the passing marks. Board of Intermediate Education (BIE) released the results of re-verification of answer scripts of failed students. BIE had declared the results of intermediate first year and Second year examination on April 18.

RESULTS | TS Inter Re Verification Results And Re Valuation Results

A total of 9,02,429 answer scripts of the failed students were re-evaluated under a massive exercise across the state. As the High Court had directed BIE to make corrected answer scripts of all students available on its website, the authorities took up scanning of answer sheets, each comprising 25 papers. Over 2.25 crore pages had to be scanned.

The second level checking using Artificial Intelligence (AI) method and scanning for 19,788 answer scripts was still under process. "All efforts are being made to complete second level testing, scanning and uploading by tonight or tomorrow," according to BIE Officials. The results of the students, who had passed the exams but applied for re-verification of their answer scripts, will be announced in three days.

హైకోర్టు ఆదేశాల ప్రకారం ఇంటర్ మీడియట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల స్కాన్ సమాధాన పత్రాలు, మార్కుల జాబితాలను బోర్డు సైట్ నందు అందుబాటులో ఉంచినట్లు బోర్డు కార్యదర్ని ఆశోక్ కుమార్ తెలిపారు.

May 28 న జారీ చేసిన ప్రకటనలో హైకోర్టు అదేశాల మేరకు అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత రీ వెరిఫికేషన్ చేయించామని ఆయన తెలిపారు. రీ వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా విద్యార్థుల జవాబు పత్రాలో సున్న మార్కులు వచ్చిన సమాధానములు, అసలు దిద్దని సమాధానములు మాత్రమే పరిశీలించి మార్కులు వేయడం జరిగిందని ఆయన తెలిపారు.

అలాగే మార్కుల మొత్తాలను కూడా సరి చేయడం జరుగుతుందని తెలిపారు. బోర్డు నిబంధనల ప్రకారం ఒక్క సారి మార్కులు వేయబడిన జవాబు పత్రాలను తిరిగి పున:పరిశీలన ఉండదనే విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా సోమవారం ప్రకటించిన రీ-వెరిఫికేషన్ ఫలితాలో ఉత్తీర్ణతులైన విద్యార్థులు ఇంప్రూమెంట్ పరీక్ష వ్రాయదలిచిన యేడల సబ్జెక్టుకు రూ.150 ఫీజు చెల్లించి కాలేజీ ప్రిన్సిపాల్ ద్వారా బోర్డుకు నామినల్ రోల్ సమర్పించాలని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ఎంపిసి, ఎఈసి విద్యార్థులు గణితం సజెక్టులో 75 మార్కులకు ప్రశ్నపత్రానికి సమాధానాలు రాస్తారు. ఇరువురు కోర్సుల విద్యార్థుల ఉత్తీర్ణత అర్హత 26 మార్కులుగా పేర్కొన్నారు. అయితే ఎంఈసీ విద్యార్థుల మార్కుల జాబితాలో మాత్రం 50కి తగ్గించి ప్రింట్ చేయడం జరుతుందని తెలిపారు. అట్టివారికి ఒరిజనల్గా వచ్చిన మార్కులను 2/3తో గుణించి మార్కుల జాబితాలో ప్రింట్ చేయడం జరుగుతుందని తెలిపారు.

ఉదాహరణకు ఎంఈసీ విద్యార్థి గణితంలో 75 మార్కులకు గాను 18 మార్కులు పొందిన వారి మార్కులను 2/3తో గుణించి మార్కుల జాబితాలో 12గా ప్రింట్ చేయడం జరుగుతుందన్నారు. ఇట్టి విషయాన్ని విద్యార్థులు గ్రహించాలని, గణితంలో తక్కువ మార్కులు వచ్చినట్లు అపోహలకు చేంద పద్దని బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు

BIE Telangana Websites:
1. bie.telangana.gov.in
2. tsbie.cgg.gov.in

Related posts

0 comments:

Post a Comment