TSWREIS Inter first year Entrance Test Results (TSWRJC CET Results) 2019

TSWREIS Inter first year Entrance Test Results (TSWRJC CET Results) 2019: TSWRJC CET 2019 Results for TS Social Welfare Inter 1st year admissions: TSWRJC CET 2019 had been issued by Telangana Social Welfare Residential Educational Institutions Society (TSWREIS), Hyderabad and Online Applications were invited form the eligible and interested SSC passed candidates for admission into Intermediate 1st year in Telangana Social Welfare Residential Junior Colleges.

TSWREIS Inter first year Entrance Test Results (TSWRJC CET Results) 2019

TSWREIS Inter first year Entrance Test Results (TSWRJC CET Results) 2019 Schedule announced. As per the result schedule, 24 COE RJCs Results to be declared on May 23 and RJC Results to be released on May 27, Selected candidates should report to the allotted college on or before 31-05-2019. COE Karimnagar, Goulidoddi RJC Results are announced on May 20 and Selected candidates should report to the allotted college 25-05-2019


తెలంగాణా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ:: హైదరాబాద్
ప్రవేశ పరీక్ష ఫలితాల విడుదల షెడ్యూల్
• తేది.17-02-2019 నాడు నిర్వహించిన (ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనికి ప్రవేశానికి) ప్రవేశ పరీక్ష ఫలితాలు తేది. 27-5-2019 నాడు సాయంత్రం 5 గం.లకు విడుదల చేయబడును. అలాగే 31-3-2019 నిర్వహించిన (TSWREIS లోని 24 COE కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరానికి) ప్రవేశ పరీక్ష ఫలితాలు తేది. 23-5-2019 సాయంత్రం 5గం.లకు విడుదల చేయబడును.
• సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలురు) గౌలిదొడ్డి, సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల (బాలికల) గౌలిదొడ్డి, COE, కరీంనగర్ నందు ఇంటర్మీడియెట్ ప్రవేశాలకు ఎంపిక కాబడిన విద్యార్థుల వివరాలు www.tswreis.inవెబ్ సైట్ నందు పొందుపర్చబడినవి. ప్రవేశమునకు ఆఖరి తేది 25-5-2019,
• 23-5-2019 మరియు 27-5-2019 నాడు వెలువరించే ఫలితాలు వెలువడిన తేది నుంచి 31-5-2019 లోపు ఎంపిక కాబడిన కళాశాలల్లో అన్ని ధృవ పత్రాలతో రిపోర్టు చేయవలెను. 31-5-2019 తరువాత వచ్చే వారికి ప్రవేశానికి అవకాశం ఉండదు. అట్టి ఖాళీలు మెరిట్ లిస్ట్లోని వేరే విదార్లులతో నింపబడతాయి,
• ఒకేషనల్ కళాశాలల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశం కోరేవారికి కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పించబడతాయి. కౌన్సిలింగ్ తేది, సమయము, ప్రదేశము మొదలగు వివరాలు www.tswreis.in వెబ్సైట్ ద్వారా తెలుపబడతాయి.

సం//
*కార్యదర్శి, తెలంగాణా సాంఘిక సంక్షేమ
గురుకుల విద్యాలయాల సంస్థ, హైదరాబాద్

TS Social Welfare Entrance Test for admission into 1st year intermediate for the academic year 2019-2020 in TSWR Junior Colleges.  TSWRJC CET 2019 is a Common Entrance Test for Admission into Telangana Social Welfare Residential Junior Colleges for the academic year (2019-2020). The who were appeared the entrance test may check their results at the official website.

As per the TSWREIS Society, The Telangana Social Welfare Residential Educational Institutions Society (TSWREIS) will release the results for RJC entrance examination conducted for admissions into intermediate first year on May 27. Likewise entrance test results for admissions into 24 Centres of Excellences (CoE) will be announced at 5 pm on May 23. The successful candidates in the entrance test have to report at the respective college along with certificates for admissions by May 31.

Details of students who were selected for intermediate admissions in Social Welfare College (Boys), Gowlidoddi, Social Welfare College (Girls), CoE Karimnagar have been made available on the website www.tswreis.in. The last date for admission is May 25.

టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ జూనియర్ కళాశాలల ప్రవేశపరీక్ష ఫలితాలు
తెలంగాణ రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల నిర్వహణకు కసరత్తు చేస్తున్నట్టు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) కార్యదర్శి తెలిపారు. ఈ నెల 23, 27 తేదీల్లో ప్రవేశపరీక్షల ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన విద్యార్థులు ఈ నెలాఖరు వరకు కళాశాలల్లో ప్రవేశాలు పొందేలా దృష్టి సారించామని చెప్పారు.

1. ఇంటర్ ఫస్టియర్ ప్రవేశానికి ఫిబ్రవరి 17న నిర్వహించిన ప్రవేశపరీక్ష ఫలితాలు ఈ నెల May 27న సాయంత్రం విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు.
2. టీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్ పరిధిలోని 24 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కళాశాలల్లో ఇంటర్ ఫస్టియర్ ప్రవేశానికి March 31 న నిర్వహించిన ఇంటర్ ఫస్టియర్ ప్రవేశపరీక్ష ఫలితాలను ఈ నెల May 23న సాయంత్రం 5 గంటలకు విడుదల చేస్తామని తెలిపారు.
3. గౌలిదొడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర కళాశాల, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలకరీంనగర్ సీవోఈలో ఇంటర్ ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థుల వివరాలు www.tswreis.in వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు చెప్పారు.

How to Check the  for TSWRIES Inter first year Entrance Test Results (TSWRJC CET Results) 2019:

Step 1. The appeared candidate should visit the website : http://tswreis.in/

Step 2. In this website, search for the link of "TSWREIS Inter first year Entrance Test Results" in the notification box and click on it.

Step 3. List of Selected candidates for TSWRJC Girls ad Boys separate PDF files will be opened

Step 4. Search your name in the Results PDF

Step 5. The Candidates are advised to should join the allotted TSRJC by mentioned date with required documents

SWR IIT Gowlidoddi And COE Karimnagar Results:
A. List Of Candidates Selected For 1st Year BPC Intermediate In TSWR IIT Gowlidoddi And COE Karimnagar
1. List Of Candidates Selected for BPC Boys  
2. List Of Candidates Selected for BPC  Girls
3. List of Selected candidate for TSRJCs for MPC Boys
4. List of Selected candidate for TSRJCs for MPC Gilrs

B. List Of Candidates Selected For 1st Year Mec Intermediate In Tswr IIT Gowlidoddi For MEC Girls
List Of Candidates Selected for MEC  Girls

Related posts

0 comments:

Post a Comment