JoSAA Registrations, Choice Filling Started form June 16, 2019, Seat Allotment Result Dates

JoSAA Counselling Schedule 2019 Released: Choice Filling from June 16 by 10 am on josaa.nic.in: Joint Seat Allocation Authority, JoSAA Counselling 2019 registration has begun from  June 16. Candidates who have qualified JEE Advanced 2019 and JEE Main 2019 are required to register online on josaa.nic.in. The window opens from 10 am, as per the counselling schedule released by JoSAA. For the candidates who would be appearing for the Architecture Aptitude Test AAT 2019 on June 17, the choice filling would commence from June 21, after the AAT results are announced. Important instructions are provided here.

JoSAA Registrations, Choice Filling Started form June 16, 2019, Seat Allotment Result Dates

JoSAA 2019 regulates and manages the admission to 107 institutions for various engineering and related courses. The counselling would be conducted for 23 IITs,  31 NITs, 25 IIITs and 28 Other✬ Government Funded Technical Institutes (Other- GFTIs).  Students who have appeared for and qualified JEE Main 2019 and JEE Advanced 2019 are required to register and fill their choices. Check complete JoSAA Counselling Schedule 2019 here.


JoSAA Seat Allotment Result Dates
June 27, 2019 10:00 Seat Allocation (Round 1)
July 03, 2019 17:00 Seat Allocation (Round 2)
July 06, 2019 17:00 Seat Allocation (Round 3)
July 09, 2019 17:00 Seat Allocation (Round 4)
July 12, 2019 17:00 Seat Allocation (Round 5)
July 15, 2019 17:00 Seat Allocation (Round 6)
July 18, 2019 17:00 Seat Allocation (Round 7  FINAL ROUND)

JoSAA Website: https://josaa.nic.in


Important Instructions for JoSAA Registration 2019:
❃ JoSAA would be conducting counselling for all IITs, NITs and other GFTIs. Candidates are required to fill their choices on josaa.nic.in from today. Direct link to the official website is provided here. the choice filling would commence from June 16, 10 am which is today. Last date to fill choices and register for counselling is June 21 by 5 pm.

❀ Candidates who have appeared for JEE Main 2019 are required to fill the choices for NIT+ system and are not eligible for IITs. Only the candidates who have qualified JEE Advanced 2019 are eligible for IITs, IISc. Candidates who have qualified the JEE Advanced are also eligible for all the other participating institutes. The list of all participating institutes is provided here.

❃ Based on their eligibility, candidates can register on josaa.nic.in and fill in their choices of the institutes and branches in decreading order of preference. Choices would be picked accordingly hence candidates must carefully weigh in their choices before filling the same.

❀ After filling the choices, candidates are also required to LOCK their choices. If the choices are not locked before the last time, which is 5 pm on June 21, the last saved choiced would be automatically locked.  Remember, once locked, choices CANNOT be modified. Hence be very careful.

❃ JoSAA would be conducting a total of 7 rounds of counselling and seat allocation. Students may check the complete schedule provided above. The first display of Mock Seat Allocation of Round 1 would be done on June 22 and for Round 2 on June 24. Seat Allocation Round 1 would begin on June 27 at 10 am.

❀ For accepting a seat, candidates must pay for the seat acceptance fee through the allowed modes of payment for the seat allotted. Once the seat is paid for, candidates must get their documents verified at any of the reporting centres. The list sof reporting centres is also available on josaa.nic.in.
Depending on the satisfaction with the seat allotted, the candidates must fill the option of freeze, slide or float. Depending on the options filled, candidates would be able to participate in the subsequent rounds of counselling.

❃ If in a subsequent round, say Round 4 or 5 the candidate is able to secure a seat in IIT and wishes to forego the seat at NIT+, then he/she is require to once again report to the respective IIT Reporting centre. Simillarly, if a student shifts from an IIT to any NIT+ institute in a subsequent round, he/she must report to the respective institution again.

❀ Candidates also have an option to withdraw the seat which has already been accepted by reporting to a reporting centre upto 6th round of seat allocation. After that, if the candidate fails to join the institution, he or she would not be eligible for the seat nor eligible to apply for JEE Advanced 2020.

❃ Important things to Remember: Candidates who do NOT register within the specified time window WILL NOT be able to seek admission for this academic year. Candidates who do NOT fill✬ in choices within the specified time window WILL NOT be able to seek admission for this academic year. Two times reporting required in case of seat allotment changes from NIT+s system to IITs and vice versa. No modification of locked choices – once locked, choices CANNOT be modified.




విద్యార్థులకు వచ్చిన ర్యాంకుతో కళాశాలల ఎంపికకు ఆన్‌లైన్ దరఖాస్తులు (చాయిస్ ఫిల్లింగ్) చేయడం అత్యంత ప్రధానమైనది. జోసా (జాయింట్ సీట్ అలొకేషన్ అథారిటీ) వెబ్‌సైట్ ద్వారా ఈ చాయిస్ ఫిల్లింగ్ ప్రక్రియ జూన్ 16 నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో విద్యార్థులు కొందరు చేసే చిన్న చిన్న పొరపాట్లతో అత్యంత విలువైన సీటును కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి కొన్ని పద్ధతులను విద్యార్థులు పాటించాల్సి ఉంటుంది.

సీట్ల ఎంపిక విధానం:
✬ విద్యార్థులకు వచ్చిన ర్యాంకు ఆధారంగా కళాశాలలు, కోర్సులను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ప్రాధాన్యతా క్రమంలో ఎన్ని కోర్సులైనా ఎంపిక చేసుకోవచ్చు. ముందుగా తమకు ఇష్టమైన వాటిని ఎంచుకుని ఒకటి నుంచి చివరి వరకు ఎంపిక చేసుకుంటూ పోవాలి. తప్పనిసరిగా దేశంలోని ఏ నిట్‌లలోనైనా చదవాలనుకున్నప్పుడు తక్కువ ప్రాధాన్యం ఉన్న వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. నాకు రాదేమో అనే సందేహాలను పక్కనపెట్టి వెబ్‌సైట్‌లో ఇచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకో వాలి. ప్రతి నిట్‌లో స్థానిక విద్యార్థులకు 50 శాతం, ఇతర రాష్ర్టాల విద్యార్థులకు 50 శాతం కోటాను కేటాయిస్తారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఓసీ కేటగిరీలో వీకర్ సెక్షన్‌కు 10 శాతం రిజర్వేషన్ కల్పించింది. వీరిని పరిగణలోకి తీసుకునే జోసాలో ర్యాంకులు కేటాయించారు.

✬ ఒక విద్యార్థి 50 చాయిస్‌ల వరకు ఎంపిక చేసుకున్నప్పుడు సీట్ల అలాట్‌మెంట్‌లో ఆ విద్యార్థికి వచ్చిన ర్యాంకుతో ఎక్కడ ఖాళీ ఉందో చూస్తారు. ఎంపిక చేసుకున్న వాటిలో 10వ చాయిస్‌కు సీటు వస్తే వెంటనే దగ్గరలో ఉన్న నిట్‌లో సర్టిఫికెట్‌లు వెరిఫికేషన్ చేయించుకుని సీటు రిజర్వ్ చేయించుకోవాలి. ఈ చాయిస్‌తో సంతృప్తిచెందితే ఫ్రీజ్ చేసుకోవాలి. అలా కాకుండా అదే కాలేజీలో ఇంకా మంచి బ్రాంచీలో చాన్స్ వస్తుందనుకుంటే ైస్లెడ్ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి. అదేవిధంగా ఏ కాలేజీలోకానీ, ఏ చాయిస్ అయినా వెళతాననుకుంటే ఫ్లోట్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తరువాత క్రమంలో ఎంపిక చేసుకున్నవి (11 నుంచి 50వ చాయిస్) డిఫాల్ట్‌గా ఎడిట్ చేయబడతాయి.

✬ ఆప్షన్ల ఎంపికలో పొరపాటు చేయకుండా ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోవాలి. సీటు రాగానే ముందు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకుని సీటు రిజర్వ్ చేసుకోవడం తప్పనిసరి. ఇష్టమైన బ్రాంచీ రాలేదని మరో రౌండ్ వరకు వేచిచూడటం పెద్ద పొరపాటు. ఒకసారి సీటు అలాట్ అయితే రిజర్వ్ చేసుకోనప్పుడు మరో అవకాశం ఉండదు. ఏ నిట్‌లలో సీటు వచ్చినా వరంగల్ నిట్‌లో రిపోర్ట్ చేయవచ్చు. ఇక్కడే ఫీజు కట్టవచ్చు.

చాయిస్ ఫిల్లింగ్, సీట్ అలాట్‌మెంట్ తేదీల వివరాలు:
✬ జూన్ 16 నుంచి రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభం
✬ జూన్ 22న అప్పటి వరకు చాయిస్ ఫిల్లింగ్ చేసుకున్నవారికి మొదటి దవ మాక్ సీట్ అలొకేషన్ ఉంటుంది.
✬ జూన్ 24న రెండో దశ సీట్ అలాట్‌మెంట్
✬ జూన్ 25 వరకు రిజిస్ట్రేషన్, చాయిస్ ఫిల్లింగ్ ముగింపు
✬ జూన్ 27న మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు
✬ జూన్ 28 నుంచి జులై 2 వరకు సీటు పొందిన విద్యార్థుల డాక్యుమెంట్ వెరిఫికేషన్, సీట్ అలాట్‌మెంట్ ఉంటుంది.
✬ జులై 3న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం రెండో రౌండ్ సీట్ అలొకేషన్
✬ జులై 4, 5న డాక్యుమెంట్‌ల ధృవీకరణ, రెండో రౌండ్ సీట్ల ఉపసంహరణలు
✬ జులై 6న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం మూడో రౌండ్ సీట్ అలొకేషన్
✬ జులై 7, 8న డాక్యుమెంట్ల ధృవీకరణ,మూడో రౌండ్ సీట్ల ఉపసంహరణలు
✬ జులై 9న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం నాలుగో రౌండ్ సీట్ అలొకేషన్
✬ జులై 10, 11న డాక్యుమెంట్ల ధృవీకరణ, నాలుగో రౌండ్ సీట్ల ఉపసంహరణలు
✬ జులై 12న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం ఐదో రౌండ్ సీట్ అలొకేషన్
✬ జులై 13, 14న డాక్యుమెంట్ల ధృవీకరణ, ఐదో రౌండ్ సీట్ల ఉపసంహరణలు
✬ జులై 15న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం ఆరో రౌండ్ సీట్ అలొకేషన్
✬ జులై 16, 17న డాక్యుమెంట్ల ధృవీకరణ, ఆడో రౌండ్ సీట్ల ఉపసంహరణలు
✬ జులై 18న నిండిన సీట్ల వివరాలతో పాటుగా సాయంత్రం చివరి రౌండ్ సీట్ల అలొకేషన్
✬ జులై 19న డాక్యుమెంట్ల ధృవీకరణ, చివరి రౌండ్ సీట్ల ఉపసంహరణలతో పాటు జాయినింగ్ రిపోర్ట్ చేయాలి.
✬ (జులై 19న ఐఐటీ విద్యార్థులు, జులై 19 నుంచి 23 వరకు నిట్ విద్యార్థులు జాయిన్ కావాలి)
నోట్: పూర్తి వివరాల కోసం జోసా వెబ్‌సైట్‌ను చూడండి.

Related posts

0 comments:

Post a Comment