TS TRT Schedule 2019 for issuing Posting Orders to Selected Candidates in Teachers Recruitment

TS TRT Schedule 2019 for issuing Posting Orders to Selected Candidates of SAs,PETs,LP Telugu,Urdu and Marathi. TS TRT Schedule 2019 for issuing appointment Orders to Selected Candidates of SAs,PETs,LP Telugu,Urdu and Marathi. Government has given nod for Completion of Teachers recruitment process and for issuing appointment orders to the selected candidates in TRT-2017 for various categories of posts in clear vacancies only, subject to number of vacancies notified under each category. Government has issued the Guidelines regarding the counselling procedures and for issuing appointment orders to the selected candidates in Teachers Recruitment Test (TRT) 2017. TSPSC, Telangana State Public Service Commissionwill give instructions to issuing appointment orders to the selected candidates in Teachers Recruitment Test -2017. In this connection, CSE Telangana has given the TRT Schedule for issuing Posting Orders to Selected Candidates of SAs,PETs,LP Telugu,Urdu and Marathi

TS TRT Schedule 2019 for issuing Posting Orders to Selected Candidates in Teachers Recruitment


TS TRT SGT Schedule 2019 for issuing Posting Orders to Selected Candidates in Teachers Recruitment


టీఎస్‌పీఎస్సీ ద్వారా చేపట్టిన టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్టీ)లో ఎంపికైన అభ్యర్థులకు నియామక ఆర్డర్ల ప్రక్రియ July 10 నుంచి ప్రారంభంకానున్నది. ఒకవేళ ఏదైనా స్కూల్‌లో రెగ్యులర్ టీచర్ లేనప్పుడు కనీసం ఒక సబ్జెక్టు టీచర్‌ను నియమించేవిధంగా డీఎల్సీ నిర్ణయం తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సూచించారు. ఈ నెల 20వరకు నియామక ప్రక్రియ పూర్తయ్యేలా పాఠశాల విద్యాశాఖ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఎస్టీజీ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే ఉన్నందున.. ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్, పీఈటీ, భాష పండితుల నియామక ప్రక్రియను ఈ నెల 10 నుంచి 20వరకు చేపట్టనునున్నారు. ఈ నెల 10న ఎంపికైన అభ్యర్థులు, ఖాళీల వివరాలతో పాటు.. కౌన్సెలింగ్ జరిగే ప్రాంతాన్ని డీఈవోలు ప్రకటిస్తారు. ఈ నెల 11న జిల్లా స్థాయి కమిటీలు సమావేశమై ఖాళీలను ఖరారు చేసి నోటీసు బోర్డులో ఉంచుతారు. అదేరోజు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 13, 14 తేదీల్లో అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి.. నియామక ఉత్తర్వులు, పోస్టింగ్ ఇస్తారు. ఉద్యోగం పొందిన ఉపాధ్యాయలు ఈ నెల 15న పాఠశాలల్లో చేరాల్సి ఉంటుంది. ఈ నెల 17న కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు.. ఉద్యోగంలో చేరని అభ్యర్థుల వివరాలను డీఈవోలు గుర్తిస్తారు. ఈ నెల 18న కౌన్సెలింగ్‌కు హాజరు కాని అభ్యర్థులకు రిజిస్టర్ పోస్టు ద్వారా నియామక ఉత్తర్వులు పంపిస్తారు. ఈ నెల 19న ఉద్యోగాల్లో చేరిన వారి వివరాలను ప్రధానోపాధ్యాయులు డీఈవోలకు నివేదిస్తారు. పోస్టింగుల వివరాలను బోర్డుతో పాటు జిల్లా వెబ్‌సైట్‌లో అదే రోజున వెల్లడిస్తారు. ఈ నెల 20న ఉద్యోగంలో చేరని అభ్యర్థుల వివరాలను రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు సమాచారం ఇస్తారు. అనంతరం జిల్లాల వారీగా నివేదికలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు నివేదిస్తారు.

TS TRT | TSPSC TRT Info


పాఠశాల విద్యాశాఖ  తెలంగాణ టీఆర్టీ షెడ్యూల్:
జూలై 10: టీఆర్టీ ద్వారా ఎంపికైన అభ్యర్థుల జాబితా ప్రకటన (క్యాటగిరి, మీడియంవారీగా నోటీసు బోర్డు, జిల్లా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి. నియామక సమాచారాన్ని మీడియాకు తెలుపాలి)
జూలై 11: డీఎల్సీతో సమావేశం ఏర్పాటుచేయాలి. ఆమోదం తెలిపిన టీచర్ల తుది ఎంపిక జాబితాలను నోటీస్‌బోర్డు, జిల్లా వెబ్‌సైట్‌లో ప్రకటించాలి.
జూలై 13, 14: స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్స్, పీఈటీలు క్యాటగిరీలవారీగా కౌన్సెలింగ్ నిర్వహించి నియామక పత్రాలను జారీచేయాలి.
జూలై 15: స్కూల్ వారీగా నియామకమైన టీచర్ రిపోర్టింగ్ చేయాలి.
జూలై 17: స్కూళ్లలో రిపోర్టు చేయనివారు, చేరనివారి వివరాలను డీఈవోలు గుర్తించాలి
జూలై 18: కౌన్సెలింగ్‌కు హాజరుకానివారికి పోస్టింగ్ ఆర్డర్లను రిజిస్ట్రర్‌పోస్టు ద్వారా పంపించాలి
జూలై 19: స్కూల్‌వారీగా టీచర్లుచేసిన రిపోర్టింగ్ కాపీలను హెడ్‌మాస్టర్లు/ఎంఈవోలు డీఈవోలకు అందజేయాలి
జూలై 20: విధుల్లోచేరని వారు, రిపోర్టింగ్ చేయనివారి వివరాలను తిరిగి టీఎస్‌పీఎస్సీకి పంపించాలి. జిల్లావారీ పోస్టింగ్స్‌ల వివరాలను కూడా పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌కు పంపించాలి.


READErstwhile Warangal District Teacher Posts Vacancies of SAs, LPs & PETs in TS TRT 2019


PROCEEDINGS OF THE COMMISSIONER, SCHOOL EDUCATION TELANGANA,
HYDERABAD
Rc.No.452/RC-1/TRT/2016 Date:08.07.2019. 
Subject: School Education Department - TRT-2017 - Teachers Recruitment for the post of School Assistant's, PE-Fs & Language Pandit, Telugu, Urdu and Marathi -Communication of Govt orders and Schedule - Reg.

Read:
1. TRT-2013 Notification issued by the TSPSC, Hyderabad.
2. G.O.Ms.No.10 SE Dept, dated.06-07-2019.

The attention of all the District Educational Officers in the State is invited to the references read above and a copy of the Govt. orders in the reference 2nd read above along with schedule for taking further necessary action in the matter duly taking over the Selection lists from the District Collectors and strictly following the instructions issued by the TSPSC in issuing appointment & posting orders to the selected candidates as per the eligibility criteria stipulated in the G.O.Ms.No.25 SE dept, dated.10-10-2017.



Guidelines to Completion of TS TRT Teachers Recruitment Test Process - GO No.10, Dated:06.07.2019



TS TRT Schedule:
1. 10-07-2019:
a. Display of Selected candidates list category & medium wise in notice board and also in district website.
b. Identification of vacancies by the all the DEOs as per Rule 2 & 3 of G.O.Ms.No.10 SE Dept. dated.06-07-2019.
c. Issue of Press Note by the District Level Committee in leading newspapers and media for reporting at the Venue decided by the committee for conducting counselling

2. 11-07-2019:
a. Conducting of meeting with District Level Committee for finalising vacancy position as per Rule 2 & 3 of G.O.Ms.No.10 SE Dept. dated.06-07-2019.
b. Display of vacancy position category & medium wise to the extent of selected candidates in notice board and also in district website.
c. Verification of original certificates by the DEOs as per the TRT¬2017 Notification and Teachers Recruitment Rules.

3. 13-07-2019 & 14-07-2019:
a. Conduct of counselling for issuing appointment and posting orders category wise.
b. School Assts
c. Language Pandits Telugu. Urdu & Marathi
d. PETs


READ TS TRT Selected Candidates list for Counselling for Issuing Appointment & Posting Orders 2019



4. From 15-07-2019:
a. Reporting of appointed teachers at Schools.

5. 17-07-2019:
a. Identification of non-reporting & non joining candidates by the DEOs

6. 18-07-2019:
a. Issuing of appointment and posting orders to the selected candidates who are absent for counselling through register post  due as per Rule 5 of G.O.Ms.No.10 SE Dept. dated.06-07- 2019.

7. 19-07-2019:
a. Submission of joining reports of the appointed teachers by the MEOs/HMss to the DEOs
b. Display of list of candidates who were given posting orders with details of place of posting. in the notice board and also in district website.

8. 20-07-2019:
a. Submission of report to the TSPSC in respect of Non-reporting / Non joining candidates under intimation to the CSE as per Rule 6 of G.O.Ms.No.10 SE Dcpt, dated.06-07-2019.
b. Submission of district wise detailed report to the CSE.
TS TRT Schedule 2019 for issuing Posting Orders  to Selected Candidates in Teachers Recruitment

Related posts

0 comments:

Post a Comment