Ray of Hope for Old DSC and DSC 1998 Candidates

RAY OF HOPE FOR OLD DSC and 98 DSC CANDIDATES

DSC 1998 Latest News-Jobs under dsc1998 - Teacher jobs to old dsc candidates i.e dsc 1998, dsc 2002, dsc 2003, dsc 2006, dsc 2008, dsc 2012: Achieving a job is not a simple thing. Achieving undergoes a lots of hard work, stress, time, planning, proper presentation. If we see 98-DSC the selected candidates they have completed their inter/degree and D.Ed/B.Ed and overcome D.SC and at last they selected in that DSC. But luck did not favour them due to many reasons like cut off marks, irregularity of officials. They are waiting, fighting.

If we observe this incident which took place in Karimnagar we have to think a while because due to some official/authorities mistakes 102 members of DSC-2002 worked for 2 years and removed from their duties mentioning they are in eligible and appointed other eligible candidates. Those candidates are fighting and the case is in court. We have to wait that the court gives its decision only for appealed candidates or total candidates. As case is in supreme court it is a dilemma that officials wait till decision comes or takes decision before that.

As the first CM of our Telangana he has a vision and proper understanding about each and every incident and he is in positive version, selected candidates are waiting with many hopes. If CM action is in positive way many lives brightens and shows the brighter path for their future. The government will take an action on this issue. So, all of us wishes the to take positive decision. So, be positive and with hope.

Jobs under DSC-1998 - TS Govt to seek AG’s view: The TS govt has decided to take Advocate-General’s opinion before giving teacher jobs for the candidates qualified in the earlier District Selection Committee (DSC) examinations. The decision was taken during a review meeting convened by Deputy CM and Education Minister Kadiyam Srihari with the Directorate of School Education officials in the Secretariat. A top official in the department said there were over 6900 candidates who got selected in the DSCs held from 1998 to 2012 but could not get postings due to various reasons in the united Andhra Pradesh state. Candidates of various DSCs have different issues and some are in courts. The government may give posting for all the selected candidates.

The issue came into light as some 1998 DSC selected candidates approached CM K Chandrasekhar Rao asking for postings. It may be recalled that the CM promised that justice would be done for all the eligible candidates in earlier DSC examinations. Accordingly, he directed the education department to calculate the loss to the already selected candidates apart from exploring legal ramifications if posting are given to them. During the meeting with the minister, the officials have presented the problems that would arise if earlier DSC selected candidates are given postings.

According to the sources in Directorate of School Education, the candidates may face legal hurdle in 20 to 30 different issues. A few issues include, whether 1998 DSC selected candidates be given postings with the current date or with 1998 year. If given posting as per 1998 year, will it stand test of the law, officials in the department say. Another issue is the pension scheme. The new pension scheme came into force in September 2004. If posts are given to 1998 DSC selected candidates, should they be under the old pension scheme or new pension scheme. That apart, the department is exploring options of taking an affidavit from the selected candidates stating that they require only posting but not the benefits from the last a few years. But this may face legal problems in the future. A senior official of the department have reportedly spoke to the selected candidates for exploring the proposal and candidates were affirmative to the proposal.
Share This Post:
Labels:, , , , ,

118 comments:

  1. Please let me us any more latest updates on 98 DSC ......Seems to be again postponing. Needs proper and soon justice on this

    ReplyDelete
  2. Please let me us any more latest updates on 98 DSC ......Seems to be again postponing. Needs proper and soon justice on this

    ReplyDelete
  3. sir. any updated of 1998 dsc issue


    ReplyDelete
  4. Mana mandharam non local mariyu local qualified vallamandharam kalsi oka roju dharna ledha strike lantadhi cheyali...mana badhalu KCR gariki ardham kavali...eppudu sadhinchaka pothe mari eppudu dhenni sadhinchalem ...manaku age perugi pothundhe gani job evvatledu ...kabatti alochincnchandi

    ReplyDelete
  5. DSC 98
    RAMANA MURTHY
    Our CM KCR garu again promised that the jobs would be provided to the qualified candidates of DSC 98 on 24th November 2015 in media conference at Hyd in connection with the by-election victory in Warangal. Let us all approach him and place a request for speeding up the process without any delay.

    ReplyDelete
  6. DSC 98
    RAMANA MURTHY
    Many people do not know the injustice to the DSC qualified candidates.AP TRIBUNAL and HIGH COURT gave judgement in our favour. Now the judgement is pending with the Supreme Court. Who will punish the authorities and leaders who resorted to irregulariitirities?

    ReplyDelete
    Replies
    1. u or any one need not punish any body. u just get a job thatsit

      thanks

      Delete
  7. dsc 1998 supreme court judgement what happened

    ReplyDelete
  8. dsc 1998 supreme court judgement what happened

    ReplyDelete
  9. http://epaper.andhrajyothy.com/news?cat=telangana&day=20160105#

    CM KCR-GHMC ?

    ReplyDelete
  10. CM should be like this

    hats up to KCR
    log live KCR

    ReplyDelete
  11. thank your for your valid information

    ReplyDelete
  12. eroju ntv lo echaru...
    1998,2008,2012..vallaku spl dsc ani..one week lo ani..but i can't untrsd..

    ReplyDelete
  13. Dear Sir,

    Any news for DSc 2008

    With regards
    Rajendra Prasad
    99487 42052

    ReplyDelete
  14. Any updates DSC 1998 in telengana

    ReplyDelete
    Replies
    1. Presently, No information sir...

      Delete
    2. TG Eduction Minister Kadiam Srihari announced on 27th Jan old D Sc candidates posting schedule is coming soon

      Delete
    3. TG Eduction Minister Kadiam Srihari announced on 27th Jan old D Sc candidates posting schedule is coming soon

      Delete
    4. TG Eduction Minister Kadiam Srihari announced on 27th Jan old D Sc candidates posting schedule is coming soon

      Delete
    5. TG Eduction Minister Kadiam Srihari announced on 27th Jan old D Sc candidates posting schedule is coming soon

      Delete
  15. any update of Old Dsc postings please

    ReplyDelete
  16. Iam U.Krishna from Adilabad dist any 2008 dsc news send me information to this number 8985097097

    ReplyDelete
  17. AP CM Chandra Babu Naidu also ready to fill old d sc 1998 candidates in posts

    ReplyDelete
  18. డీఎస్సీ-98, 2008 క్వాలిఫైడ్‌లకు అవకాశం!
    Sakshi | Updated: February 22, 2016 09:37 (IST)
    పాఠశాల విద్యాశాఖ నిర్ణయం!

    సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ-1998, 2008 పరీక్షల్లో అర్హత సాధించి పోస్టులు పొందని అభ్యర్థులకు న్యాయస్థానాల ఆదేశాలను అనుసరించి నియామకాలు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఈ రెండు డీఎస్సీల క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఆయా అభ్యర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు అధికారులను పలుమార్లు కలసి వినతిపత్రాలు అందించారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి కమిషనర్ నివేదిక సమర్పించారు.

    సోమవారం విద్యాశాఖ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తేనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి నియామకాలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖవర్గాలు వివరించాయి. హైస్కూళ్లలో పనిచేస్తున్న పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్ సమస్యను కూడా చర్చించనున్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ఫైలును ఆమోదింపచేయనున్నారని మంత్రి గంటా కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

    ReplyDelete
  19. డీఎస్సీ-98, 2008 క్వాలిఫైడ్‌లకు అవకాశం!
    Sakshi | Updated: February 22, 2016 09:37 (IST)
    పాఠశాల విద్యాశాఖ నిర్ణయం!

    సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ-1998, 2008 పరీక్షల్లో అర్హత సాధించి పోస్టులు పొందని అభ్యర్థులకు న్యాయస్థానాల ఆదేశాలను అనుసరించి నియామకాలు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఈ రెండు డీఎస్సీల క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఆయా అభ్యర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు అధికారులను పలుమార్లు కలసి వినతిపత్రాలు అందించారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి కమిషనర్ నివేదిక సమర్పించారు.

    సోమవారం విద్యాశాఖ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తేనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి నియామకాలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖవర్గాలు వివరించాయి. హైస్కూళ్లలో పనిచేస్తున్న పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్ సమస్యను కూడా చర్చించనున్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ఫైలును ఆమోదింపచేయనున్నారని మంత్రి గంటా కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

    ReplyDelete
  20. డీఎస్సీ-98, 2008 క్వాలిఫైడ్‌లకు అవకాశం!
    Sakshi | Updated: February 22, 2016 09:37 (IST)
    పాఠశాల విద్యాశాఖ నిర్ణయం!

    సాక్షి, హైదరాబాద్: డీఎస్సీ-1998, 2008 పరీక్షల్లో అర్హత సాధించి పోస్టులు పొందని అభ్యర్థులకు న్యాయస్థానాల ఆదేశాలను అనుసరించి నియామకాలు కల్పించే అంశంపై ఆంధ్రప్రదేశ్‌ పాఠశాల విద్యాశాఖ దృష్టి పెట్టింది. ఈ రెండు డీఎస్సీల క్వాలిఫైడ్ అభ్యర్థులకు న్యాయం చేస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చింది. ఆయా అభ్యర్థులు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి గంటా శ్రీనివాసరావుతోపాటు అధికారులను పలుమార్లు కలసి వినతిపత్రాలు అందించారు. దీనిపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శికి కమిషనర్ నివేదిక సమర్పించారు.

    సోమవారం విద్యాశాఖ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తేనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అనుసరించి నియామకాలపై తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు విద్యాశాఖవర్గాలు వివరించాయి. హైస్కూళ్లలో పనిచేస్తున్న పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్ సమస్యను కూడా చర్చించనున్నారు. త్వరలో జరిగే కేబినెట్ సమావేశంలో ఈ ఫైలును ఆమోదింపచేయనున్నారని మంత్రి గంటా కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.

    ReplyDelete
  21. How they calculate the losses on against the late recruitment. Any one has Idea can you help me.

    ReplyDelete
  22. Any one is having idea about loses are to be calculating by the government on requirement of 1998 dsc qualified. If any idea can you help

    ReplyDelete
  23. If u get Govt Job then talk,... No think about it Other wise YOU just........

    ReplyDelete
  24. ‘1998 డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది’
    ఈనాడు, అమరావతి: దశాబ్దంన్నర తర్వాత తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలుగుతోందని 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జె.సాయిరామ్‌ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. విజయవాడలో ఆ సంఘం రాష్ట్రస్థాయి సమావేశం ఆదివారం జరిగింది. అన్ని జిల్లాల నుంచి 700 మంది వరకు అభ్యర్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయిరామ్‌ మాట్లాడుతూ తమకు ఉద్యోగాలు కల్పించే విషయంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. ఎమ్మెల్సీ ఎ.ఎస్‌.రామకృష్ణ మాట్లాడుతూ వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగేలా చూస్తానన్నారు.

    ReplyDelete
  25. today's cabinet meeting not taken any decision on dsc 1998 is it happen positively

    ReplyDelete
  26. I want to know the updates of dsc qualifiesqualifides

    ReplyDelete
  27. HOLLLOW EVEREY ONE ANY IMPROVEMENT TO 1998 DSC CASE

    ReplyDelete
  28. 405 ప్రభుత్వ పాఠశాలల మూసివేత?

    Sat 19 Mar 03:09:57.024858 2016

    - వచ్చే విద్యాసంవత్సరంలో అమలు!
    - విద్యార్థులు లేరనే సాకు జూన్‌కు ముందే టీచర్లు, పాఠశాలల రేషనలైజేషన్‌
    నవతెలంగాణ-సిటీ బ్యూరో
    ఒకటి కాదు... రెండు కాదు... రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 405 ప్రభు త్వ పాఠశాలల మూసివేతకు సర్కా రు రంగం సిద్ధం చేస్తున్నది. విద్యా ర్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో పాఠ శాలల క్రమబద్ధీకరణకు పూను కుంటున్నది. దీనికితోడు ప్రస్తుత మున్న ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్‌ చేయడమో లేక విలీనం చేయడమో చేసేం దుకూ విద్యాశాఖ కసరత్తు
    చేస్తున్నది. ఈ ప్రక్రియంతా జూన్‌ నాటికే పూర్తి చేయాలనే ఆలోచనలో ఆ శాఖ అధికారులున్నట్టు తెలుస్తున్నది. రేషనలైజేషన్‌ ప్రక్రియ శాస్త్రీయంగా నిర్వహించాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో 18,139 ప్రభుత్వ ప్రాథమిక, 3244 ప్రాథమికోన్నత పాఠశాలలు, మరో 4583 హైస్కూళ్లున్నాయి. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి డిస్ట్రిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (డైస్‌) లెక్కల ప్రకారం 398 ప్రాథమిక, నాలుగు ప్రాథమికోన్నత, మూడు ఉన్నత పాఠశాలల్లో ఒక్క విద్యార్థి (జీరో స్ట్రెంథ్‌) కూడా లేరని తేలింది. ఒకటి నుంచి పది మంది విద్యార్థులున్న పాఠశాలలు మరో 992 ఉన్నాయి. వీటిలో 980 ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, మరో రెండు హైస్కూళ్లున్నాయి. వీటిని పక్క స్కూళ్లల్లో విలీనం చేయాలా? ఎత్తివేయాలా? అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 2015-16 విద్యాసంవత్సరం ముగుస్తుండటంతో, వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలు, టీచర్ల రేషనలైజేషన్‌ ప్రక్రియను జూన్‌లోపే పూర్తిచేయాలని విద్యాశాఖ భావిస్తున్నది. దీనిలో భాగంగా ఒక్క విద్యార్థి కూడా లేని 405 పాఠశాలలను పూర్తిగా మూసేయాలని యోచిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కార్‌కు నివేదిక కూడా అందింది. దీనిపై సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. గతేడాదీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను మూసేందుకుగానూ జీవోలను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. 2016-17 విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు లేని పాఠశాలలను శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ప్రకటించి అక్కడి టీచర్లను శాశ్వతంగా వేరే పాఠశాలలకు మార్చే అవకాశముంది.
    శాస్త్రీయంగా నిర్వహించేనా..
    రేషనలైజేషన్‌ ప్రక్రియ శాస్త్రీయంగా ఉండాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. విద్యార్థులు లేని పాఠశాలల ప్రాంతాల్లో బడీడు వయస్సున్న విద్యార్థులు లేనప్పుడు వాటిని మూసేస్తే తప్పులేదని, విద్యార్థులుండి కూడా పాఠశాలలనూ మూసివేసే ఆలోచన ఉంటే మానుకోవాలని సూచిస్తున్నారు. అక్కడి పిల్లలు ఏం చేస్తున్నారు..? ఒక ప్రయివేటు పాఠశాలలకు వెళితే, ఎందుకు వెళ్తున్నారనే దానిపైనా ప్రభుత్వం విశ్లేషించాలి. ప్రయివేటు పాఠశాలల్లోకి వెళ్లే విద్యార్థులను సర్కార్‌ బడులకు రప్పించే ప్రయత్నం చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో మాట్లాడి, దీనిపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.
    యూపీఎస్‌ల క్లబ్బింగ్‌
    ప్రస్తుతం పాఠశాలలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విభాగాలుగా కొనసాగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం ప్రాథమికోన్నత విభాగాన్ని పూర్తిగా ఎత్తేయాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది. ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే, అవసరం మేరకు హైస్కూల్‌కు అప్‌గ్రేడ్‌ చేయడం, తక్కువగా ఉంటే దగ్గరలోని హైస్కూళ్లల్లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై విద్యాశాఖ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి సర్కార్‌కు అందించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయం రానుంది.

    ReplyDelete
  29. 405 ప్రభుత్వ పాఠశాలల మూసివేత?

    Sat 19 Mar 03:09:57.024858 2016

    - వచ్చే విద్యాసంవత్సరంలో అమలు!
    - విద్యార్థులు లేరనే సాకు జూన్‌కు ముందే టీచర్లు, పాఠశాలల రేషనలైజేషన్‌
    నవతెలంగాణ-సిటీ బ్యూరో
    ఒకటి కాదు... రెండు కాదు... రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 405 ప్రభు త్వ పాఠశాలల మూసివేతకు సర్కా రు రంగం సిద్ధం చేస్తున్నది. విద్యా ర్థులు తక్కువగా ఉన్నారనే సాకుతో పాఠ శాలల క్రమబద్ధీకరణకు పూను కుంటున్నది. దీనికితోడు ప్రస్తుత మున్న ప్రాథమికోన్నత పాఠశాలలను హైస్కూల్స్‌గా అప్‌గ్రేడ్‌ చేయడమో లేక విలీనం చేయడమో చేసేం దుకూ విద్యాశాఖ కసరత్తు
    చేస్తున్నది. ఈ ప్రక్రియంతా జూన్‌ నాటికే పూర్తి చేయాలనే ఆలోచనలో ఆ శాఖ అధికారులున్నట్టు తెలుస్తున్నది. రేషనలైజేషన్‌ ప్రక్రియ శాస్త్రీయంగా నిర్వహించాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు. రాష్ట్రంలో 18,139 ప్రభుత్వ ప్రాథమిక, 3244 ప్రాథమికోన్నత పాఠశాలలు, మరో 4583 హైస్కూళ్లున్నాయి. 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి డిస్ట్రిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (డైస్‌) లెక్కల ప్రకారం 398 ప్రాథమిక, నాలుగు ప్రాథమికోన్నత, మూడు ఉన్నత పాఠశాలల్లో ఒక్క విద్యార్థి (జీరో స్ట్రెంథ్‌) కూడా లేరని తేలింది. ఒకటి నుంచి పది మంది విద్యార్థులున్న పాఠశాలలు మరో 992 ఉన్నాయి. వీటిలో 980 ప్రాథమిక, 10 ప్రాథమికోన్నత, మరో రెండు హైస్కూళ్లున్నాయి. వీటిని పక్క స్కూళ్లల్లో విలీనం చేయాలా? ఎత్తివేయాలా? అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. 2015-16 విద్యాసంవత్సరం ముగుస్తుండటంతో, వచ్చే విద్యాసంవత్సరంలో పాఠశాలలు, టీచర్ల రేషనలైజేషన్‌ ప్రక్రియను జూన్‌లోపే పూర్తిచేయాలని విద్యాశాఖ భావిస్తున్నది. దీనిలో భాగంగా ఒక్క విద్యార్థి కూడా లేని 405 పాఠశాలలను పూర్తిగా మూసేయాలని యోచిస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే సర్కార్‌కు నివేదిక కూడా అందింది. దీనిపై సర్కార్‌ ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. గతేడాదీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న పాఠశాలలను మూసేందుకుగానూ జీవోలను కూడా ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. 2016-17 విద్యాసంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు లేని పాఠశాలలను శాశ్వతంగా మూసివేస్తున్నట్టు ప్రకటించి అక్కడి టీచర్లను శాశ్వతంగా వేరే పాఠశాలలకు మార్చే అవకాశముంది.
    శాస్త్రీయంగా నిర్వహించేనా..
    రేషనలైజేషన్‌ ప్రక్రియ శాస్త్రీయంగా ఉండాలని విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కోరుతున్నారు. విద్యార్థులు లేని పాఠశాలల ప్రాంతాల్లో బడీడు వయస్సున్న విద్యార్థులు లేనప్పుడు వాటిని మూసేస్తే తప్పులేదని, విద్యార్థులుండి కూడా పాఠశాలలనూ మూసివేసే ఆలోచన ఉంటే మానుకోవాలని సూచిస్తున్నారు. అక్కడి పిల్లలు ఏం చేస్తున్నారు..? ఒక ప్రయివేటు పాఠశాలలకు వెళితే, ఎందుకు వెళ్తున్నారనే దానిపైనా ప్రభుత్వం విశ్లేషించాలి. ప్రయివేటు పాఠశాలల్లోకి వెళ్లే విద్యార్థులను సర్కార్‌ బడులకు రప్పించే ప్రయత్నం చేయాలి. విద్యార్థుల తల్లిదండ్రులు, టీచర్లతో మాట్లాడి, దీనిపై నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.
    యూపీఎస్‌ల క్లబ్బింగ్‌
    ప్రస్తుతం పాఠశాలలు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత విభాగాలుగా కొనసాగుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరం ప్రాథమికోన్నత విభాగాన్ని పూర్తిగా ఎత్తేయాలనే ఆలోచనలో విద్యాశాఖ ఉంది. ఆ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే, అవసరం మేరకు హైస్కూల్‌కు అప్‌గ్రేడ్‌ చేయడం, తక్కువగా ఉంటే దగ్గరలోని హైస్కూళ్లల్లో విలీనం చేయాలనే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనిపై విద్యాశాఖ ఇప్పటికే నివేదిక సిద్ధం చేసి సర్కార్‌కు అందించినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే నిర్ణయం రానుంది.

    ReplyDelete
  30. This comment has been removed by the author.

    ReplyDelete
  31. * విద్యా క్యాలెండర్‌ మార్పుతో అస్తవ్యస్తం
    ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ బడుల్లో విద్యాప్రణాళిక మారటంతో ఈ నెల రోజులపాటు విద్యార్థులకు ఏం బోధించాలో తెలియక అధికారులు, ఉపాధ్యాయుల్లో అయోమయం నెలకొంది. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి మూడు రోజులైనా ఇంతవరకు ఆమోదం లభించలేదు. సీబీఎస్‌ఈ తరహాలో వేసవి సెలవులకు ముందే పై తరగతుల బోధన ప్రారంభించాలన్న ప్రణాళికతో పాఠశాల విద్యార్థులకు ముందుగానే పరీక్షలు నిర్వహించారు. మార్చి 16తో 1-9వ తరగతులకు పరీక్షలు పూర్తయ్యాయి. మొదట నిర్ణయించిన ప్రకారం మార్చి21 నుంచి కొత్త విద్యాసంవత్సరం ప్రారంభించాలి. అంటే ఏప్రిల్‌ 23 వరకు పైతరగతుల పాఠాలు బోధించాలి. అయితే పుస్తకాల సరఫరాలో జాప్యం జరుగుతున్నందున విద్యాసంవత్సరాన్ని గతంలో మాదిరిగానే జూన్‌ 13 నుంచి ప్రారంభిస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. దీని వెనక ప్రైవేట్‌ ముద్రణదారులు, ప్రచురణకర్తల పాత్ర ఉన్నట్లు ఆరోపణలు రేగాయి. విద్యా క్యాలెండర్‌ మారినందున మార్చి 21- ఏప్రిల్‌ 23 వరకు విద్యార్థులను ఖాళీగా ఉంచకుండా.. ఇటీవలి ప్రశ్నపత్రాల జవాబులను వివరించడం, నేర్చుకున్న వాటి పునశ్చరణ, ఇతర కార్యకలాపాలు ఏం చేయవచ్చో సూచిస్తూ ప్రభుత్వ ఆమోదం కోసం విద్యాశాఖ దస్త్రం పంపింది. అయినా సోమవారం రాత్రి వరకు ప్రభుత్వం ఆమోదం తెలపలేదు. డీఈవోలు, ఉపాధ్యాయులు ఫోన్లుచేసి అడుగుతున్నా.. ఏం సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితి పాఠశాల విద్యాశాఖ అధికారుల్లో ఉంది.
    మామూలు రోజుల్లోనే విద్యార్థుల హాజరు 80శాతానికి మించడం లేదు. మార్చి 16తో పరీక్షలు పూర్తికావడం, ఇప్పటివరకు ఏం బోధిస్తారో విద్యార్థులకు స్పష్టంగా చెప్పకపోవడంతో మార్చి 17 నుంచి హాజరు 50శాతానికి మించి లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిని ప్రైవేట్‌ యాజమాన్యాలు సొమ్ము చేసుకుంటాయని, ప్రభుత్వ పాఠశాలలకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.

    ReplyDelete
  32. Hi All,pls check the below URL for 1998 dsc related latest news
    http://www.eenadu.net/news/newsitem.aspx?item=hyd-news&no=6

    ReplyDelete
    Replies
    1. పాత డీఎస్‌సీల అభ్యర్థులకు ఊరట!Date: 26/03/2016

      * నివేదిక ఇచ్చిన అదనపు అడ్వకేట్‌ జనరల్‌
      * కసరత్తు చేస్తున్న తెలంగాణ సర్కారు
      ఈనాడు, హైదరాబాద్‌ : పద్దెనిమిది ఏళ్లుగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న పాత డీఎస్‌సీ అభ్యర్థులకు ఎట్టకేలకు వూరట కలగనుంది. ప్రభుత్వాలు జరిపిన ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలు జరిగాయని 1998 డీఎస్‌సీ అభ్యర్థులు న్యాయస్థానాలను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 2008, 2012లో జరిగిన ఉపాధ్యాయ నియామకాల్లోనూ తమకు అన్యాయం జరిగిందంటూ కొందరు అభ్యర్థులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పలు దఫాలుగా విన్నవించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గత డీఎస్‌సీల్లో అర్హత సాధించి ఉద్యోగాలు పొందలేకపోయిన వారికి ఎలా ఉద్యోగాలు ఇవ్వాలనే అంశంపై న్యాయ సలహాను కోరింది. ఈ క్రమంలో అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రారావు ఇటీవల ప్రభుత్వానికి నివేదికను అందజేశారు. 1998 డీఎస్‌సీ అభ్యర్థులకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని అందులో పేర్కొన్నట్లు తెలిసింది. దీంతోపాటు మిగతా డీఎస్‌సీల వారికి ఉద్యోగాలు కల్పించవచ్చని చెబుతూనే రెగ్యులర్‌ ప్రాతిపదికన కాకుండా కన్సాలిడేటెడ్‌ వేతనం కింద ఉద్యోగాలు కల్పించాలంటూ సూచించారు. అయితే నియామకాల సందర్భంగా అభ్యర్థుల నుంచి ప్రభుత్వం లిఖితపూర్వకంగా హామీ పత్రాలు స్వీకరించాలని, ఉద్యోగాలు పొందిన తర్వాత న్యాయస్థానాలను ఆశ్రయించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం 1998 నుంచి 2012 వరకు జరిపిన డీఎస్‌సీల్లో నష్టపోయిన అభ్యర్థుల గురించి పలు దఫాలుగా హామీలు ఇచ్చినా న్యాయసలహాలో మాత్రం 1996 డీఎస్‌సీ అభ్యర్థులను కూడా చేర్చడం గమనార్హం. ఈ నేపథ్యంలో అంతకు ముందు జరిగిన డీఎస్‌సీల అభ్యర్థులను కూడా పరిగణలోకి తీసుకోవాలా? లేదా? అన్న విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మల్లగుల్లాలు పడుతోంది. తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాలు కేటాయించాలా? లేదా రెగ్యులర్‌గానే పోస్టింగ్‌లు ఇవ్వాలా అన్నది ముఖ్యమంత్రి నిర్ణయం తర్వాతే తేలనుంది. ఈ విషయంపై పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు కిషన్‌ను సంప్రదించగా నివేదిక వచ్చిన మాట వాస్తవమేనని త్వరలో దాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

      Delete
  33. Friday, April 01, 2016
    The New Indian Express

    GO
    facebooktwitterinstagramrss


    Home > States > Telangana
    Pending DSC Candidates to be Given Postings
    By Vikram Mukka Published: 23rd February 2015 06:01 AM Last Updated: 23rd February 2015 06:01 AM


    Email0
    HYDERABAD: Candidates who are eagerly waiting for the notification of Teachers’ Eligibity Test(TET) and District Selection Committee (DSC) may have to wait for some more time. But here is a respite for those candidates, who had cleared the DSC but awaiting postings for almost two decades. Reason: The state government is keen on first resolving the cases of those candidates who had appeared, cleared but awaiting postings for decades - from as long as 1996 onwards.

    Among host of reasons, appointments based on DSCs, held between 1996 and 2012, had been embroiled in legal tangles and corruption charges. The last DSC was held in 2012 in united AP.

    According to senior officials in the education department, chief minister K Chandrashekar Rao had directed them to arrive at the number of such cases and asked them to workout modalities to offer them postings on case by case basis.

    Preliminary estimates worked out by officials point out that over 3,000 such candidates have been eagerly waiting for postings. “The chief minister has specifically instructed us to dispose off the cases pertaining to pending DSC appointments. He is of the view unless such candidates are accommodated arriving at the current requirement of teachers in schools is difficult,” a senior official of the school education department told Express.

    Meanwhile, District Education Officers(DEOs) have been instructed to keep a tab on number of vacancies of teachers being created in respective districts. Based on these estimates, over 13,000 posts are lying vacant and remains to be filled by a fresh notification.

    Website on Schools in State

    The state government wants to set up a special website informing about the status of recognition, infrastructure facilities and other related information about schools in the state. Although there have been attempts by several district administrations to crack a whip on errant schools in the past many years, the efforts have only come to nought, leaving unrecognised schools continue their operations blatantly. “The government is of the view that it is better to apprise the parents by giving them information before taking an admission in a particular school. The website becomes operational before academic year sets in,” an official said. He added that the government had so far identified 700 schools across the state.

    ReplyDelete
  34. Hyderabad: The recent announcement to fill vacant seats for teachers' posts through DSC exam has resulted in new problems for the Telangana government. Candidates who figured on the merit list in 1998, 2008 and 2012 DSC tests are seen flocking to the office of the commissioner, school education department, here for the last few days with their grievances.

    These candidates could not get postings at that time for various reasons like changes in the merit lists and change of rules post-results. Some went to court without giving up the fight. They brought the issue to the notice of the previous Congress government but in vain. K Chandrashekar Rao's assurances made during their agitation time that candidates would get justice after formation of Telangana had rekindled their hopes.

    "We are hoping that KCR, now that he has become the Chief Minister, will keep his word and give posting to all of us," Umamaheshwar Reddy from DSC-2008 batch stated. According to estimates, 1,600 candidates from 2008 batch and 170 from 2012 batch did not get posting.

    The number of candidates from 1998 batch, according to their colleagues, is nearly 3,000. It is not known how many of these candidates are still unemployed or whether they have opted for some other field for livelihood, they said.

    ReplyDelete
  35. http://www.deccanchronicle.com/current-affairs/140116/past-candidates-rush-to-apply-for-dsc-jobs.html

    ReplyDelete
  36. http://www.newindianexpress.com/states/telangana/Pending-DSC-Candidates-to-be-Given-Postings/2015/02/23/article2682371.ece

    ReplyDelete
  37. EDUCATION
    SCHOOL EDUCATION DEPARTMENT

    Other Links :
    http://www.khammamdeo.in
    Contact Details
    S.No Name Designation Mobile No Office Number Office Address Email
    1 K Ravindranadh reddy DEO 9849909122 9849909122 Khammam deo_khm@yahoo.co.in
    2 M. Anada Ratna Kumar DD 9849909222 9849909222 Khammam dd_aekmm@yahoo.com
    3 N. Rajesh DEO 9490922544 9490922544 DEO(Agency), Bhadrachalam deoa.bcm@gmail.com
    4 KLR Rajakumari VEO 9440816013 9440816013 Khammam dveo.khammam@gmail.com

    ReplyDelete
  38. http://www.khammam.telangana.gov.in/khammam/departmentView.apo?mode=getDepartment&departmentFlag=11&subDepartmentFlag=11

    ReplyDelete
    Replies
    1. Latest updates of DSC 1998 please reply

      Delete
  39. , veera reddey garu good updated .please.....Any latest imporvemet for 1998 dsc matters

    ReplyDelete
    Replies
    1. Till now there is no updated information. If any i will post sir

      Delete
    2. veera reddy garu plrase update any latest jmprovement for 1998 dsc matters

      Delete
    3. please update any latest improvement for 1998 dsc matter sir....

      Delete
  40. క్రమబద్ధీకరణపై 9న కీలక భేటీ
    Sakshi | Updated: May 06, 2016 02:01 (IST)
    * జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ!
    * ఈ అంశంపై సీఎస్ ఆధ్వర్యంలో సమావేశం
    * డీఎస్సీల్లో నష్టపోయిన వారిపైనా చర్చ
    సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణపై ఈ నెల 9న కీలక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు.

    రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించిన అంశంపై విద్యాశాఖ దృష్టి సారించింది. మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు పోస్టులు మంజూరు కాని కాలేజీల్లో పని చేస్తున్న లెక్చరర్ల క్రమబద్ధీకరణకూ చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 2 నాటికి విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది.

    త్వరలో క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు
    ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,796 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే అందులో అందరిని ఒకేసారి క్రమబద్ధీకరిస్తారా? లేదా దశలవారీగా సీనియారిటీ ఆధారంగా క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతారా? అన్న అంశాలను కూడా సీఎస్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో తేల్చి మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. మరోవైపు డిగ్రీ కాలేజీల్లోనూ పనిచేస్తున్న 966 మంది లెక్చరర్ల క్ర మబద్ధీకరణపై చర్చించనున్నారు. ఇక 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లోనూ నష్టపోయిన వారికి న్యాయం చేసేలా విద్యాశాఖ కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో జరిగే కీలక సమావేశంలో వారి అంశంపైనా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

    ReplyDelete
  41. Did any Teacher union leaders received any message regarding 1998 dsc updates?

    ReplyDelete
  42. latest updates of dsc 1998 please reply

    ReplyDelete
  43. మూడునెలల్లో టీచర్ల భర్తీ ప్రక్రియ
    Published: Thu,May 19, 2016 12:53 AM
    Increase Font Size Reset Font Size decrease Font size

    -పాత డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం
    -మరింత పారదర్శకత కోసమే టీఎస్‌పీఎస్సీకి భర్తీ బాధ్యత
    -డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి


    హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మరింత పారదర్శకత కోసమే టీచర్ల భర్తీ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. పరీక్షలను పక్కాగా నిర్వహించి, సాధ్యమైనంత త్వరలో ఫలితాలు విడుదల చేసేందుకే బాధ్యతను జిల్లా ఎంపిక కమిటీల నుంచి తప్పించి టీఎస్‌పీఎస్సీకి ఇచ్చామన్నారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, టీచర్ల భర్తీకి సంబంధించి మూడునెలల్లో ప్రక్రియ ప్రారంభిస్తామని, ఆ మేరకు పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో వేగంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జిల్లాలవారీగా ఖాళీలు గుర్తించి, రిజర్వేషన్లవారీగా టీచర్ పోస్టులను టీఎస్‌పీఎస్సీకి పంపిస్తామని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. పాత డీఎస్సీ అభ్యర్థులకు అన్యాయం జరుగకుండా చర్యలు తీసుకొంటామని చెప్పారు. ఈ విషయంలో న్యాయసలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు.

    ReplyDelete
  44. తెలంగాణలో డీఎస్సీ రద్దు
    Updated: May 19, 2016
    | Bookmark and Share
    Font Size - +
    -టీఎస్‌పీఎస్సీ ద్వారానే ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ
    -అదే బాటలో ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల భర్తీ
    -డిఎస్సీ జాప్యం వల్ల విద్యా వాలంటీర్ల నియామకం
    -ఖాళీల వివరాలు 30లోగా అందచేయాలలి
    -1996, 98, 2002 అభ్యర్థులకు ప్రాధాన్యత
    -వెల్లడించిన విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి


    హైదరాబాద్, సూర్య ప్రతినిధి : తెలంగాణలో ఉపాధ్యాయుల నియామకం తీరుతెన్నులు ఒక్క సారిగా మారిపోనున్నాయి. ఇన్నాళ్లూ జిల్లా సెలె క్షన్ కమిటీ (డీఎస్సీ) ద్వారా చేపట్టిన టీచర్ల నియామక పద్ధతికి తెలంగాణ ప్రభుత్వం స్వస్తి పలికింది. ఆ స్థానంలో ఉపాధ్యాయులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మాత్రమే నియమించా లని నిర్ణయించింది. ఈ మేరకు పాఠశాల విద్య కమిషనర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య ఉత్తర్వులను జారీ చేశారు. ప్రత్యక్ష నియామకాలను రద్దుచేసి, వాటిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు అప్పగించడానికి ఎంతవరకు వీలవుతుందో పరిశీలించాలని జీఏడీని కోరిన మేరకు తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ పరిధిలో ఉన్న అన్ని రకాల టీచర్ పోస్టులను ప్రత్యక్ష నియామక పద్ధతి నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయుల భర్తీలో జిల్లాస్థాయి నియామకాల వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులను జారీచేసింది. ఈ ఉత్తర్వులతో డీఎస్సీ ద్వారా జరగాల్సిన ఉపాధ్యాయ నియామకాలు ఇకపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా చేపడతారు. డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తున్న సెకండరీ గ్రేడ్, స్కూల్ అసిస్టెంట్, భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తారు.ఈ ఉద్యోగాల భర్తీతో పాటు ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రారంభించిన ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల భర్తీని సైతం టీఎస్‌పీఎస్సీ ద్వారానే చేపట్టనున్నారు.

    డీఎస్సీ ద్వారా చేపట్టే నియామకాల్లో కొంత ఏకరూపత, అసంబద్ధత నెలకొంటోందని, జిల్లాస్థాయి నియామకాల ద్వారా గందరగోళ పరిస్థితులు తలెత్తుతున్నాయని భావించిన ప్రభుత్వం పోటీ పరీక్ష నిర్వహణ, ప్రతిభ జాబితా తయారీ, ఉపాధ్యాయ ఎంపిక బాధ్యతలను టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. ఈ నిర్ణయంతో ప్రభుత్వం ప్రతిపాదించిన 10వేల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ త్వరలో టీఎస్‌పీఎస్సీ ద్వారా మాత్రమే జరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో స్కూలు అసిస్టెంట్లు, భాషా పండితులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, పీఈటీలను ఇన్నాళ్లుగా డీఎస్సీల ద్వారా నియమిస్తుండగా ఇకపై తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ) ద్వారా మాత్రమే నియమిస్తారు. ఏకరూపత, స్థిరత్వం, సరైన ఎంపిక పద్ధతుల కోసం ఇలా చేసినట్లు బుధవారం విడుదల చేసిన జీవో నెం. 19లో పేర్కొన్నారు. పాఠశాల విద్య డైరెక్టర్ నియంత్రణలో ఉన్న మోడల్ స్కూళ్లలో ఉన్న ప్రిన్సిపాళ్లు, పీజీ టీచర్లు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ల పోస్టులను కూడా టీఎస్‌పీఎస్‌సీ ద్వారానే నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్‌సీ కార్యదర్శి, పాఠశాల విద్య డైరెక్టర్ తదితరులు తగు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో తెలిపారు.
    తెలంగాణాలో డిఎస్సీ నిర్వహించటంలో జాప్యం కారణంగా అప్పటి వరకూ విద్యా వాలంటీర్లను నియమించాలని నిర్ణయించినట్లు కడియం శ్రీహరి తెలిపారు. ఉపాధ్యాయుల ఖాళీల వివరాలను ఈనెల 30వ తేదీలోగా తమకు అందచేయాలంటూ కడియం జిల్లాల విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. 1996, 98, 2002 సంవత్సరాల్లో నిర్వహించిన డిఎస్సీలో ఎంపికైన అభ్యర్ధులకు ప్రాధాన్యాత ఇవ్వనున్నట్లు కూడా తెలిపారు. విద్యాశాఖలో చేపట్టాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బుధవారం సచివాలయంలో రంగారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ, ప్రభుత్వ విద్యాలయాల్లో మౌళిక సదుపాయల కల్పనకు రూ. 248 కోట్లతో ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు. ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో విద్యావ్యవస్ధ అభివృద్దికి అధికారులతో ఈనెల 31లోగా సమావేశాలు నిర్వహించాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో విద్యాభివృద్ది ప్రణాళికను రూపొందించి విద్యారంగాన్ని పటి ష్టం చేసేందుకు ఎంఎల్ఏలు, ఎంపిలు, ఎంఎల్‌సీలు తమ నిధుల నుండి కోటి రూపాయలు మంజూరు చేయాలన్నారు. రంగారెడ్డి జిల్లాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు, పెద్ద పెద్ద పరిశ్రమలున్న కారణంగా సదరు సంస్ధలు పాఠశాలల్లో కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్‌ల ఏర్పాటులో సహకరించాలని కడియం విజక్షప్తి చేసారు. ఈ సమావేశంలో ఎంపిలు విశ్వేశ్వర్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎంఎల్ఏలు, విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు.

    ReplyDelete
  45. old D.sc 2008 means what ? 30 % B.ed non posted candidates ? I am also 2008 B.ed non posted candidate.I am D.Bhupathi Reddy from Ranga Reddy.

    ReplyDelete
  46. Old Dsc 2008 meand what ? 30% B.Ed non posted candidate? I am also 2008 candidate.
    I am Bhupathi Reddy from Ranga Reddy district.Ph.No:9492172900.

    ReplyDelete
  47. any updates of dsc 1998 please reply

    ReplyDelete
  48. dsc 1998 what happened about this by TS/AP Govt? Please reply

    ReplyDelete
  49. Any latest updates on 1998 DSC in telengana

    ReplyDelete
  50. All the best of TS 1998 dsc qualified persons

    ReplyDelete
  51. sir,good morning,
    Did you know about 1998 dsc pending file position in ap govt

    please.... sir

    with regards
    sethuram.s

    ReplyDelete
  52. what is the status of qualifed dscs in telangana

    ReplyDelete
  53. any updates on qualified DSCs in AP/Telangana

    ReplyDelete
  54. Mahesh Srikakulam A.P.I came to know that the supreme court is in summer vacation. After summer vacation Our 98DSC issue will be finalised. What is the date of reopening of supreme court I don't know. If you any one know please publish.

    ReplyDelete
    Replies
    1. Mahesh sir, i just want to contact you regarding dsc 1998, so can i have your mobile number. i think the date of reopening of supreme court is on 29-06-2016.

      Delete
  55. MAHESH 9030207090 Srikakulam 532001. A.P. There is another talk about our 1998 Qualified issue.In Telangana, The KCR sir is more favourable at us. If he accommodate to us then Our Chandrababu sir also accommodate to us immediately. I request you 98q candidates, please let me know what happening regarding this issue in Telangana at least through SMS.

    ReplyDelete
  56. 98ds candidates get jobs soon.

    ReplyDelete
  57. Please let me know any updates on 98Dsc... 7396824314 /

    9490110210

    ReplyDelete
  58. sir good morning, Ithink the suprime court is re open on 22/6/2016 on wards pleas...

    ReplyDelete
  59. MAHESH ; Few days back I knew that on 12th July2016,the issued will be finalised in the
    supreme court.

    ReplyDelete
  60. Any latest updates on 1998 DSC

    ReplyDelete
  61. న్యూస్ ఫ్లాష్ కొత్త జిల్లాలపై త్వరలో అఖిలపక్ష సమావేశం: కేసీఆర్ Share on:
    మీరు ఇక్కడ ఉన్నారు: హోం హైదరాబాద్కథ
    టీచర్ల భర్తీ ఇప్పట్లో లేనట్లే
    Sakshi | Updated: June 29, 2016 03:15 (IST)

    ►కొత్త జిల్లాలు, పాత డీఎస్సీల వివాదాలతో జాప్యం
    ►అందుకే విద్యా వలంటీర్ల నియామకం
    ►పెరగనున్న విద్యా వలంటీర్ పోస్టులు
    ►9,335కి బదులు 11,428 పోస్టుల భర్తీ!
    ►మార్గదర్శకాలపై దృష్టిపెట్టిన విద్యాశాఖ

    సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,428 ఉపాధ్యాయ పోస్టుల భర్తీని ఇప్పట్లో చేపట్టే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటు, పాత డీఎస్సీల వివాదాలే ఇందుకు కారణంగా అధికారులు పేర్కొంటున్నారు. వాటికి సంబంధించిన సమస్యలు, వివాదాలను పరిష్కరించకుండా ముందుకు సాగడం కష్టమని చెబుతున్నారు. కొత్త జిల్లాల అంశాన్ని పక్కనబెట్టినా 1998 డీఎస్సీ నుంచి 2012 డీఎస్సీ వరకు ఆయా డీఎస్సీల్లో నష్టపోయిన అభ్యర్థులకు న్యాయం చేసే వ్యవహారం తేల్చకుండా కొత్త నియామకాలు చేపట్టే అవకాశం లేదంటున్నారు.

    ఒకవేళ బాధిత అభ్యర్థులను కాదని ముందుకు సాగితే వారంతా ఆందోళనకు దిగే అవకాశం ఉందన్న భావన అధికారుల్లో నెలకొంది. పైగా ఒక్కో డీఎస్సీలో ఒక్కో రకమైన సమస్యలతో అభ్యర్థులు నష్టపోయిన వారూ ఉన్నందున, వారందరికీ ఇప్పటికిప్పుడు న్యాయం చేయడం సాధ్యం కాదని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా 1998 డీఎస్సీలో నష్టపోయిన వారికి న్యాయం చేస్తామని సీఎం కేసీఆర్ ఏడాదిన్నర కిందట స్వయంగా వరంగల్‌లో అభ్యర్థులకు హామీ ఇవ్వడం, ఆ తరువాత అన్ని డీఎస్సీల్లో నష్టపోయిన వారికి న్యాయం చేసే అంశాన్ని తేల్చాలని అధికారులను ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అంశాన్ని తేల్చకుండా టీచర్ల నియామకాల్లో ముందుకు సాగడం సాధ్యం కాదన్న భావనకు అధికారులు వచ్చినట్లు సమాచారం.

    వలంటీర్లతోనే సరి...: పాత డీఎస్సీల వ్యవహారం, జిల్లాల పునర్విభజన అంశాలతోపాటు పాఠశాలలు, టీచర్ల హేతుబద్ధీకరణను ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టాల్సి ఉంది. ఇప్పటికే 1,604 పాఠశాలల్లో ఒక్క టీచర్ కూడా లేరని విద్యాశాఖ ఇటీవల బడిబాట సందర్భంగా తేల్చింది. అయితే కిలోమీటరు పరిధిలోని ప్రాథమిక పాఠశాలల విలీనం, ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడం వంటి అంశాలను తేల్చాల్సి ఉంది. ఇందుకోసం హేతుబద్ధీకరణ చేపట్టాలని విద్యాశాఖ భావిస్తోంది.

    ఈ నెల 30 వరకు వచ్చే విద్యార్థుల వివరాలను తీసుకొని జూలై మొదటి వారంలో హేతుబద్ధీకరణ మార్గదర్శకాలను రూపొందించాలనుకుంటోంది. ఈ పరిస్థితుల్లో హేతుబ ద్ధీకరణ తరువాత స్పష్టంగా ఎంత మంది ఉపాధ్యాయులు అవసరమన్నది తేలుతుందని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే నెలల తరబడి సమయం పడుతుందని, అందుకే ముందుగా విద్యా వలంటీర్లను నియమించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం సోమవారం నిర్ణయించిన 9,335 వలంటీర్ల నియామకాలకు బదులుగా 11,428 క్లియర్ వెకెన్సీలలో వలంటీర్ల నియామకాలు చేపట్టేందుకు మార్గదర్శకాల రూపకల్పనపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.

    ఇవీ జిల్లాల వారీగా నియమించే విద్యా వలంటీర్లు
    జిల్లా వలంటీర్లు
    ఆదిలాబాద్ 1,582
    నిజామాబాద్ 790
    కరీంనగర్ 915
    వరంగల్ 690
    ఖమ్మం 895
    నల్లగొండ 817
    మహబూబ్‌నగర్ 2,023
    రంగారెడ్డి 1,670
    హైదరాబాద్ 539
    మెదక్ 1,507
    మొత్తం 11,428

    ReplyDelete
  62. is there any development in telangana on dsc 1998 issue

    ReplyDelete
  63. sir, is dsc 1998 will be posted or issue diluted? please give information sir

    ReplyDelete
  64. May be July 8 or 12th we will receive good news friends

    ReplyDelete
  65. dsc98 get jobs this month soon.
    God do early

    ReplyDelete
  66. is there Any update on 1998 dsc

    ReplyDelete
  67. Any updates on DSC 1998 in telengana

    ReplyDelete
  68. July 19 ki final judgement antunnaru dsc1998.
    chudali emi jaruguthundo
    Malli postpone kavadani devvunni korukuntu dsc 2008 badhithulam

    ReplyDelete
  69. Sir pluses tell 98 dsc court case information

    ReplyDelete
  70. Sir, Please inform whether dsc 1998 issue going to be solved are not in telangana

    ReplyDelete
  71. PD MAHESWARARAO I came to know that Supreme court Judgement is on 12th Aug 2016. What happening and why the dates are jumping really I don't know. If you any one know please publish.Thank you.

    ReplyDelete
  72. dear all,
    Any 1998 dsc reoptrs in Ap government

    ReplyDelete
  73. sir, please inform whether dsc 1998 get jobs or not. what happened to supreme court judgemet

    ReplyDelete
  74. Dsc98 supremecourt case number

    ReplyDelete
  75. Dsc98 supreme Court case number

    ReplyDelete
  76. sir,
    any latest news for 98 case . now its pending court are goverment side
    please....

    ReplyDelete
  77. Supreme court postponed to 6 weeks on 31-08-2016

    ReplyDelete
  78. Any updates on 1998 DSC in Telengana

    ReplyDelete
  79. Please send me any news about 1998 dsc jobs.

    ReplyDelete
  80. any updates of dsc 1998 decision by telangana after postpone of supreme court judgement

    ReplyDelete
  81. Dear Friends pls upload the D Sc2008 Court case number

    My Mobile no.9948742052

    ReplyDelete
  82. any news for old d sc matter in Telangana

    ReplyDelete
  83. Sir any latest news for 98 DSC qualifyteavhers case

    ReplyDelete
  84. Hi All,

    Please let us know if you have any updates on DSC 1998 Teacher jobs

    ReplyDelete
  85. Please let us know if you have any kind of updates on DSC 1998 Teacher jobs . we are loosing hopes on it

    ReplyDelete
  86. what happend about old DSC. KCR just rised abuot this before elections to gain sympathy and left. He is playing with the lifes of old dsc candidates.

    ReplyDelete
  87. supreme court of india dsc 1998 case posted on 08-11-2016

    ReplyDelete
  88. This comment has been removed by the author.

    ReplyDelete

LATEST UPDATES - RECENT UPDATES

»»AP Updates»»TS Updates
Top